బతుకమ్మ పండుగకు ముందుగానే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కు ముందుగానే మహిళలకు రేవంత్(Revanth Reddy) సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద ‘అక్క-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక’ పేరుతో చేనేత చీరల పంపిణీ చేయనుంది. గత ప్రభుత్వం ఒక్కొక్కరికి ఒక […]Read More
ఖైరతాబాద్‌లోని మహా గణపతి శోభయాత్ర ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం. ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ లడ్డూ కోట్లల్లో వేలం పాడుతున్నప్పటికీ బాలాపూర్ ప్రత్యేకత బాలాపూర్‌దే. నవరాత్రులు ముగిశాయి. ఖైరతాబాద్ లోని మహా గణపతి శోభయాత్ర(Khairatabad Maha Ganapati Shobha Yatra) ప్రారంభమైంది. హైదరాబాద్ వినాయక నిమజ్జనం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం(balapur-ganesh-laddu-auction). ఇప్పుడు ఇతర […]Read More
హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్. హైదరాబాద్ లో గణేషుడి లడ్డూ వేలం పాట అంటే అందరికీ గుర్తుకువచ్చేది బాలాపూర్ లడ్డూనే.. కానీ ఇప్పుడు ఆ లిస్టులోకి కొత్తగా వచ్చి చేరింది బండ్లగూడ జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్. ఇది బాలాపూర్ లడ్డూకు పోటీగా నిలిచింది. ఈ లడ్డూ వేలం ద్వారా […]Read More
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. అశేష జనవాహిని మధ్య శోభాయాత్ర ట్యాంక్ బండ్‌కు చేరింది. క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం నిర్వహించారు. వేలాది మంది భక్తులు జై గణేశా, జై జై గణేశా అంటూ నినాదాలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం హైదరాబాద్‌లోని అత్యంత ప్రసిద్ధ, ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహం ఎత్తును ఒక అడుగు పెంచుతూ వచ్చారు. అయితే, కొన్ని సంవత్సరాల నుంచి […]Read More
గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గణేష్ నవరాత్రులు ముగిశాయి. దీంతో హైదరాబాద్ లో నాన్ వెజ్ షాపులు కళకళలాడుతున్నాయి. మాంసం దుకాణాల వద్ద జనాలు బారులు తీరారు. చికెన్ ధరలు కొద్దిగా పెరిగినప్పటికీ, మటన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దాదాపుగా పది రోజుల పాటుగా నాన్ వెజ్ వినియోగం […]Read More
తెలంగాణలో కుండపోత వర్షాల కారణంగా కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిర్మల్, కొమురం భీం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైలైట్: తెలంగాణలో కుండపోత వానలు నేడు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు తెలంగాణ స్కూల్ హాలీడేస్(ఫోటోలు- Samayam Telugu) తెలంగాణలో ఈ నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీరు కుటుంబ విషయాలపై పూర్తి ఆసక్తిని కొనసాగించాల్సి ఉంటుంది. మీ పనిని చేయడానికి తొందరపడతారు. ఈ కారణంగా మీరు తప్పులు చేస్తారు. మీ కుటుంబంలో అతిథి రాక ఆనందాన్ని పెంచుతుంది. మీ కుటుంబ సభ్యులు బిజీగా కనిపిస్తారు. మీ బంధువుల మధ్య గౌరవం పెరుగుతుంది. ఈరోజు కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం : ఈరోజు పేదలకు […]Read More
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి మంచి మనస్సు చాటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి రూ.3 లక్షల సాయం చేశారు. ఇంకా హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరు. ఆయన ఏం మాట్లాడినా.. ఏం చేసినా ప్రత్యేకమే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా.. గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. […]Read More
వినాయక చవితి పర్వదినం సందర్భంగా.. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చిన రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ క్యూలైన్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. Khairathabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం హైదరాబాద్(Hyderabad)లోని అత్యంత ప్రసిద్ధ పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం వినాయక చవితి(Vinayaka Chaviti) సందర్భంగా జరుపుకుంటారు. ఇక్కడి గణపతి విగ్రహం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం […]Read More
ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుక్రీడలు, సృజనాత్మక రంగాల వారికి అనుకూలమైన రోజు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ఆర్థిక ఫరంగా బాగుంటుంది Horoscope : నేడు బుధవారం, ఈ రోజు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు […]Read More