రాశిఫలాలు 22 అక్టోబర్ 2026: ఏకాదశి వేళ బుధాదిత్య యోగం వల్ల మిథునం సహా ఈ 5 రాశుల వారి దశ తిరిగే అవకాశం

 రాశిఫలాలు 22 అక్టోబర్ 2026: ఏకాదశి వేళ బుధాదిత్య యోగం వల్ల మిథునం సహా ఈ 5 రాశుల వారి దశ తిరిగే అవకాశం

రాశిఫలాలు 22 అక్టోబర్ 2026: ఏకాదశి వేళ బుధాదిత్య యోగం వల్ల మిథునం సహా ఈ 5 రాశుల వారి దశ తిరిగే అవకాశం

రాశిఫలాలు 22 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య, వృద్ధి యోగాల ప్రభావంతో మిథునం సహా ఈ 5 రాశులకు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే.

Daily Horoscope in Telugu Oct22
రాశిఫలాలు 22 అక్టోబర్ 2026: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు వృద్ధి, బుధాదిత్య యోగాలు ఏర్పడనున్నాయి. మరోవైపు ఇదే రోజున బుధుడు, సూర్యుడు తులా రాశిలో కలయిక జరపనున్నారు. అంతేకాదు కొందరి జాతకంలో గురు గ్రహ స్థానం బలపడనుంది. ఈ శుభ సమయంలో మిథునం సహా కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

​

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి నుంచి చంద్రుడు పదకొండో స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మరోవైపు సప్తమ స్థానంలో శుక్రుడు, బుధుడు, నాలుగో స్థానంలో కుజుడు, గురుడు కలిసి ఉండటం వల్ల కొంత మెరుగ్గా ఉంటుంది.

అయితే మీరు పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు చేసే పనుల్లో మరింత కష్టపడాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

​

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి అనేక రంగాల్లో అదృష్టం కలిసిరానుంది. మీరు చేసే పనులన్నింట్లో శుభ ఫలితాలు రానున్నాయి. ఈరోజు ఏర్పడే బుధాదిత్య యోగం వల్ల మీకు తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల పూర్తి మద్దతు లభించొచ్చు.

మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ లక్ష్యాలపై మరింత ఫోకస్ పెట్టొచ్చు.

పరిహారం : ఈరోజు శ్రీ మహా విష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి నుంచి చంద్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేయనున్నాడు. రాహువు ప్రభావం వల్ల కొంత ఇబ్బందిగా ఉండొచ్చు. కుజుడు, గురు గ్రహాల ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మరోవైపు సూర్యుడు, బుధుడు, శుక్రుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు మానసిక పరిస్థితి కొంత ఇబ్బందిగా ఉండొచ్చు.

మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. విదేశీ పనుల ద్వారా తెలివితేటలు మరియు చాకచక్యంతో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి నుంచి చంద్రుడు అష్టమ స్థానంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మీ పనులను సరైన ప్రణాళికతో, క్రమపద్ధతిలో నిర్వహించడం చాలా ముఖ్యం. కొన్ని పనులను సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఊహించని ఖర్చులు ఎదురుకావొచ్చు.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు శుభ యోగం కారణంగా శుభఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. మీ నాయకత్వ నైపుణ్యాలు పెరుగుతాయి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభించొచ్చు.

మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. సమాజంలో మీకు గౌరవం లభించొచ్చు. మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు విష్ణు చాలీసా పఠించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి నుంచి చంద్రుడు ఆరో స్థానంలో సంచారం చేయనున్నాడు. అలాగే ఈ రాశి నుంచి రెండో స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెండింగులో ఉన్న మీ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలున్నాయి. మీ బంధువుల నుంచి మద్దతు లభించనుంది. అయితే రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ మాటతీరులో సంయమనం పాటించాలి.

పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు స్నేహితులతో అద్భుతమైన క్షణాలను గడిపే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రశంసలు లభించొచ్చు. మీ ఇంటి చుట్టూ వాతావరణం ఆనందకరంగా ఉంటుంది.

ఈరోజు ఎవరికీ డబ్బు అప్పుగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు. మీరు చేసే పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలపై రాణించే అవకాశం ఉంది. మీ పనులన్నింటినీ ధైర్యంగా పూర్తి చేయొచ్చు.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలు రావొచ్చు. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ మాటతీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందొచ్చు. ఈరోజంతా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో మీకు గౌరవం లభించనుంది.

పరిహారం : ఈరోజు విష్ణు మంత్రాలను పఠించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి నుంచి చంద్రుడు మూడో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీకు ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండొచ్చు. ఈరోజు మీ పెండింగులో ఉన్న కొన్ని లావాదేవీలను పూర్తి చేయాల్సి రావొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు.

మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీకు బంధువుల నుంచి మద్దతు లభించొచ్చు. మీకు కొన్ని శుభవార్తలు అందొచ్చు. పొరుగువారి నుంచి మీకు సహకారం లభించే అవకాశం ఉంది.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి నుంచి చంద్రుడు రెండో స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీరు ఊహించని లాభాలు రావొచ్చు. మీరు చేసే పనులు సజావుగా సాగొచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది.

మీకు బంధువుల నుంచి మద్దతు లభించనుంది. మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. శని తిరోగమనం సమయంలో మీరు అప్పులు ఎవ్వరికీ ఇవ్వకూడదు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి.

పరిహారం : ఈరోజు శని మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో చాలా నిజాయితీగా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయొచ్చు.

మీకు కొత్త ఆలోచనల పట్ల విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. మీ లక్ష్యాలను పూర్తి చేసే ప్రయత్నాల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : ఈరోజు శని చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి క్షీణించే అవకాశాలున్నాయి. ఇదే రాశిలో శని వక్రగమనంలో ఉండటం కారణంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పెండింగులో ఉన్న పనులు పూర్తి చేయడానికి మరింత కష్టపడాలి.
ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న గురు గ్రహం కారణంగా మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు తగినంత సమయం తీసుకోవచ్చు.
పరిహారం : ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *