Tags :#chakri

ఎంటర్టైన్మెంట్ తాజావార్తలు

Podarillu Today మార్చి 20 ఎపిసోడ్: అమ్మ ఉంటే ఇలాగే ఉండేదేమో అనుకున్నా..

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి-మహా లాయర్ దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి వెళ్లారన్న విషయం కేశవకి తెలుస్తుంది. దీంతో కేశవ ఉలిక్కిపడతాడు. పెళ్లయి రెండు నెలలు అయింది అప్పుడే విడాకులు అంటూ ఎలా నిర్ణయం తీసుకున్నారని కేశవ టెన్షన్ పడతాడు. వెంటనే ఇంటికి వెళ్లి దీనికి చక్రినే కారణమనుకొని ఫుల్లుగా వాయించేస్తాడు. కానీ ఈ నిర్ణయం మహాది అని తెలిసి అవాక్కవుతాడు. ఇల ా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరింగిందో చూద్దాం. అమ్మ […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ..

Podarillu Today మార్చి 18 ఎపిసోడ్: విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? చక్రి-మహాలని నిలదీసిన కేశవ.. నారాయణకి షాక్ Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి ప్లాన్ కొంతవరకూ సక్సెస్ అవుతుంది. కానిస్టేబుల్ ధర్మేంద్రని కాకాపట్టి మహాకి ఫోన్ చేయిస్తాడు చక్రి. దీంతో అసలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు.. మేము ఐజీని కూడా ఎదిరించి మీ పెళ్లి చేసింది ఇందుకేనా అంటూ ధర్మేంద్ర గట్టిగానే అడుగుతాడు. మొత్తానికి మహా నోటి నుంచే విడాకులకి వెళ్లమని చెప్పేలా చేస్తాడు. అయితే […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today మార్చి 13 ఎపిసోడ్: గాయత్రికి నిశ్చితార్థం అయిపాయె.. చక్రికి షాకిచ్చిన

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో పోలీస్ స్టేషన్‌ నుంచి నలుగురు అన్నదమ్ములు ఇంటికి వస్తారు. ఇక వీరికి హారతిచ్చి మరీ స్వాగతం పలుకుతుంది మహాలక్ష్మి. ఇక మహా చేసిన సాయానికి మాధవ సహా అందరూ తెగ పొంగిపోతారు. నారాయణ అయితే తన కోడలు పిల్ల సూపర్ అంటూ మురిసిపోతాడు. మరోవైపు గాయత్రిని చూసుకునేందుకు పెళ్లివారు వస్తారు. అమ్మాయి నచ్చడంతో వెంటనే నిశ్చితార్థం కూడా అయిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. Podarillu […]Read More

ఎంటర్టైన్మెంట్

Podarillu Today మార్చి 03 ఎపిసోడ్: నారాయణ చేతిలో కత్తి.. దెబ్బకి ఉలిక్కిపడిన

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫుల్ ఎమోషనల్‌గా సాగింది. ఓవైపు చక్రి తనని అబద్ధాలు చెప్పి మోసం చేశాడని మహా బాధపడింది. మరోవైపు కేశవతో జరిగిన గొడవలో అనుకోకుండా మాధవపై చేయి చేసుకున్నానని చక్రి తనలో తానే కుమిలిపోయాడు. ఇది చూసి మాధవ కూడా బాధపడ్డాడు. ఇక నారాయణ ప్రవర్తన చూసి మహా భయపడి ఇంట్లో నుంచి వేరుగా వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. నారాయణ […]Read More

Political News

Podarillu Today ఫిబ్రవరి 27 ఎపిసోడ్: మాధవపై చేయి చేసుకున్న చక్రి.. తాయారు

Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి బండారం మొత్తం బయటపడింది. ఇన్నాళ్లూ అబద్ధాల ఇటుకలతో మహా ముందు కట్టిన కోట మొత్తం కూలిపోయింది. మహాని చూసి అబద్ధం ఆడలేక మాధవ నిజం చెప్పేశాడు. దీంతో మహాలక్ష్మి.. చక్రిని లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది. మరోవైపు రెండు సార్లు కేశవకి ఝలక్ ఇచ్చి ఎస్కేప్ అయిన మన స్టైలిష్ శైలు ఈసారి దొరికిపోయింది. దీంతో కేశవ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూద్దాం. […]Read More