ట్రాఫిక్ చలాన్ల పేరుతో వాహనాల సీజ్.. తెలంగాణ హైకోర్టు సీరియస్ తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల పేరుతో వాహనాలను సీజ్ చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదా అని అధికారులకు ప్రశ్నలు వేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 19కు వాయిదా […]Read More
Tags :#notice
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
ట్రెండింగ్
తాజావార్తలు
తెలంగాణ
బిజినెస్
ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను
April 20, 2026
ఇస్త్రీ చేసుకునే వ్యక్తికి రూ.598 కోట్లు ఆదాయపు పన్ను రోజంతా వేడిని తట్టుకుని కష్టపడి, బట్టలు ఇస్త్రీ చేస్తే 500 కూడా రావు ఈయనకు.. కానీ.. ఐటీ అధికారులు మాత్రం ఏకంగా రూ.598 కోట్లు ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. వినడానికి వింతగా ఉన్నా ఈ ఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నిజంగానే జరిగింది. ఈ ఐటీ నోటీసులు చూసి ఇస్త్రీ చేసే ఆ వ్యక్తి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అజ్మీర్‌లోని రామ్‌నగర్‌కు […]Read More