Political News

నా డబ్బులు, కుక్కర్లు ఇచ్చేయండి.. ఫలితాలు రాకముందే వసూలు చేసుకుంటున్న కౌన్సిలర్ అభ్యర్థి

నా డబ్బులు, కుక్కర్లు ఇచ్చేయండి.. ఫలితాలు రాకముందే వసూలు చేసుకుంటున్న కౌన్సిలర్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఓ అభ్యర్థి తనకు తానే ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు. దీంతో తన వార్డు పరిధిలో పంచిన డబ్బులు, గిఫ్ట్‌లుగా ఇచ్చిన కుక్కర్లను ఇవ్వాలని ఇంటింటికీ తిరిగి డిమాండ్ చేశాడు. ఈ ఘటనతో ఆ వార్డు ఓటర్లు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమ ఇళ్లల్లో నుంచి కుక్కర్లను తీసుకొచ్చి వీధిలో వేసి ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. […]Read More

Political News

మున్సిపల్ పోరు.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు.. హస్తం హవానా..? కారు జోరా..?

తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు , 116 పురపాలికల్లో కాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 123 కేంద్రాల్లో లెక్కింపు చేపట్టనుండగా..మొదట పోస్టల్ బ్యాలెట్లను, అనంతరం సాధారణ ఓట్లను లెక్కించనున్నారు. వెబ్‌కాస్టింగ్, 144 సెక్షన్ మధ్య పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం కల్లా పురపాలికలు, సాయంత్రానికి కార్పొరేషన్ల ఫలితాలు వెలువడనున్నాయి. హైలైట్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు కాసేపట్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న ఉత్కంఠ Municipal Election Results live మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 13 ఫిబ్రవరి 2026:ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ వృషభం, కర్కాటకం

horoscope today 13 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీ నారాయణ యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 13 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు పగలు, రాత్రి ధనస్సు రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు […]Read More

Political News

మున్సిపల్ ఎన్నికల్లో వింత పోకడలు.. పెళ్లిళ్లకు, పిల్లలు పుడితే ఆర్థిక సాయం.. బాండ్

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో వింత పోకడలు చోటు చేసుకుంటున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు అభ్యర్థులు, పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు. డబ్బులు, మద్యం మాత్రమే కాకుండా ఖరీదైన బహుమతులు అందిస్తూ.. తమకే ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. రోజురోజుకూ అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లుతో.. ఓటర్లే ఆశ్చర్యపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా కౌన్సిలర్‌గా గెలిచి.. ఛైర్‌పర్సన్ సీటు దక్కించుకునేందుకు అభ్యర్థులు అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. Municipal Elections […]Read More

Political News

విద్యార్థులకు పండగే.. ఆ జిల్లాలో రెండ్రోజుల సెలవులు.. కలెక్టర్ ఉత్తర్వులు జారీ

నల్గొండ జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్‌న్యూస్. రెండ్రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు మున్సిపల్ ఎన్నికలు జరిగే పట్టణాలకు మాత్రమే వర్తించనున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. హైలైట్: విద్యార్థులకు పండగే నల్గొండ జిల్లాలో రెండ్రోజుల సెలవులు కలెక్టర్ ఉత్తర్వులు జారీ Nalgonda Two days holiday తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ […]Read More

Political News

ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు

Andhra Pradesh Government Introduced Three Tier Secretariat System: ఏపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మార్పులు చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేసింది. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలుగా పేర్ మార్చిన సంగతి తెలిసిందే. అలాగే ఈ శాఖలో మూడంచెల అధికారుల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీలో స్వర్ణ కార్యాలయాలపై […]Read More

Political News

మాజీ మంత్రి రోజాకు ఊహించని షాక్.. ఆ పదవి కూడా పోయింది

Puttur Municipal Chairman Anangi Hari Removed From Post: మాజీ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహించిన నగరి నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. పుత్తూరు మున్సిపల్ ఛైర్మన్‌ ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆయన కుల ధ్రువీకరణ పత్రం విషయంలో విచారణ జరిపి.. ఆనంగి హరిని పదవి నుంచి తొలగించారు. హైలైట్: మాజీ మంత్రి రోజాకు నగిరలో […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 10 ఫిబ్రవరి 2026:ఈరోజు ఆదిత్య మంగళ యోగం వేళ మేషం, సింహం

horoscope today 10 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ఆదిత్య మంగళ యోగం వేళ మేషం, సింహం సహా ఈ 5 రాశులకు రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 10 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ, అనురాధ నక్షత్రాల ప్రభావం ఉంటుంది. మరోవైపు సూర్యుడు, కుజుడు, […]Read More

Political News

ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ

Andhra Pradesh Freehold Lands Registrations: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ గడువును మరో నెల పాటూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పత్రాలకు క్రమ సంఖ్య కేటాయించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మరో నెల పాటూ ఈ ఆదేశాలను పొడిగించారు. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. Andhra Pradesh Freehold Lands ఏపీలో […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 09 ఫిబ్రవరి 2026:ఈరోజు వృద్ధి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా

horoscope today 09 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృద్ధి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా ఈ 5 రాశులకు అద్భుత ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 09 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు శని, సూర్యుడి చంద్రుడు, శుక్రుడి […]Read More