తెలంగాణ పోలీసు శాఖ సోషల్ మీడియా పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అసత్య పోస్టులు షేర్ చేస్తే, చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనే హెచ్చరికను తెలియజేసింది హైదరాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసు శాఖ హెచ్చరించింది. పోస్టులు పెట్టే ముందు, ఇతరుల పోస్టులను షేర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచించింది. అసత్యాలను ప్రచారం చేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని చెబుతూ.. ఇటీవల […]Read More
ట్రంప్ సుంకాలను వాయిదా వేయడంతో ఆంధ్ర రొయ్యల పరిశ్రమకు ఊరట లభించింది. నిలిచిపోయిన రొయ్యల కంటైనర్లు అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యాయి. రైతులు ధరలు పెంచాలని కోరుతున్నారుRead More
ప్రియుడి పింటూతో కలిసి భర్తకు టీలో ఎలుకల మందు కలిపి, గొంతు నులిమి రేఖ చంపేసింది. తర్వాత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించాలనుకున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అసలు నిజం బయటపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఫతేగంజ్‌లో ఏప్రిల్ 13న ఇది జరిగింది.Read More
వైభవ్ సూర్యవంశీ…మోస్ట్ యంగెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఆల్ టైమ్. 14 ఏళ్ళకే ఐపీఎల్ లో డెబ్యూ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తరుఫున సెలెక్ట్ అవడమే కాకుండా ఈరోజు తన మొదటి మ్యాచ్ ను కూడా ఆడాడు. మొదటి బాల్ కే సిక్స్ కొట్టి అదరహో అనిపించాRead More
హైదరాబాద్ బంజారాహిల్స్ లో యువతి హల్ చల్ చేస్తోంది. సిటీ సెంటర్ మాల్ పక్కనే ఉన్న ఏఐజి ఆసుపత్రి భవనం పైకి ఎక్కిన ఓ యువతి దూకుతానంటూ బెదిరిస్తోంది. వెంటనే ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆ యువతిని కిందకు దించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు అనేక రంగాల్లో విశేష ప్రయోజనాలు పొందుతారు. జ్ఞానోదయం పొందిన వ్యక్తి నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉన్నత అధికారులు మీరు చేసే పని పట్ల సంతోషంగా ఉంటారు. అయితే ఈరోజు అపరిచితుల ప్రభావానికి లోనవ్వకండి. ఆర్థిక పరంగా ఈరోజు నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కొంచెం ప్రయత్నం చేస్తే మీ పని విజయవంతమవుతుంది. మీ స్నేహితులకు సహాయం చేయడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సామాజిక గౌరవం […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు సాధారణ ఫలితాలొస్తాయి. మీ కుటుంబంలో కొనసాగుతున్న కొంత వివాదం కారణంగా మీరు ఈరోజు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. మీ ఆరోగ్యం గణనీయంగా క్షీణించొచ్చు. మీరు ఏ వ్యాపారం చేసినా లాభం పొందొచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తుంది. ప్రతి రంగంలోనూ మీ కుటుంబం నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ […]Read More
(VIDEO) జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు. వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఎమ్మెల్యేలు శాసన సభ ఆవరణలో ఘర్షణకు దిగారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డ్ సవరణ […]Read More
హైదరాబాద్‌లో ఈ నెల 27న ‘ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్’ జరగనుంది. కళ్లకు గంతలు కట్టుకుని ఫ్లేవర్‌ను గుర్తిస్తే రూ. 3 లక్షల వరకు బహుమతులు గెలుచుకోవచ్చు. ఎర్రమంజిల్‌లోని ప్రీమియా మాల్‌లో ఉదయం 10 నుండి సాయంత్రం 6 వరకు పోటీలు జరుగుతాయి. ఐస్‌క్రీమ్ ప్రియులకు ఒక ప్రత్యేకమైన పోటీ వేదిక రాబోతుంది. కళ్లకు గంతలు కట్టుకుని వివిధ రకాల ఐస్‌క్రీమ్ ఫ్లేవర్‌లను గుర్తిస్తే చాలు.. ఏకంగా రూ. 3 లక్షల వరకు నగదు […]Read More
మేషం కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. వృషభం అన్నికార్యాల్లో విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రుబాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మిథునం పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు. పిల్లలపట్ల […]Read More