రాశి ఫలాలు

Kitchen Hacks: చేపలు వండేటప్పుడు వాసన వస్తోందా..? ఈసారి ఇలా చేసి చూడండి..!

చేపలు ఆరోగ్యానికి చాలా మంచివని మనకు తెలుసు. కానీ వాటిని వండేటప్పుడు వచ్చే ఘాటు వాసన వంటింట్లో కాదు.. ఇంటి అంతటినీ నింపేస్తుంది. ఈ వాసన వల్ల కొంత మందికి చిరాకు వస్తుంది. వాంతులు వచ్చినట్లు అనిపించవచ్చు. దీంతో చేపలను ఇంట్లో వండాలని అనుకున్నా.. ఆ వాసన వల్ల వెనకడుగు వేయాల్సి వస్తుంది. అయితే వాసనను తగ్గించే కొన్ని పద్ధతులు మన ఇంట్లోనే ఉన్నాయి. ఈ పద్ధతులు వంటింట్లో సహజంగా వాడే పదార్థాలతో సులభంగా పాటించవచ్చు. ఇప్పుడు […]Read More

డివోషనల్

ఈ వస్తువులు అప్పుగా అయినా సరే.. ఉచితంగా అయినా సరే అస్సలు తీసుకోకూడదు..!

వాస్తు శాస్త్రం ప్రకారం.. కొన్ని వస్తువులను ఉచితంగా లేదా అప్పుగా తీసుకుంటే ఇంట్లో నెగెటివ్ శక్తి నిండిపోతుంది. ఇది మనకు తెలియకుండానే డబ్బు సమస్యలు, అనారోగ్యం, కుటుంబ కలహాలు వంటివి తెస్తుందని నమ్మకం. ఈ ఆచారాలు చాలా కాలం నుంచి ఉన్నా వాటి వెనుక ఉన్న అర్థం తెలుసుకోవడం చాలా ముఖ్యం. శాస్త్రం ప్రకారం ఉప్పు శని గ్రహానికి గుర్తు. దాన్ని ఇతరుల నుంచి ఉచితంగా తీసుకుంటే శని దోషం వస్తుందని నమ్ముతారు. ఇది ఆర్థిక సమస్యలు, […]Read More

రాశి ఫలాలు

ఎక్కువగా వాకింగ్ చేయడం మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?

నడక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే చాలా సులభమైన వ్యాయామం. శరీరాన్ని చురుకుగా ఉంచడంలో, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ఏదైనా హద్దుకు మించి చేస్తే దాని ప్రభావం చెడుగా మారే అవకాశం ఉంది. అదే విధంగా అతి ఎక్కువగా నడవడం వల్ల కూడా శారీరక సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలా మంది ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 10,000 అడుగులు నడవాలని అనుకుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా వర్తించదు. మీ వయస్సు, […]Read More

Political News

Healthy Eating: ఫ్లేవనాయిడ్ల మాయాజాలం.. ఈ 3 మీ డైట్‌లో ఉంటే వందేళ్ల

మీరు టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ ఇష్టపడతారా? అయితే మీకో శుభవార్త! ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. ముఖ్యంగా, కేవలం ఎక్కువ మొత్తంలో తీసుకోవడం కంటే, రకరకాల ఫ్లేవనాయిడ్లు ఉండే ఆహారాలను తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని ఈ అధ్యయనం తేల్చింది. టీ, బెర్రీలు, డార్క్ చాక్లెట్, యాపిల్స్ వంటి ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉన్న […]Read More

Political News

గంజి నీళ్లు పారబోస్తున్నారా..? ఇలా వాడితే ఒత్తైన జుట్టు మీ సొంతం..! ట్రై

గంజి అప్లై చేసుకుంటే జుట్టు పొడిబార‌కుండా ఉంటుంది. జుట్టు చిక్కులు ప‌డ‌కుండా మృదువుగా ఉండేందుకు రైస్ వాట‌ర్ ఉప‌యోగప‌డుతుంది. జుట్టు మృదువుగా మారడంతో ఈజీగా స్టైల్ చేసుకోవచ్చు. రైస్ మీ జుట్టుకు కండీష‌న‌ర్‌లా కూడా ప‌నిచేస్తుంది. ఇది జుట్టును ఆరోగ్యాన్ని కాపాడి మృదువుగా మారుస్తుంది. అన్నం వండిన త‌రువాత వ‌చ్చే గంజితో అనేక లాభాలున్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రైస్ వాట‌ర్‌ ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి, జుట్టు సంర‌క్ష‌ణ‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుందని చెబుతున్నారు. […]Read More

