Movie News

Kota Srinivasa Rao : రావు గోపాల్ రావుని కాదని వేషం వేయించి..కోట

జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు లక్ష్మీపతి అనే పిసినారి పాత్రలో నటించి మొప్పించారు. జంద్యాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా తెరకెక్కిన చిత్రం అహ! నా పెళ్ళంట. సురేష్ ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం 1987లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది.  ఈ సినిమాలో కోట […]Read More

Movie News

Anchor Udaya Bhanu: యాంకర్లపై ఉదయభాను హాట్ కామెంట్స్.. ‘నాకూ చాలా బుల్లెట్లు

Udaya Bhanu On Anchor Syndicate: ‘ఒక నారి వంద తుపాకులు’.. యాంకర్ ఉదయభానును ఉద్దేశింది దర్శకుడు మచ్చ రవి ఈ మాట అన్నప్పుడు.. ‘నాకూ చాలా బుల్లెట్లు తగిలాయి.. అది ఎవరికీ తెలియదు’ అని అన్నది యాంకర్ ఉదయభాను. ఈ సందర్భంలో ఇండస్ట్రీలో ఉన్న యాంకర్ల సిండికేట్ గురించి హాట్ కామెంట్స్ చేసింది. సుహీస్ హీరోగా నటించిన.. ‘ఓ భామ అయ్యో రామ’ (O Bhama Ayyo Rama) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యాంకర్ […]Read More

Movie News

Subhasya Seeghram Heroine: ప్రేమలో పడిన ‘ముద్ద మందారం’ సీరియల్ నటి.. కాబోయే

సీరియల్ నటి శాండ్రా జైచంద్రన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ముద్ద మందారం, రాధమ్మ కూతురు, శుభస్య శీఘ్రం సహా పలు హిట్ సీరియల్స్‌లో నటించిన శాండ్రా.. తాజాగా తన ప్రేమ గురించి సోషల్ మీడియాలో ప్రకటించింది. తన ప్రియుడితో తీసుకున్న ఫొటోని షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పింది. మరి శాండ్రాకి కాబోయే శ్రీవారు ఎవరు? వీళ్ల ప్రేమ ఎలా మొదలైంది సహా అన్ని విషయాలు చూద్దాం. మన బుల్లితెరపై తెలుగు హీరోయిన్ల సంఖ్య […]Read More

Movie News

Gundeninda Gudigantalu Today జూలై 11 ఎపిసోడ్: ‘మీ నాన్నను వస్తాడా? నువ్వేపోతావా?’

Gundeninda Gudigantalu Today జూలై 11 ఎపిసోడ్: ‘మీ నాన్నను వస్తాడా? నువ్వేపోతావా?’ ప్రభావతి ఫైనల్ వార్నింగ్ Gunde Ninda Gudi Gantalu 2025 July 11 Episode: రోహిణీ తల్లి కాబోతుందని కామాక్షీకి తెలియడంతో మామిడి కాయలు పట్టుకుని రావడం.. బాలు, మీనాల రొమాన్స్, కామెడీ అంతా గత ఎపిసోడ్‌లో చూశాం. అయితే రోహిణీ, మనోజ్ ఈ లోపే వచ్చి గర్భం కాదు అని చెప్పెయ్యడంతో ప్రభావతి డీలా పడుతుంది. సత్యం బాగా తిడతాడు. ‘.రోహిణీ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 12 జూలై 2025:ఈరోజు మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీ వైవాహిక జీవితంలో అడ్డంకుల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ ఆలోచనలను బయటి వ్యక్తులతో పంచుకోకుండా ఉండాలి. లేకుంటే మీకు సమస్యలు తలెత్తొచ్చు. వ్యాపారవేత్తలు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు మంచి స్థానానికి చేరుకోగలరు. వ్యక్తిగత జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు, ఏదైనా ఒప్పందాన్ని చాలా ఆలోచనాత్మకంగా ముగించాలి. ఇతరుల సలహా మేరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకండి. ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 11 జూలై 2025:ఈరోజు ధన యోగం వేళ తులా సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) పెండింగులో ఉన్న పనులపై మీరు పూర్తి ఆసక్తి చూపుతారు. మీరు కొన్ని కొత్త పనులపై పూర్తి ఆసక్తి చూపుతారు. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరుస్తారు. మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఇది కొనసాగుతున్న వివాదాలను అంతం చేస్తుంది. విద్యార్థులు మేథో, మానసిక భారం నుండి ఉపశమనం పొందుతున్నట్లు కనిపిస్తుంది. ఈరోజు మీరు పెండింగ్‌లో ఉన్న పాత ఒప్పందాన్ని ఖరారు చేసుకునే అవకాశం పొందొచ్చు. […]Read More

Political News

Crime: దారుణం.. కన్న కూతురినే కాల్చి చంపిన తండ్రి

హర్యాణాలోని గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి అయిన రాధికా యాదవ్ (25)ను కన్న తండ్రే కాల్చి చంపాడు. ఆమె సోషల్ మీడియాలో రీల్‌ చేయడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది. హర్యాణాలో దారుణం జరిగింది. ఓ టెన్నిస్ క్రీడాకారిణిని కన్న తండ్రే కాల్చి చంపడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రస్థాయి టెన్నిస్ క్రీడాకారణి […]Read More

రాశి ఫలాలు

Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు

నేడు రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి గడ్డు కాలమని చెప్పవచ్చు. ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా సమస్యలు తప్పవు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వీటివల్ల ధనవ్యయం అవుతుందని పండితులు అంటున్నారు నేడు రాశి చక్రంలోని కొన్ని రాశుల వారికి మంచి జరగనుంటే.. మరికొందరికి చెడు జరగనుంది. మరి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. […]Read More

Political News

Nampally Court : మంత్రి ఉత్తమ్కు బిగ్ షాక్ .. నాంపల్లి కోర్టు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం నోటీసులు జారీ చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాంపల్లి కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు గురవారం […]Read More

రాశి ఫలాలు

TG Crime: నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ దగ్గర పసికందు మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి బాత్‌రూమ్‌ సమీపంలో పసికందు మృతదేహం కలకలం రేపింది. ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్‌లో ఈ దారుణం బయట పడింది. అప్పుడే పుట్టిన శిశువును మ్యాన్‌హోల్‌లో పడేసినట్లు అనుమానిస్తున్నారు TG Crime: హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ప్రభుత్వ వైద్య సేవా కేంద్రమైన నిమ్స్‌ ఆసుపత్రిలో ఓ హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రి ఓపీ బిల్డింగ్‌లోని మహిళల టాయిలెట్ ప్రాంతంలో పసికందు మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది […]Read More