Tags :#revanth reddy

తెలంగాణ

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..!

వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్‌..! తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్‌లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్‌వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది. హైలైట్: […]Read More

ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘నేనే ట్రెండింగ్ స్టార్.. అవసరమయితే సినిమా తీస్తా’: మల్లారెడ్డి

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైలైట్: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అవసరమయితే సినిమా తీస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి […]Read More

తెలంగాణ

పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ.. కోడలు ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More

తెలంగాణ

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. ఈనెల 25న బీఆర్ఎస్‌లో చేరిక, ఇంటి వద్ద

సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More

తెలంగాణ

Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసా నిధుల విడుదలకు

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ […]Read More

బిజినెస్

నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ.. రైతుకు మద్దతు ధర, నిరుద్యోగులకు ఉపాధి

తెలంగాణ ప్రభుత్వం సిద్దిపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే అతిపెద్ద ఆయిల్‌పామ్‌ రిఫైనరీని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ఈ రిఫైనరీని ప్రారంభించనున్నారు. మలేషియా సాంకేతికతతో నిర్మించిన ఈ ప్లాంట్ ద్వారా ముడి చమురును శుద్ధి చేసి నేరుగా వంట నూనెను ఉత్పత్తి చేయనున్నారు. దీనివల్ల రైతులకు గిట్టుబాటు ధరతో పాటు, సుమారు 1000 మందికి ఉపాధి లభించనుంది. హైలైట్: నర్మెటలో ఆయిల్‌ పామ్‌ రిఫైనరీ ఆయిల్ పామ్ […]Read More