వాహనదారులకు అలర్ట్.. చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ ఫ్రీజ్..! తెలంగాణలోని వాహనదారులకు అలర్ట్. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, పెండింగ్ చలాన్ల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్సీ ఫ్రీజ్ చేయాలని నిర్ణయించింది. ఫిర్యాదుల పరిష్కారానికి ఆన్లైన్ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేస్తూ.. చలాన్ల జారీ, చెల్లింపులకు నిర్దిష్ట గడువులతో కూడిన కొత్త ఎస్వోపీని రవాణా శాఖ అమలు చేయనుంది. హైలైట్: […]Read More
Tags :bitcoin
Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్‌లో మహా-చక్రి ఇద్దరూ లాయర్‌ని కలుస్తారు. అయితే లాయర్ అడిగిన ఏ ప్రశ్నకి మహా సరైన సమాధానం ఇవ్వదు. అసలు విషయం చెప్పకుండా మాకు డైవర్స్ కావాలంటూ మహా అడగటంతో లాయర్ కూడా కొన్ని ప్రశ్నలు వేస్తాడు. చివరికి అంతా కలిసి ఆధార్ కార్డ్ వరకూ వస్తుంది. తన దగ్గర ఆధార్ లేకపోవడంతో మహా ఏం చేయలేక వెనక్కి వచ్చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్‌లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. ఆధార్ […]Read More
ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు
Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అసెంబ్లీ లాబీల్లో సందడి చేశారు. సోషల్ మీడియాలో తన క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తానే ట్రెండింగ్ స్టార్ అని అన్నారు. సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తోంది తానేనని చమత్కరించారు. సినిమా అవకాశాలపై స్పందిస్తూ.. ఎవరో ఛాన్స్ ఇవ్వడం ఏంటని, తనకు సినిమా చేయాలనిపిస్తే తానే స్వయంగా నిర్మించి నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు. హైలైట్: ఇప్పుడు నేనే ట్రెండింగ్ స్టార్ అవసరమయితే సినిమా తీస్తా మాజీ మంత్రి మల్లారెడ్డి […]Read More
దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More
తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More
నారా దేవాన్ష్ ధోతీ వేడుకల్లో చంద్రబాబు.. గొప్ప జ్ఞాపకమంటూ.. ఫోటోలు వైరల్ నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలు శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం […]Read More
కేంద్రమంత్రి బండి సంజయ్ చేపట్టిన అంజన్న ఆశీర్వాద యాత్రలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. పాదయాత్రలో వీడియోలు తీసేందుకు ఉపయోగించిన డ్రోన్.. తేనెతుట్టెకు తగలడంతో తేనెటీగలు గాల్లోకి లేచి.. కార్యకర్తలపై దాడి చేశాయి. దీంతో కొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా యాత్రకు బ్రేక్ పడింది. ఆ తర్వాత తిరిగి ప్రారంభించారు. Bandi Sanjay కొండగట్టుకు బండి సంజయ్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో కరీంనగర్ నగరంలోని మహాశక్తి ఆలయం నుంచి […]Read More
ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. హైలైట్: ఏపీలో అర్హులంరికి ఇంటి పట్టాలు రెండేళ్లలో అందిస్తామన్న సీఎం 2, 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తారు […]Read More
అన్నదాత సుఖీభవ: అకౌంట్లోకి డబ్బులు పడ్డాయ్.. చెక్ చేసుకోండిలా.. ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.4000 , కేంద్రం […]Read More