Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. ఓవైపు చక్రి తనని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని మహా బాధపడింది. మరోవైపు కేశవతో జరిగిన గొడవలో అనుకోకుండా మాధవపై చేయి చేసుకున్నానని చక్రి తనలో తానే కుమిలిపోయాడు. ఇది చూసి మాధవ కూడా బాధపడ్డాడు. ఇక నారాయణ ప్రవర్తన చూసి మహా భయపడి ఇంట్లో నుంచి వేరుగా వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. నారాయణ […]Read More
Tags :#chakri
March 1, 2026
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్లూ అబద్ధాల ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి.. చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. మరోవైపు రెండు సార్లు కేశవకి ఝలక్ ఇచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. […]Read More