Instant Idli Batter: ఇడ్లీలు వండాలంటే ముందుగానే పప్పును, బియ్యాన్ని నానబెట్టుకుని మరుసటి రోజు రుబ్బుకోవాలి. ఇలా కాకుండా సింపుల్‌గా కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. Instant Idli Batter: ప్రతి ఇంట్లోనూ ఇడ్లీ ఉండాల్సిందే. ఎక్కువ మందికి ఇష్టమైన ఫలహారం ఇడ్లీ. దీన్ని తయారు చేయాలంటే ముందు రోజు రాత్రి పప్పు నానబెట్టుకొని, మరుసటి రోజు రుబ్బుకోవాలి. కొన్ని గంటలపాటు పిండిని పులియనివ్వాలి. అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇది చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. […]Read More
Warangal Leaders: రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపించేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ తాజాగా రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. దీంతో ఓరుగల్లు జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులు పదవులు కోల్పోయారు. Warangal Leaders: పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనుకుంటే సీన్ రివర్స్ కావడం, పదవీకాలం ముగియకముందే పోస్టు ఊడిపోవడంతో వారంతా దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఏం చేయాలో తోచక […]Read More
Hyderabad News : హైదరాబాద్ లో నిజాం కాలేజీ విద్యార్థులు ఆందోళన దిగారు. సెమిస్టర్ ఫీజు చెల్లించలేదని కొందరు విద్యార్థులను పరీక్ష రాయకుండా యాజమాన్యం అడ్డుకుంది. ముందుగా సమాచారం ఇవ్వకుండా ఉన్నఫలంగా ఫీజు కట్టమంటున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. Hyderabad News : హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థులు సోమవారం మరోసారి రోడ్డెక్కారు. సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు చెల్లించలేదనే సాకుతో పలువురు విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఫీజు చెల్లింపు విషయంలో గతంలోనూ […]Read More
TSRTC : టీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ఎండీ సజ్జనార్ ఆరా తీశారు. జేబీఎస్ లో మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడారు. TSRTC : హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను సోమవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ” మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ” అమలు తీరుపై ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. జేబీఎస్ లో సజ్జనార్ […]Read More
Chandrababu Visits KCR : మాజీ సీఎం కేసీఆర్ ను చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. Chandrababu Visits KCR : హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం పరామర్శించారు. కేసీఆర్ తో చంద్రబాబు మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్, యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు […]Read More
Revanth Reddy : రైతులకు పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతు భరోసా స్కీమ్ విధివిధానాలు ఖరారు కాలేదని, గతంలో మాదిరి రైతు బంధు చెల్లింపులు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధుల విడుదల చేయాలని ఆదేశాలు జారీచేశారు. కాంగ్రెస్ ఎన్నికల […]Read More
TSPSC Exams : టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించారు. TSPSC Exams : నిరుద్యోగులకు తెలంగాణప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీఎస్పీఎస్సీపై సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన, పరీక్షల నిర్వహణపై చర్చించారు. టీఎస్పీఎస్సీ పరీక్షలను రీషెడ్యూల్చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కాంగ్రెస్ప్రభుత్వం ఇచ్చిన జాబ్‌క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల […]Read More
AP Politics : తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై ప్రభావం చూపిస్తాయా? ఏపీలో పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటాయా? పీపుల్స్‌పల్స్ సంస్థ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. AP Politics : తెలుగు ప్రజలు ఎక్కడున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే పరిణామాలపై ఆసక్తి కనబరుస్తారు. ఇందుకు ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల మధ్య భావసారుప్యత ఉండడమే. ఐదు దశాబ్దాలకు పైగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సందర్భంలో రాజధాని హైదరాబాద్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి కుటుంబానికి […]Read More
Nadendla Manohar Arrest : విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేయడంపై జనసేన నేతలు ఆందోళనకు సిద్ధమయ్యారు. నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన నాదెండ్ల మనోహర్ ను పోలీసులు అరెస్టు చేశారు. నాదెండ్ల అరెస్టును పవన్ కల్యాణ్ ఖండించారు. Nadendla Manohar Arrest : ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తుంటే.. వాటి కోసం విపక్షాలు పోరాడాల్సిన విచిత్ర పరిస్థితి ఏపీలో ఉందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. విశాఖ వాసులకు ఎంతో అవసరమైన టైకూన్ […]Read More
Mla RK Resign : మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో అన్నారు. అనంతరం రాజకీయ పరిస్థితులతో ఆళ్లకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన, మంగళగిరిలో మారిన రాజకీయ సమీకరణాలతో రాజీనామా చేశారు. Mla RK Resign : ఏపీలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి పదవి ఖాయం […]Read More