అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై వైసీపీ కీలక నిర్ణయం.. ఆగస్ట్ 17వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈసారి సమావేశాలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు దూరం కానున్నారు. బుధవారం జరిగిన ఏపీ శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చట్టసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ఇక ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా ఈసారి కూడా […]Read More