Political News

Telangana: బెట్టింగ్ యాప్‌ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై మరో లెక్క

బెట్టింగ్ యాప్‌ల కేసు విచారణ..ఇప్పటివరకూ ఒక లెక్క ఇకపై ఒక లెక్క అంటున్నారు పోలీసులు. అమాయకుల ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌ దందాను ఉపేక్షించేలేదన్న సీఎం ఆదేశాలతో.. దూకుడు పెంచే పనిలో పడ్డారు పోలీసులు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… బెట్టింగ్‌ యాప్‌లపై మరింత సీరియస్‌గా దృష్టిపెట్టింది..తెలంగాణ ప్రభుత్వం. యాప్‌ నిర్వాహకుల పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. బెట్టింగ్‌ యాప్‌లపై కఠినంగా ఉంటామని ఇటీవలే అసెంబ్లీలో ప్రకటించారు..సీఎం రేవంత్‌రెడ్డి. […]Read More

Political News

ఎగ్జామ్ హాల్‌లో కొడుకు.. బయట తండ్రి.. కట్ చేస్తే కటకటాలపాలైన ఇద్దరూ!

తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, మంచిర్యాల జిల్లాలలో పరీక్ష పేపర్ల మార్పుతో పాటు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఘటన మరో టైపు. దీంతో తండ్రి కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షల్లో ఈసారి రోజుకో చిత్రం చోటు చేసుకుంటుంది. ఇప్పటికే నకిరేకల్, […]Read More

Political News

10th Class Social Exam 2025: పదో తరగతి విద్యార్ధులకు అలర్ట్.. సోషల్‌

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు రాస్తున్న విద్యార్ధులకు పాఠశాల విద్యాశాఖ బ్రేకింగ్‌ న్యూస్‌ చెప్పింది. చివరి పరీక్ష అయిన సోషల్ స్టడీస్ పేపర్‌ను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం (మార్చి 28) ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు విద్యార్థులతోపాటు పరీక్షల నిర్వహణలో పాలుపంచుకుంటున్న సిబ్బందికి. అమరావతి, మార్చి 29: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మార్చి 17 నుంచి ఈ […]Read More

రాశి ఫలాలు

రాశి ఫలాలు

మేషంమేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) ప్రయాణాలు, చర్చల్లో నిదానం పాటించండి. ఒక సమాచారం ఆవేదన కలిగిస్తుంది. ఉన్నత విద్య విదేశీ ప్రయాణాల విషయాల్లో కొంత అసౌకర్యం కలుగుతుంది. సినీ, రాజకీయ రంగాల వారు కొత్త ప్రయాగాలు చేసేందుకు తగిన సమయం కాదు. వృషభంవృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) ఉన్నత విద్యకు రుణాలు మంజూరవుతాయి. బృందకార్యక్రమాలు, సమావేశాల్లో కొంత అసౌకర్యం కలిగే అవకాశం […]Read More

Movie News

Indian Street Food: ఏ రాష్ట్రంలో ఎక్కువగా పానీపూరి తింటారో మీకు తెలుసా..?

పానీపూరి అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. దీని క్రంచీ రుచికి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది పానీపూరీ తింటారో మీకు తెలుసా..? ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పానీపూరి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ ఇష్టమైన స్నాక్. స్ట్రీట్ ఫుడ్ లో ఇది ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. పూరీ లోపల మసాలా, బఠాణీ, తీపి చట్నీ, పులుసు […]Read More

డివోషనల్

Hanuman Chalisa: జీవితంలో కష్టాలా.. హనుమంతుడి అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసాను ఎలా

మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడిన రోజుగా పరిగణించబడుతుంది. అయితే హనుమంతుడిని శనివారం మాత్రమే కాదు రోజు హనుమంతుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. అదే సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా మనిషి తన జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారని హిందువులు విశ్వసిస్తారు. తులసీదాస్ రచించిన హనుమాన్ చాలీసా పారాయణం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పారాయణం చేయడం వల్ల జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ […]Read More

డివోషనల్

Solar Eclipse 2025: రేపే సూర్యగ్రహణం.. మన దేశంలో దాని ప్రభావం ఏమిటి?

ఈ సంవత్సరం పాల్గుణ మాసం అమావాస్య మార్చి 29వ తేదీన సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఈ రోజున ఏర్పడనుంది. అటువంటి పరిస్థితిలో 2025 మార్చి 29న సంభవించే ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఈ రోజున తెలుసుకుందాం.. ఈ సంవత్సరం హోలీ సందర్భంగా అంటే మార్చి 14న సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం సంభవించింది. ఇప్పుడు ఈ నెలలోనే మరో గ్రహణం కూడా ఏర్పడనుంది. […]Read More

Movie News

Hyderabad Cricket Association: వారికి ఉచితంగానే ఐపీఎల్ టికెట్లు.. ఇలా అప్లై చేసుకోండి…

మండుతున్న ఎండల వేళ ఇండియన్ ప్రీమియర్ లీగ్… క్రికెట్ లవర్స్‌కు మంచి కిక్ ఇస్తోన్న విషయం తెలిసిందే. సాయంకాలం వేళ మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు అభిమానులు పోటెత్తుతున్నారు. ఇక ఈ సీజన్‌లో పరుగుల వరద పారుతుంది. అన్ని టీమ్స్ చెలరేగిపోతున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ దుమ్మురేపుతోంది. మొన్న సండే మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగు చేసి.. ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. మొదటి అత్యధిక స్కోర్ రికార్డు […]Read More

Political News

ఏపీ జీవనాడి మరెంతో దూరం లేదు.. నిర్వాసితు జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలుః

పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది లేదు.. చిన్న టెక్నికల్ ఇష్యూస్ తప్ప. నిర్వాసితులకు భయం లేదు. పునరావాసాలు పక్కా అంటున్నారు ఏపీ సీఎం. పోలవరం ప్రాజెక్ట్. ఎంతెంత దూరం అంటే.. దశాబ్దాల దూరం అన్న సమాధానం వచ్చేది. కానీ ఇప్పుడు ఎంతో దూరంలో లేదంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిధుల ఇబ్బంది […]Read More

డివోషనల్

Ugadi 2025: ఉగాది రోజున ఏ టైంలో వేప పువ్వు పచ్చడి తినాలి?

యుగాది అంటే సంవత్సరాది.. అంటే సంవత్సరం ప్రారంభం అని అర్ధం.. చైత్రమాసం మొదటి రోజున అంటే చైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు సంవత్సరం మొదటి రోజుని ఉగాదిగా తెలుగు ప్రజలు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా కర్ణాటక రాష్ట్రాల్లో ఉగాదిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025, మార్చి 30న ఉగాది పండగ జరుపుకోనున్నారు. ఈ రోజుతో తెలుగు నూతన సంవత్సరం […]Read More