Political News

మీ వంటిల్లే ఔషధాల గని.. బీపీ, షుగర్ సమస్య నివారణకు ఏ మసాలా

భారతీయుల వంట ఇల్లే ఔషదాల గని. మనం వంట కోసం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు చక్కెర నియంత్రణ, జ్ఞాపకశక్తి పెరుగుదల, ఉబ్బర సమస్యని నివారించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి, పరిశోధన ప్రకారం సుగంధ ద్రవ్యాలు మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కూరగాయల రుచిని పెంచే సుగంధ ద్రవ్యాలు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటివి. వీటిలోని ఆయుర్వేద, ఔషధ గుణాలు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కనుక జూన్ 10న […]Read More

Political News

Mushroom Chicken Masala: మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ.. ఇలా చేసి చూడండి..

పుట్టగొడుగులు, చికెన్‌ రెండూ ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఆహార పదార్దాలే.. ఈ రెండిటిని కలిపి రకరకాల రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. చికెన్ పుట్టగొడుగుల సాస్‌, పుట్టగొడుగుల చికెన్ మీట్‌బాల్స్, పుట్టగొడుగుల చికెన్ కర్రీ, పుట్టగొడుగుల చికెన్ ఫ్రైడ్ రైస్ వంటి టేస్టీ టేస్టీ కూరలు చెసుకోవచ్చు. ఈ రోజు నాన్ వెజ్ రెసిపీస్ లో భాగంగా మష్రూమ్స్ చికెన్ మసాలా కర్రీ తయారీ తెలుసుకుందాం.. కెన్, లేదా పుట్ట గొడుగులతో రోజూ ఇదేనా అంటూ ఇంట్లో […]Read More

Political News

Bindi on Forehead: నుదిటిపై బొట్టు వల్ల ఇన్ని లాభాలా.? సైన్స్ ఏమి

మీరు గుడికి వెల్లప్పుడు లేదా ఏదైన పూజ పూజ చేసుకున్నప్పుడు బొట్టు పెట్టుకొనే ఉంటారు. అయితే నుదిటిపై ధరించే బొట్టు కేవలం మతపరమైన లేదా సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, దీనికి శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మరి కనుబొమ్మల మధ్య ప్రాంతం బొట్టు పెట్టుకొంటే ప్రయోజనాలు ఏంటి.? ఈరోజు తెలుసుకుందాం.. ఒక మనిషి మంచిగా రెడీ అయి బయటకు వెళ్లిప్పుడు చాల మంది చూస్తుంటారు. దీంతో వారికీ నరదిష్టి తగులుతుంది. గుండ్రంగా బొట్టు పెట్టుకొంటే ఇది జరగదు. దీంతో నరదిష్టి […]Read More

Political News

బొప్పాయి పండు తిని గింజలు పారేస్తున్నారా..? అయితే ఇది మీకోసమే..!

బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. అయితే చాలా మంది ఆ పండు తిన్న తర్వాత దాని విత్తనాలను పనికిరానివిగా భావించి పడేస్తూ ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం.. ఈ విత్తనాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బొప్పాయి విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించిన అనేక సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. జీర్ణ సమస్యలకు మంచి పరిష్కారం.. బొప్పాయి విత్తనాలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తాయి. అధిక గ్యాస్, […]Read More

Political News

Bonalu 2025: భాగ్యనగరంలో మొదలైన బోనాల సందడి.. ఈఏడాది జాతర అదిరిపోవాలంటున్న మంత్రి

తెలుగింటి ఆడబడుచులు జరుపుకునే ఘనమైన పండగ బోనాలు పండగ. ఆషాడం మాసం వస్తుందంటే చాలు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సందడి మొదలవుతుంది. వర్షాకాలం ప్రారంభంలో ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా.. ప్రజలు సుఖ శాంతులతో జీవించాలంటూ అమ్మవారిని వేడుకుంటూ బోనం సమర్పించే పండగ. గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాలు సమర్పించడంతో మొదలయ్యే ఈ వేడుకలు ఆషాడం మాసంలోని ఆదివారం అంగరంరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు మొదలు పెట్టింది. మరికొన్ని […]Read More