Tags :Bjp

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

‘దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి’.. కొండా సురేఖపై బీజేపీ

‘దేవాదాయ శాఖ మంత్రి కాదు, దైవద్రోహ శాఖ మంత్రి’.. కొండా సురేఖపై బీజేపీ ఫైర్ మంత్రి కొండా సురేఖపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె దేవాదాయ శాఖ మంత్రి కాదని.. దైవద్రోహ శాఖ మంత్రి అంటూ మండిపడుతున్నారు. బీజేపీని విమర్శించే క్రమంలో ఆమె శ్రీరాముడిని అవమానించారని ఆరోపిస్తున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి.. దేవుడినే అవమానించేలా మాట్లాడారని.. వెంటనే హిందువులకు ఆమె క్షమాపణలు చెప్పాలని కమలం నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైలైట్: మంత్రి కొండా […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

తమిళనాడులో విజయ్ బంఫర్ విక్టరీ.. TRS అధినేత్రి కవితకు బిగ్ బూస్ట్, ఇక

తమిళనాడులో విజయ్ బంఫర్ విక్టరీ.. TRS అధినేత్రి కవితకు బిగ్ బూస్ట్, ఇక తగ్గేదేలే..! తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ కేవలం రెండేళ్లలోనే అధికారం చేపట్టడం చర్చనీయాంశమైంది. ఈ విజయం తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవితకు పెద్ద ఊరటనిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుతో కవిత పార్టీ పెట్టగా.. కొత్త పార్టీల మనుగడ కష్టమన్న విమర్శలకు విజయ్ విజయం ఒక సమాధానంగా […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్‌‌తో అధికార పార్టీ ఔట్..

అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్‌‌తో అధికార పార్టీ ఔట్.. ! తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉండేది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే.. కాంగ్రెస్ జెండా ఎగిరింది. కేసీఆర్ అనూహ్య ఓటమితో ఫామ్ హౌస్‌కు పరిమితం అయ్యారు. ఇప్పుడు తమిళనాడులోనూ డీఎంకే చీఫ్ స్టాలిన్ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయనదే విజయం అని చెప్పాయి. కానీ స్టాలిన్ ఎమ్మెల్యేగానూ […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీ బీఆర్ఎస్ పార్టీపై రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఒక చచ్చిపోయిన పాము అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వస్తున్న వార్తలపై తీవ్రంగా స్పందించిన లక్ష్మణ్.. అవన్నీ ఏం లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్‌ లేదని ఆరోపించిన లక్ష్మణ్.. ఆ పార్టీ రాజకీయంగా అంతరించిపోతోందని ఎద్దేవా చేశారు. […]Read More

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం.. ముస్లింల నుంచి అభ్యంతరాలు

ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్‌ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More

Political News ఉద్యోగాలు ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం

తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More

తెలంగాణ

పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ.. కోడలు ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More

డివోషనల్

కొండగట్టుకు బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’.. డ్రోన్ తగలడంతో తేనెటీగల దాడి

కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో వీడియోలు తీసేందుకు ఉపయోగించిన డ్రోన్.. తేనెతుట్టెకు తగలడంతో తేనెటీగలు గాల్లోకి లేచి.. కార్యకర్తలపై దాడి చేశాయి. దీంతో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించారు. Bandi Sanjay కొండగట్టుకు బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్‌ నగరంలోని మహాశక్తి ఆలయం నుంచి […]Read More

ఉద్యోగాలు

పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన

పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన విద్యార్థులు Vizianagaram Students Request to Pawan kalyan For Road: పవన్ కళ్యాణ్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. చదువుకుంటామంటూ కొంతమంది విద్యార్థులు వినూత్న నిరసన తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది విద్యార్థులు తమ ఊరికి రోడ్డు వేయాలంటూ.. గోతిలోకి దిగి వేడుకుంటున్నారు. మెడలో పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుని.. డిప్యూటీ సీఎం […]Read More

డివోషనల్

దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో

దుర్గాదేవి ద్వాత్రింశన్నామావాళి దరిద్రం, భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ 32 నామాలతో పూజించండి..Read More