సనత్‍నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి తేదీ సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టిమ్స్ సనత్‌నగర్‌లో 122 పోస్టులను భర్తీ చేయనుండగా.. అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ విభాగంలోనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కూడా అవకాశం కల్పించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు ఈ నియామకాలు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌ను నిమ్స్‌కు అప్పగించగా.. వాటికి అర్హతలు, రూల్స్, దరఖాస్తు విధానం ఏంటో ఈ స్టోరీలో […]Read More
Tags :#hospital
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం!
సంగారెడ్డి: మటన్ వండలేదని భార్యతో గొడవ.. అడ్డొచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం! సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తపై అల్లుడు అత్యాచారానికి పాల్పడిన దారుణం వెలుగుచూసింది. తాగిన మత్తులో మటన్ వండలేదని భార్యతో గొడవపడుతున్న సమయంలో.. అడ్డొచ్చిన అత్తపై ఓ అల్లుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హైలైట్: […]Read More
ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి.. ఇక హైదరాబాద్ వెళ్లే
ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి.. ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు New Lv Prasad Eye Hospital In Gudlavalleru: ఏపీలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రులు వరుసగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆస్పత్రులు ప్రారంభంకాగా.. తాజాగా మరో ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిని శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లాలో ప్రజలు తక్కువ ఖర్చుతో ఆస్పత్రిలో వైద్య […]Read More
కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం
కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం ఏంటంటే! Father Sets Fire To Son Bike In Visakhapatnam: విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకుపై ప్రేమతో బైక్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు తీరు మారింది. ఒకటి రెండు సందర్భాల్లో తండ్రికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.. కొడుకు తీరు మారకపోవడంతో తండ్రికి కోపం వచ్చింది. వెంటనే కొడుక్కి ప్రేమతో కొనిచ్చిన బైక్‌కు తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతకీ ఆ […]Read More
Podarillu Today మార్చి 30 ఎపిసోడ్: ఆదిని ఉతికారేసిన మహా.. ఐసీయూలో నారాయణ.. అర్ధరాత్రి మాధవతో గాయత్రి Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మహా కాలేజ్‌కి వెళ్లి తన డిగ్రీ సర్టిఫికేట్స్ మళ్లీ అప్లై చేస్తుంది. అయితే మహా కాలేజ్‌కి వచ్చిన సంగతి ప్యూన్.. ఆదికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. దీంతో ఎలాగైనా మహాని మళ్లీ ఇంటికి తీసుకెళ్లిపోవాలని కాలేజ్‌కి వస్తాడు ఆది. అయితే నారాయణ ఉండటంతో ఆది ప్లాన్ వర్కవుట్ కాదు. అయినా కానీ […]Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మన మిత్ర’ 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రోగులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్‌మెంట్‌లను ముందే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు అప్‌డేషన్, ఆభా ఐడీ వివరాలు మరియు ఆసుపత్రుల సమాచారాన్ని సులభంగా పొందవచ్చు. క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా డిజిటల్ పద్ధతిలో వైద్య సేవలు పొందడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. హైలైట్: ఏపీ ప్రజలకు తీపి కబురు క్యూలో నిలబడే […]Read More
Silicon andhra sanjivani Hospital: ఆ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం.. మెడికల్ టెస్టులు, సర్జరీలూ ఫ్రీనే.. వైద్యం వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజులలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఫ్రీగా అందించే ఆస్పత్రి ఉందంటే నమ్ముతారా. అదే కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉన్న సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి. ఉచిత వైద్యంతో పాటుగా అత్యాధునిక వైద్య పరీక్షలు, సర్జరీలను కూడా ఉచితంగా అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరు తెచ్చుకుంది. 2018లో ఏర్పాటైన సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాలిటీ […]Read More
ఇద్దరూ పెద్ద చదువులే చదువుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల పాటు వారు బాగానే జీవించారు. కానీ కరోనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చిన్న ఉద్యోగం చేసుకునే భార్య అనారోగ్యంతో మంచాన పడటంతో.. ఆ భర్త కూడా తన లాయర్ వృత్తినే పక్కన పెట్టేశాడు. ఆమె ఆరోగ్యం కోసం చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి డబ్బులు లేక, ఉద్యోగాలు చేయలేక.. ఆ జంటకు గుడి మెట్లే దిక్కయ్యాయి. అధికారులు భిక్షాటన […]Read More