తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామమనే చెప్పాలి. నిన్న మొన్నటి వరకు కత్తులు నూరుకున్న కాంగ్రెస్, బీఆర్ ఎస్ నాయకులు ఒకే చోట చేరడం.. అందునా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పోయి పోయి.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం.. ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, నిజంగానే జరిగింది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో […]Read More
కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల.. వైసీపీపై విజృంభిస్తున్నారు. క్షణం తీరిక లేకుండా విమర్శల శరాలు సంధిస్తున్నారు. మంగళవారం జిల్లాల పర్యటనలు ప్రారంభించిన షర్మిల.. శ్రీకాకుళంలో తన పర్యటనను ఆర్టీసీ బస్సు నుంచే ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ కీలక నాయకుడు, తన సొంత చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డిపై విమర్శలు సంధించారు. అదేసమయంలో అభివృద్ధి సవాళ్లు సంధించారు. పోలవరం నుంచి ప్రాజెక్టుల వరకు, రహదారుల నుంచి మెట్రో రైళ్ల వరకు ఇలా.. అనేక అంశాల్లో అభివృద్ది […]Read More
Siddharth Roy Trailer Launch: అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలు నచ్చేవారి కోసం వస్తున్న మూడో సినిమానే సిద్ధార్థ్ రాయ్ అని డైరెక్టర్ వీరశంకర్ తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ హీరోగా నటించిన సిద్ధార్థ్ రాయ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్స్ ఆసక్తికర విషయాలు చెప్పారు. అర్జున్ రెడ్డి యానిమల్‌లా మూడో మూవీ సిద్దార్థ్ రాయ్.. సందీప్ రెడ్డి క్యారెక్టర్ కనిపిస్తుందంటూ! Siddharth Roy After Arjun Reddy Animal: పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ […]Read More
Merry Christmas OTT: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ స్ట్రీమింగ్ హక్కులను అరవై కోట్లకు నెట్‌ఫ్లిక్స్ కొనుగులు చేసింది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతోందంటే? మెర్రీ క్రిస్మస్ Merry Christmas OTT: విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ మెర్రీ క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైంది. అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ విడుదలైనఈ బాలీవుడ్ మూవీ […]Read More
Capsicum Pulao Recipe: క్యాప్సికంతో టేస్టీ పులావ్ ను చేసుకోవచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. క్యాప్సికం పులావ్ రెసిపీ (hebbarskitchen) Capsicum Pulao Recipe: క్యాప్సికం అనగానే నూడిల్స్ పై చల్లే సలాడే అనుకుంటారు. నిజానికి క్యాప్సికంతో చేసే పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాప్సికంతో నోరూరించేలా పులావ్ చేయొచ్చు. ఇది నార్త్ ఇండియన్ రెసిపీ. అక్కడ దీన్ని ఇష్టంగా తింటారు. మనకు కూడా […]Read More
Bhoochakra Gadda Benefits : రాముడు వనవాసంలో ఉన్నప్పుడు భూచక్ర గడ్డను తిన్నాడని చెబుతుంటారు. అయితే దీని ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. భూచక్ర గడ్డ ప్రయోజనాలు భూచక్ర గడ్డ గురించి వినే ఉంటారు. దీనిని మాగడ్డ అని కూడా అంటారు. రాముడు వనవాసంలో ఉన్నప్పుడు ఇది కూడా తిన్నారని అంటుంటారు. ఈ దుంపతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు, దుంపలు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అనేక పండ్లు, కూరగాయలు, దుంపలు మీ ఆహారంలో […]Read More
horoscope today 23 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే… రాశిఫలాలు 24 జనవరి 2024:ఈరోజు మిధునం, ధనస్సు సహా ఈ రాశులకు వినాయక ఆశీస్సులతో అన్నింటా విజయాలే…! horoscope today 23 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మిధునం నుంచి కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు […]Read More
Anganwadis Calloff: ఏపీ ప్రభుత్వంతో అంగన్ వాడీ సంఘాలు జరిపిన చర్చలు సోమవారం రాత్రి కొలిక్కి వచ్చాయి. అంగన్‌వాడీల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. నేడు ఆసరా పథకంనిధులు విడుదల Anganwadis Calloff: ఏపీలో 42రోజులుగా సాగుతున్న అంగన్‌వాడీల సమ్మె ఎట్టకేలకు ముగిసింది. డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ట్రెండింగ్ వార్తలు JAGANANNA ASARA: అనంతపురంలో నేడు ఆసరా నిధులు విడుదల చేయనున్న సిఎం జగన్ […]Read More
Jagananna Asara: ఏపీలో నాలుగో విడత ‘వైఎస్సార్ ఆసరా’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రారంభించనున్నారు నేడు ఆసరా పథకంనిధులు విడుదల Jagananna Asara: ముఖ్యమంత్రి జగన్ నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు వీక్షించేలా అన్ని రైతుభరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 79 లక్షల మంది డ్వాక్రా మహిళలకు […]Read More
Medaram Jatara: మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు ఉపక్రమించింది. మేడారం జాతరలో ప్లాస్టిక్ వినియోగంపై ఆంక్షలు Medaram Jatara: లక్షలాది మంది భక్తులతో జనసంద్రమయ్యే జాతర మేడారం. ఫిబ్రవరి 21 నుంచి మొదలుకానున్న ఈ మహాజాతరకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజులపాటు మేడారం కుగ్రామం కాస్త మహానగరాన్ని తలపిస్తుంటుంది. ఇంత పెద్ద ఎత్తున జనం తరలివచ్చే జాతరలో […]Read More