Political News

మరొక్క రోజే.. హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ ర్యాలీ.. అర్హులు ఎవరంటే?

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది. తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ పదోతరగతి ఉత్తీర్ణులైన యువకులకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనుంది. డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఈ ర్యాలీ ఉంటుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా అగ్నివీర్ […]Read More

Political News

నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

నేటి నుంచి ఏపీలో గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. మీ భూమి-మీ హక్కు పేరుతో కూటమి ప్రభుత్వం 2025 జనవరి 8వ తేదీ వరకు మొత్తం 33 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహించనుంది. ఈ సదస్సు నిర్వహించడానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏపీలో నేటి నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు ప్రారంభం కానున్నాయి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన భూహక్కు.. భూరక్ష పథకం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో భూ సమస్యలను […]Read More

Movie News

ఇంటర్నెట్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రూ.300కే కనెక్షన్

గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్‌ను పెంచేందుకు కేంద్రప్రభుత్వం భారత్ నెట్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్‌ను డిసెంబర్ 8వ తేదీన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి మొదటిగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే కేవలం రూ.300కే ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను ఇవ్వనుంది. అయితే ఈ కనెక్షన్ ఖరీదు రూ.300 అని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. […]Read More

Political News

తెలంగాణ తల్లి విగ్రహ మార్పులపై హైకోర్టుకు జూలూరి గౌరీ శంకర్

తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. విగ్రహంలో మార్పులను ప్రజలు, రచయితలు, కవులు, కళాకారులు వ్యతిరేకిస్తున్నట్లు ఆయన అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ తెలంగాణ రచయిత జూలూరి గౌరీ శంకర్ హైకోర్టును ఆశ్రయించారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను నిలిపివేయాలని పిల్ వేశారు. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను […]Read More

Our Videos

అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల

అవనిగడ్డ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లపై క్షేత్ర స్థాయి పరిశీలనలో మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు….PNEWSRead More

డివోషనల్

Vivaha Panchami: నేడే వివాహ పంచమి, దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే ఇవి

Vivaha Panchami: దాంపత్య జీవితంలో గొడవలు, మనస్పర్దలు తొలగిపోయి అన్యోన్యంగా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేసే రోజు వివాహ పంచమి. శ్రీరాముడు, సీతాదేవిల వివాహాన్ని పురస్కరించుకుని ఈ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున కొన్నింటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మిక. శ్రీరాముడు, సీతాదేవిల పవిత్ర వివాహాన్ని జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ వివాహ పంచమి. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున స్వయం వరంలో శ్రీరామచంద్రుడు శివధనుస్సును విరిచి సీతమ్మ తల్లిని వివాహమాడాడు. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు (దిన ఫలాలు) : 6.12.2024 నేటి రాశి ఫలాలు, ఈ రాశి

Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 6.12.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ మాసం: మార్గశిరం, వారం : శుక్రవారం, తిథి: శు. పంచమి, నక్షత్రం : శ్రవణ మేష రాశి : మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. […]Read More

రాశి ఫలాలు

Dandruff: ఉసిరితో చుండ్రు సమస్యకు చెక్‌ పెట్టండి

ఉసిరికాయ జుట్టు పెరుగుదలకు, జుట్టుకు సహజమైన షైన్ ఇస్తుంది. ఉసిరి నూనెను తలపై, జుట్టుపై అప్లయ్‌ చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును నీటితో కడగాలి. ఉసిరి నూనె జుట్టు మూలాలను మృదువుగా, మెరిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Dandruff: ఉసిరికాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. ఇది జుట్టును నల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, రియు ఇతర పోషకాలు ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది మరియు జుట్టుకు […]Read More