Movie News

డీమాన్ పవన్ కాదు.. కాట్రాజ్ పవన్.. కామంతో కటకట.. లైవ్ ఎపిసోడ్‌లో దారుణంరా

Bigg Boss 9 Telugu Live: బిగ్ బాస్ హౌస్ అన్నాక ఇలాంటి ప్రేమకలాపాలు కామనే. ముద్దులు.. ముచ్చట్లు.. హగ్‌లు.. ఇంకాస్త మితిమీరి దుప్పట్లో దుమారాలు ఇలా చాలా చూపించారు ఇప్పటివరకూ. అయితే ఇలాంటి వ్యవహార కార్యక్రమాలు జరగడానికి కాస్త టైమ్ తీసుకునేవారు. అంటే ఓ ఐదారు వారాలు గడిచిన తరువాత.. బాడింగ్ కుదిరిన తరువాత కథా కార్యక్రమాలు మొదలయ్యేవి. కానీ ఈ సీజన్‌లో ఆత్రంగాళ్లు ఏ మాత్రం ఆపుకోలేకపోతున్నారు. అప్పుడే మొదలుపెట్టేసి.. బిగ్ బాస్ హౌస్‌ని […]Read More

Political News

వంకాయతో ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..! ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. వంకాయలో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. వంకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంది. పలు రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చెక్ పెట్టొచ్చునని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వంకాయ తినటం […]Read More

Movie News

Bigg Boss Telugu 9: అందుకే బిగ్ బాస్ 9 ఆఫర్‌ను రిజెక్ట్

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ – దివ్వెల మాధురి.. ఏపీ రాజకీయాల్లో ఇటీవల కాలంలో సెన్సేషన్‌గా మారిన జంట. ఈ నేపథ్యంలో వీరిద్దరూ బిగ్ బాస్ 9 హౌస్ లో అడుగు పెట్టనున్నారని ప్రచారమూ సాగింది. దువ్వాడ రాకపోయినా కనీసం మాధురి కచ్చితంగా హౌస్ లోకి వస్తుందని టాక్ వినిపించింది.. కానీ.. బుల్లితెర ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం (సెప్టెంబర్ 07) సాయంత్రం ప్రారంభమైన ఈ రియాలిటీ షోలో […]Read More

Political News

BIG BREAKING: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. ఆ అభ్యర్థికి మద్దతు

ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి గెలవాలని‌ కవిత ఆకాంక్షించారు. BIG BREAKING:  ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ తటస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఎన్డీఏ, ఇండియా కూటమి అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయకుండా ఓటింగ్‌ కు దూరం ఉండాలని నిర్ణయించుకుంది. అయితే అందుకు భిన్నంగా తెలంగాణ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 10 సెప్టెంబర్ 2025:ఈరోజు వృద్ధి యోగం వేళ మిథునం, ధనస్సు సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)  కానీ ఈరోజు మీ కోపాన్ని, మీ ప్రవర్తనను నియంత్రించుకోవాలి. లేకుంటే సీనియర్ అధికారితో విభేదాలు మీకు హాని కలిగిస్తాయి. మీ వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుంది. కొత్త పనిలో విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ సోదరుడి సలహాతో మీ కుటుంబ పని పూర్తవుతుంది. మీ ప్రేమ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. సామాజిక పనిలో ముందుకు సాగడం ద్వారా మీరు గౌరవాన్ని పొందుతారు. ఈరోజు మీకు 93 […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 09 సెప్టెంబర్ 2025:ఈరోజు సర్వార్ధ సిద్ధి యోగం వేళ మేషం, కన్య

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మంచి లాభాలను పొందుతారు. ఈరోజు కుటుంబ సంబంధాలలో ఉత్తేజకరమైన రోజు అవుతుంది. మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో సానుకూల ఫలితాల కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈరోజు అతిథుల రాకపై మంచి ఖర్చులు ఉండొచ్చు. మీ ప్రణాళికలు కచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఏదైనా కోలుకోవడానికి వెళుతున్నట్లయితే, ఈరోజు అక్కడికి వెళ్లడం ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఈరోజు […]Read More

Political News

Bathukamma Festival : రేవంతన్న గుడ్ న్యూస్… ఒక్కో మహిళకు రెండేసి చీరలు..

బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కు ముందుగానే మహిళలకు రేవంత్(Revanth Reddy) సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక […]Read More

డివోషనల్

Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ లడ్డూకు 30 ఏళ్ల చరిత్ర.. 1994లో

ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్‌ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది  ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ కోట్లల్లో వేలం పాడుతున్నప్పటికీ బాలాపూర్‌ ప్రత్యేకత బాలాపూర్‌దే. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్‌ లోని మహా గణపతి శోభయాత్ర(Khairatabad Maha Ganapati Shobha Yatra) ప్రారంభమైంది. హైదరాబాద్‌ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది  ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం(balapur-ganesh-laddu-auction). ఇప్పుడు ఇతర […]Read More

డివోషనల్

Keerthi Richmond Villas: రూ.2 కోట్లు పలికిన రిచ్‌మండ్ విల్లాస్‌ లడ్డూ.. ఆ

హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్. హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్. ఇది బాలాపూర్ లడ్డూకు పోటీగా నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా […]Read More

డివోషనల్

Khairatabad Ganesh: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం – Exclusive

ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్‌కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ, ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగు పెంచుతూ వచ్చారు. అయితే, కొన్ని సంవత్సరాల నుంచి […]Read More