Political News

KTR : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్‌

KTR : మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం : కేటీఆర్‌ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో 2500 పైగా స్థానాలను గెలుచుకోగలుగుతున్నామన్నారు. తమవాళ్లు చాలాచోట్ల వీరోచిత పోరాటం చేశారన్నారు. KTR : తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ రోజు తెలంగాణ […]Read More

Political News

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి కీలక ట్వీట్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు.. రెండేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంపూర్ణ ఆమోదమని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి.. ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. ఇక ఈ గెలుపు కోసం కష్టపడ్డ ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ విజయం అంకితమని పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ […]Read More

Political News

‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్‌కు MLA హెచ్చరిక

‘నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే డైరెక్టుగా సీఎం అవుతా..’ రేవంత్‌కు MLA హెచ్చరిక మంత్రి పదవిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి ఇవ్వాలని అన్నారు. లేదంటే తాను డైరెక్టుగా సీఎం అవుతానంటూ.. కాంగ్రెస్ హైకమాండ్, సీఎం రేవంత్ రెడ్డిలను పరోక్షంగా హెచ్చరించారు. తనకు ఆ సత్తా ఉందని.. పదవి ముఖ్యం కాదంటూనే మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ అదిష్ఠానాన్ని కోరుతున్నారు. హైలైట్: నాకు మంత్రి పదవి […]Read More

Political News

ఒకరు స్వీపర్.. మరొకరు బజ్జీల విక్రేత.. కట్ చేస్తే నేడు కౌన్సిలర్లు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు సత్తా చాటారు. అప్పటి వరకు రాజకీయం అంటే తెలియని వాళ్లు ఎన్నికల బరిలో నిలిచి గెలుపు రుచి చూశారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో స్వీపర్‌గా పని చేసిన మహిళ.. అదే మున్సిపాలిటీలో నేడు కౌన్సిలర్‌గా అడుగుపెడుతున్నారు. ఇక ఆసిఫాబాద్‌లో బజ్జీల బండి నడిపే ఓ చిరు వ్యాపారి కౌన్సిలర్‌గా విజయం సాధించారు. హైలైట్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు విజేతలుగా సామాన్యులు తొలిసారిగా కౌన్సిలర్లుగా విజయం municipal elections తెలంగాణ మున్సిపల్ […]Read More

రాశి ఫలాలు

Surya Grahan 2026 ఫాల్గుణ అమావాస్య వేళ తొలి సూర్యగ్రహణం.. ఈ 5

Surya Grahan 2026 జ్యోతిష్యం ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో మొదటి సూర్య గ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం… Solar Eclipse 2026 (2) Surya Grahan 2026 హిందూ మత విశ్వాసాల ప్రకారం, గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్యం ప్రకారం, ఒకే ఏడాది సూర్య లేదా చంద్ర గ్రహణాలు సంభవించినప్పుడు, […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 14 ఫిబ్రవరి 2026:ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ వృషభం, సింహం సహా

horoscope today 14 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… Daily Horoscope in Tel Feb14 horoscope today 14 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై ఉత్తరాషాఢ […]Read More

Political News

అందరికీ ఇళ్లు: ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Andariki Illu Scheme: సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు పొంది, వివిధ కారణాల వల్ల ఇల్లు నిర్మించుకోని వారు […]Read More

Political News

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరిపై వేటు.. వారిని ఉద్యోగాల నుంచి తొలగింపు!

8 Mepma Employees Suspended In Palnadu District: పల్నాడు జిల్లా మెప్మాలో జరిగిన అవినీతి వ్యవహారంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కలెక్టర్ ఆదేశాలతో 8మంది మెప్మా ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. మెప్మాలో ఏకంగా రూ.4 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు ఏపీలో 56మంది డాక్టర్లకు ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. ఇదే ఫైనల్ వార్నింగ్ అని.. ఈసారి హద్దు దాటితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. హైలైట్: […]Read More

Political News

తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి.. నాకు పోటీ ఎవరూ లేరు.. సీఎం

ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి అంటూ వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరుకుందని తెలిపారు. ఇక కేసీఆర్‌పై తనకు కక్ష సాధింపు లేదని.. కేసీఆర్‌ను జైలుకు పంపించాలంటే రూల్స్ ప్రకారమే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. పదిన్నరేళ్లపాటు తానే తెలంగాణకు సీఎంను అని పేర్కొన్నారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ- కార్ రేసు కేసుల్లో కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. […]Read More

Political News

మాదాపూర్‌ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన

మాదాపూర్‌ చెరువులో నిర్మాణాలు, నెలకు రూ.లక్షల్లో అద్దెలు.. రూ.2,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా ఆక్రమణల కూల్చివేతలు, కబ్జాల కట్టడికి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా.. హైదరాబాద్‍‌లో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు, ఆస్తులను రక్షిస్తూ.. అందరి ప్రశంసలు పొందుతోంది. ఇటీవలె రూ.1500 కోట్ల ఆక్రమణలను తిరిగి స్వాధీనం చేసుకున్న హైడ్రా.. తాజాగా మరో రూ.2200 కోట్ల భూమిని రక్షించింది. హైడ్రా ప్రజావాణిలో చేసిన ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి […]Read More