Ajwain Leaves Benefits In Telugu : మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేందుకు ప్రకృతి మనకు వివిధ మూలికలను ఇచ్చింది. వాటిలో తులసి, వాము మొదలైన మొక్కలు సాధారణంగా చాలా చోట్ల కనిపిస్తాయి. చాలా రకాల మెుక్కల ఆకులు ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. తులసి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ వాము ఆకుల గురించి విన్నప్పటికీ, చాలా మందికి దాని […]Read More
Arudra Nakshatra Importance : ఆరుద్రా నక్షత్ర విశేషం గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపాడు. ఆరోజున శివుడికి చేసే పూజా విధానం గురించి వెల్లడించారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆరుద్రా నక్షత్రము శివునికి అత్యంత ప్రీతకరమైన నక్షత్రమని, రుద్ర సంబంధిత నక్షత్రము ఆరుద్రా నక్షత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పురాణాల ప్రకారం కూడా ఆరుద్రా నక్షత్రములో శివుడు జన్మించినట్లుగా ఇది శివుని నక్షత్రంగా […]Read More
మేష రాశి ఫలాలు (Wednesday, November 29, 2023) స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. మీదగ్గర తగినంత ధనములేదని మీరు భావించినట్లయితే,మీకంటే పెద్దవారైనా వారినుండి పొదుపుఎలాచేయాలి ఎలా ఖర్చుపెట్టాలిఅనే దానిమీద సలహాలు తీసుకోండి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమనే కురిపించండి. ఏదైనా ఖరీదైన వెంచర్ పై […]Read More
PM Modi Tour : ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో పాటు ప్రధాని రోడ్ షో కారణంగా రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు మూసివేయనున్నారు. PM Modi Tour : హైదరాబాద్ లోని రెండు మెట్రో రైలు స్టేషన్లను రెండు గంటల పాటు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు అధికారులు […]Read More
Woman lost Hair: బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దొంగతనం అందరిని షాక్‌కు గురి చేసింది. ఇంతకాలం భక్తుల జేబులో పర్సులు, మెడలో గొలుసులు, ఖరీదైన చెప్పులు మాయం కావడం సాధారణం అయిపోయినా ఇప్పుడు ఏకంగా పొడవాటి జడను మాయం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చిన కుటుంబానికి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తురాలి జడను గుర్తు తెలియని వ్యక్తి కత్తిరించుకుని పోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. రాజమండ్రికి చెందిన […]Read More
Ycp Mlc Marriage: కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లికి ఆయన రెండో భార్య సాక్షిగా నిలిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. Ycp Mlc Marriage: మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. కొల్లేరు ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న వెంకటరమణ మొదటి భార్య చనిపోవడంతో రెండో […]Read More
Today Horoscope Telugu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 28 నవంబరు 2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి. తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 28.11.2023, వారం: మంగళవారం, తిథి : పాద్యమి నక్షత్రం : రోహిణి, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం మేష రాశి […]Read More
Statue Politics: విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటైన చిట్టినగర్ టన్నెల్ కూడలిలో అధికార పార్టీ నేతలు ఓ విగ్రహ నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. ట్రాఫిక్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. Statue Politics: అధికారం చేతిలో ఉంటే అడ్డగోలుగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని ప్రజాప్రతినిధులు భావిస్తుంటారు. రద్దీ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణంపై ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు వెలువరించినా అవి […]Read More
KCR Temple : ఉద్యమ సమయంలో కేసీఆర్ పై అభిమానంతో నిర్మించిన గుడిని అమ్మకానికి పెట్టారు. ఆసక్తి గలవారు కేసీఆర్ విగ్రహాన్ని గుడిని కొనుక్కోవచ్చని ఫ్లెక్సీ పెట్టారు. KCR Temple : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై విపరీతంగా అభిమానం పెంచుకున్న ఉద్యమకారుడు గుండా రవీందర్ 2016లో మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తన నివాసం ఎదుట రూ.2 లక్షలు ఖర్చు చేసి కేసీఆర్ గుడి నిర్మించారు. కేసీఆరే తన దేవుడు అని కేసీఆర్ విగ్రహానికి పూజలు […]Read More
Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా ప్రయత్నించారా? చాలా సులభంగా రెడీ అయిపోతుంది. అదెలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి. మార్కెట్లో ఉసిరికాయలు చాలా దొరికే సమయం ఇది. పచ్చి ఉసిరి కాయల్ని తెచ్చుకుని ఒకసారి పులిహోర ప్రయత్నించి చూడండి. మామిడికాయ పులిహోర రుచిని మర్చిపోతారు. చాలా కొత్తగా అనిపిస్తుంది. తింటుంటే పుల్లపుల్లగా భలేగుంటుంది. దాని తయారీ ఎలాగో పక్కా కొలతలతో సహా చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం తగినంత ఉప్పు 100 […]Read More