Political News

Fish Curry: కోనసీమ స్టైల్‌లో ఈ సీజన్‌లో పండుగప్ప చేపల పులుసు మామిడి

మాంసాహార ప్రియుల్లో సీ ఫుడ్ ప్రియులు వేరు. చేపలు, రొయ్యలు, పీతలు వంటి రకరకాల సీ ఫుడ్స్ ఉన్నాయి. అయితే వీటిల్లో అత్యంత ఆరోగ్యకరమైనవి చేపలు. ఈ చేపలలో ఎన్నో రకాలున్నాయి. అదే విధంగా ఈ చేపలను కూర, పులుసు, వేపుడు, బిర్యానీ, పికిల్ ఇలా ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. అయితే ఒకొక్క ప్రాంతంలో ఒకొక్క విధంగా చేపలతో కూరలను తయారు చేస్తారు. ముఖ్యంగా చేపలు అంటే చాలు పులుసు పెట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ఈ […]Read More

Political News

ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం, నిద్ర లేమి సమస్య నివారణకు యోగా బెస్ట్..

ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజూ సమతుల్య ఆహారం, సరైన నిద్ర, ఒత్తిడి లేని జీవితం చాలా ముఖ్యం. అయితే ఈ రోజుల్లో ప్రజలు ఏదో ఒక కారణం వల్ల ఒత్తిడికి గురవుతూనే ఉన్నారు. దీంతో చాలా మంది సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో ఒత్తిడిని తగ్గించుకుంటేనే సరైన నిద్ర పోవడానికి అవకాశం ఉంది. కనుక ఒత్తిడిని తగ్గించి నిద్రనిచ్చే యోగాసనాలను ట్రై చేయండి.. ప్రస్తుతం ప్రజలు బిజీబిజీ లైఫ్ ని గడుపుతున్నారు. స్త్రీ పురుషులు అనే తేడా లేదు.. […]Read More

Political News

Chicken Lollipops: వేడి వేడి చికెన్ లాలిపాప్స్.. ఇలా చేసుకుంటే అద్దిరిపోయే టేస్ట్..

సీజన్ ఏదైనా చికెన్ తినకుండా ఉండలేరు కొందరు. అలాంటి వారి కోసమే చికెన్ లో ఎన్నో వెరైటీ డిషెస్ పుట్టుకొచ్చాయి. అందులో ఎవర్ గ్రీన్ రెసిపీ చికెన్ లాలిపాప్స్. వీటిని సాధారణంగా ఇంట్లో చేసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపరు. కారణం దీని తయారీ విధానం భారీగా ఉంటుందేమోనని.. కానీ ఈ రెసిపీని ఇలా ఓ సారి ట్రై చేస్తే ఎప్పుడైనా ఈజీగా చేసేస్తారు. అకెషన్ ఏదైనా నాన్వెజ్ ప్రియులకు చికెన్ ఉండాల్సిందే. అయితే చికెన్ తో ఎన్నో […]Read More

Political News

AC: ఎండాకాలం ఏసీ కొంటున్నారా..ఈ విషయాలు గుర్తుంచుకోండి

తప్పుడు సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకుంటే అది గదిని సరిగ్గా చల్లబరచ లేకపోవచ్చు లేదా విద్యుత్ బిల్లు పెరుగుతుంది. అందుకే 1 టన్ను, 1.5 టన్ను AC మధ్య సరైన ఎంపిక చేసుకోవడం ముఖ్యం.గదిని బట్టి ఏసీ కెపాసిటీని ఎంచుకోకపోతే అది చాలా సమస్యలను కలిగిస్తుంది. AC: వేసవి ప్రారంభం కావడంతో ACలు, కూలర్లు, ఫ్యాన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దేశాన్ని వణికిస్తున్న వేడిగాలుల నుండి తప్పించుకోవడానికి ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం అనివార్యమైపోయింది. అటువంటి పరిస్థితిలో సరైన ACని […]Read More

Political News

ఏదో తూతుమంత్రంగా నడిస్తే సరిపోదు, డాక్టర్ లెక్క ప్రకారం బరువు తగ్గడానికి ఎలా

ఈ రోజుల్లో అందరూ ఫిట్‌గా కనిపించాలని కోరుకుంటారు. బరువు తగ్గడం, బొడ్డు కొవ్వును తగ్గించడం చాలా మందికి ఫిట్‌నెస్ లక్ష్యం. ఈ లక్ష్యం బరువు తగ్గించడమే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. బరువు తగ్గడానికి రెగ్యులర్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్. రోజూ నడవడం వల్ల చాలా కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయవచ్చు. ఏ వయసు వారైనా సరే దీన్ని ఈజీగా చేయవచ్చు. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 02 ఏప్రిల్ 2025:ఈరోజు గౌరీ యోగం వేళ వృషభం, మిథునం సహా

today 02 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం, గౌరీ యోగం సందర్భంగా వృషభం, మిథునం సహా ఈ 5 రాశులకు శుభ ఫలితాలొస్తాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 02 April 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృషభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో చంద్రుడు రోహిణి నక్షత్రంలో సంచారం చేయనున్నాడు. అంతేకాదు […]Read More

రాశి ఫలాలు

ఈ రాశివారు నేడు వివాదాలకు దూరంగా ఉంటే బెటర్‌

కన్యారాశి వారికి ఈ రోజు వృత్తి ఉద్యోగాగలలో శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు ఏర్పడకుండా మీ మాటను అదుపులో పెట్టుకోండి.మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే… మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కష్టించి పనిచేసినా ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. ప్రయాణాలు అనుకూలం కాదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వివాదాలకు, వదంతులకు దూరంగా ఉండాలి. ఆర్ధిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృషభరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. […]Read More

Political News

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ నెల కూడా లేనట్లే.. ఆ రెండు మాత్రం

Andhra Pradesh Ration Distribution Toor Dal: ఏపీలో నేటి నుంచి ప్రభుత్వం రేషన్‌ను పంపిణీ చేయనుంది. అయితే ఈ నెల కూడా కష్టమే అంటున్నారు. ప్రస్తుతం కేవలం బియ్యం, పంచదార సరఫరా చేస్తున్నారు.. కందిపప్పు సరఫరా మే నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. గతంలోనూ కందిపప్పు సరఫరా అంతకంతకూ తక్కువైంది.. ప్రభుత్వం మే నెలనుంచి కందిపప్పు సరఫరా చేస్తామని చెబుతున్నారు. రేషన్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్నవారికి ఈ నెల […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 01 ఏప్రిల్ 2025:ఈరోజు శశి యోగం వేళ వృషభం, కర్కాటకం సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ​ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఖర్చులు కొద్దిగా పెరుగుతాయి. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది. ప్రేమ జీవితానికి ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. మీకు కుటుంబసభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఆకస్మిక ఆదాయ అవకాశాలు ఉంటాయి. ఈరోజు కొన్ని కొత్త ప్రణాళికలు తయారు చేయబడతాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈరోజు మీ […]Read More

రాశి ఫలాలు

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు) వ్యక్తిగత సౌకర్యాలకు ఖర్చు చేస్తారు. మీ ప్రయత్నాలకు కొన్ని అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. సన్నిహితులు మీ ఆలోచనలకు బిన్నంగా వ్యవహరించడతో మనోవేదనకు గురవుతారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం. వృషభం వృషభం ( ఏప్రిల్‌ 21 – మే 20 మధ్య జన్మించిన వారు) మానసిక ప్రశాంతకు భంగం కలుగుతుంది. ప్రయాణాలు, చర్చల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. సినీ, రాజకీయ […]Read More