Ap Assembly Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా గందరగోళం కొనసాగింది. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియంను ముట్టడించారు. సిఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు తీరు మార్చుకోవాలన్న బుగ్గన టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోవాలని సూచించారు. కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారని మంత్రి బుగ్గన అన్నారు. ఏపీ అసెంబ్లీకి చేరుకున్న సిఎం జగన్ […]Read More
Balakrishna Unstoppable 3: ఓటీటీ వేదికపై సంచలనం సృష్టించిన టాక్ షోలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ ఒకటి. ఇప్పటికీ రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 3 త్వరలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నందమూరి నటసింహం సినిమాల్లో భారీ డైలాగ్స్, క్రేజీ ఫైట్స్ తో అదరగొడితే.. అన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా ఆయనలోని కొత్త కోణం బయటకు వచ్చింది. సినిమాల్లో కంటే […]Read More
Bigg Boss 7 Telugu Amardeep Priyanka: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 21వ తేది ఎపిసోడ్లో మూడో పవరాస్త్ర కంటెండర్‌గా నిరూపించుకోవడానికి శోభా శెట్టి, అమర్ దీప్‌కు షాకింగ్ టాస్క్ ఇచ్చాడు పెద్దయ్య. Bigg Boss 7 Telugu September 21st Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లో మూడో పవరాస్త్ర గెలుచుకునేందుకు కంటెండర్లుగా అర్హులమని నిరూపించుకునేందుకు పెద్దయ్య టాస్క్ లు ఇచ్చాడు. […]Read More
Rahul Gandhi Coolie:కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గురువారం కొత్త అవతారంలో కనిపించారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిన రాహుల్ గాంధీ అక్కడి రైల్వే పోర్టర్లతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్వే కూలీలు ధరించే షర్ట్ ను, బాడ్జిని రాహుల్ గాంధీ కూడా ధరించారు. ఢిల్లీ లోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో రైల్వే కూలీలతో రాహుల్ గాంధీ ఢిల్లీ లోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో […]Read More
కొద్దికాలం క్రిందటి వరకు బీఆర్ఎస్లో ఉండి ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తాజాగా సుమన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఉన్న నేతలు ఎప్పుడు అందలం ఎక్కుతారో… ఎప్పుడు అధఃపాతాళానికి చేరుతారో అంచనా వేయలేం. కొందరు నేతలు దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. మరికొందరు నేతలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొందరు తమ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకుంటారు. అలాంటి నేతల్లో మాజీ […]Read More
అసెంబ్లీలో టీడీపీ దందా… స్పీకర్ పోడియం వద్ద రౌడీయిజం! స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు చంద్రబాబు. మరోపక్క ఆయన బెయిల్ కోసం పిటిషన్స్ వేస్తున్నారు ఆయన తరుపు న్యాయవాదులు! ఈ సమయంలో అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. దీంతో… చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ టీడీపీ నేతలు రచ్చ మొదలుపెట్టారు! అవును… ఏపీ అసెంబ్లీలో మిగిలిన బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చలు తర్వాత అన్నట్లుగా ప్రవర్తిస్తూ.. […]Read More
ముఖ్యంగా వైసీపీ మంత్రులు ఆర్కే రోజా, అంబటి రాంబాబు అయితే… బాలయ్యపై విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదనేది తెలిసిన విషయమే. అధికార ప్రతిపక్ష సభ్యుల రగడ మామూలుగా జరగలేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం సినిమాల్లో నట విశ్వరూపం చూపించిన బాలకృష్ణ… ఇప్పుడు ఏపీ అసెంబ్లీలోనూ అలాంటిపనికే పూనుకున్నట్లున్నారు! ఇందులో భాగంగా తొడ కొట్టడం, మీసం మెలేయడం చేశారు. అయితే ఈ విషయాన్ని మొదటి తప్పుగా […]Read More
ప్రధాన ప్రతిపక్ష నేత అరెస్టు తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ఏసీ అసెంబ్లీ సమావేశాలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి .తొడలు కొట్టడాలు మీసం మేలేయడాలు లాంటి చర్యలతో ప్రజా సమస్యలను చర్చకు పెట్టాల్సిన అసెంబ్లీ స్థలాన్ని యుద్దానికి సిద్ధంగా ఉన్న రణస్థలం లా మార్చేశారు అధికార ప్రతిపక్ష నేతలు . ముందుగా చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని తెలుగుదేశం సభ్యులు చేసిన డిమాండ్ ని స్పీకర్ఆమోదించలేదు .దాంతో స్పీకర్ పోడియం ను చుట్టుముట్టిన తెలుగుదేశం నేతలు […]Read More
ఏపీ అసెంబ్లీ సమావేశాలలో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ( Balakrishna ) మీసం తిప్పడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.బాలయ్య మీసం తిప్పడం గురించి వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేయగా ఆ సెటైర్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే బాలయ్యకు పలు సినిమాలలో జోడీగా నటించిన రోజా బాలయ్య మీసాలు తిప్పడం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు […]Read More
శాసన సభలో స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉంది. ఆ పదవికి తన్నె తెచ్చిన స్పీకర్లు ఎందరో ఉన్నారు. పార్టీలకీతంగా, నిష్పక్షపాతంగా రూల్ బుక్ ఫాలో అవుతూ సభను సజావుగా నడిపిన స్పీకర్లు ఉమ్మడి ఏపీలో, ఏపీలో చాలామంది ఉన్నారు. సురేష్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కోడెల శివ ప్రసాద రావు…ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లు. కానీ, ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైఖరి, వ్యవహార శైలి, చూస్తుంటే మాత్రం ఆయన ఆ […]Read More