Tags :TELANGANA

Political News

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ

బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More

తెలంగాణ

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ

బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More

బిజినెస్

హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ ఆదేశాలు

హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హోళీ పండగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే.. కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోళీ పండగను అందరూ శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు. Wines Closed హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ […]Read More

రాశి ఫలాలు

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం..

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం.. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు ధనలాభంవృత్తిలో అనుకూలత ఉంటేమరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. మేషంవృశ్చిక రాశుల వారు శివారాధనతులారాశి వారు లక్ష్మీ పూజశని పరిహారాలు పాటించడం మంచిది. రోజువారీ ప్లాన్‌ కోసం రాశిఫలం పరిశీలించండి. నేటి రాశి ఫలాలు & పరిహారాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేషం (Aries): ఉద్యోగంలో అనుకూలతకుటుంబంలో సంతోషం. పరిహారం: శివునికి అభిషేకం. వృషభ రాశి వారి ఫలితాలు […]Read More

తెలంగాణ

కొత్త రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేదా..? సీఎం రేవంత్ కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More

తెలంగాణ

తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు పెంపు, మహిళలలకు రూ.2500.. బడ్జెట్‌లో రేవంత్ సర్కార్

పింఛన్ల పెంపు, మహిళలకు రూ.2500 ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఈ రెండు హామీలను అమలు చేసే దిశగా కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 20న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పింఛన్ల పెంపు, మహిళలకు ఆర్థిక సాయానికి సంబంధించిన కీలక ప్రకటనలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పథకాల అమలుకు సంబంధించి అదనపు భారంపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదికలు అందించారు. Mahalakshmi Scheme తెలంగాణలో పింఛన్లు రూ.4 వేలకు […]Read More

తాజావార్తలు

ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన

ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు.. నెలకు రూ.2500 స్కాలర్ షిప్, విద్యాశాఖ ప్రతిపాదన తెలంగాణలోని గవర్నమెంట్ ఇంటర్ కాలేజీల్లో చేరే ప్రత్యేక అవసరాల పిల్లలకు ఈ-స్కూటర్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 1000 మంది పిల్లలకు స్కూటర్లు పంపిణీ చేయాలని విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అలాగే టెన్త్‌లో మంచి మార్కులు వచ్చిన విద్యార్థులతో పాటు ట్రాన్‌జెండర్లకు స్కాలర్‌షిప్ ఇవ్వాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. హైలైట్: ఇంటర్ విద్యార్థులకు ఈ-స్కూటర్లు నెలకు రూ.2500 స్కాలర్ షిప్ తెలంగాణ ఇంటర్ […]Read More

తెలంగాణ

టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్‌లైన్ విధించిన కార్మికులు..!

టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్‌లైన్ విధించిన కార్మికులు..! ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిల విడుదల, జీతాల పెంపు సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. మార్చి 13లోపు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె నోటీసు ఇచ్చి స్ట్రైక్ చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. TGSRTC employees Strike తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగే […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో విభిన్న వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

Andhra Pradesh Weather Today: ఏపీలో కాస్త విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఓ వైపు కొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కనిపిస్తుంటే.. మరికొన్ని చోట్ల మాత్రం వర్షాలు పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ఎండలు కూడా దంచికొడుతున్నాయి. సోమవారం రాయలసీమలో ఏకంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాష్ట్రంలో ఇటు ఎండలు, అటు వర్షాలతో విభిన్న వాతావరణం ఉంది. హైలైట్: ఏపీలో కాస్త విచిత్రమైన వాతావరణం […]Read More

Political News

BRSలోకి జంప్ చేయనున్న రాజా సింగ్

ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఓల్డ్ సిటీలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను బీజేపీ దూరంపెట్టేసినట్లే కనబడుతోంది. దశాబ్దాలుగా రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధముంది. పార్టీకి ఓల్డ్ సిటిలో స్ట్రాంగ్ సపోర్టరుగా ఎంఎల్ఏ దశాబ్దాలుగా కంటిన్యు అవుతున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరపున 119 నియోజకవర్గాల్లో పోటీచేసిన వాళ్ళల్లో గెలిచింది రాజాసింగ్ మాత్రమే. దీంతోనే ఎంఎల్ఏకి ఓల్డ్ సిటీలో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. అలాంటి ఎంఎల్ఏకి పార్టీ అగ్రనాయకత్వంతో […]Read More