కాంగ్రెస్ కార్యకర్తల సాక్షిగా కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి సవాల్ కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీని పరీశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో.. రాష్ట్రంలోని అన్నదాతలకు రైతు భరోసా రెండు విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి .. రాష్ట్రంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది, రైతులకు నీరిచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని తేల్చి చెప్పారు. అదే […]Read More
Tags :#jeevan-reddy
సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More
కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా […]Read More