నేరేడు పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. పిల్లలు, పెద్దలు ఇష్టపడే ఈ పండు విటమిన్లు, ఖనిజాలతో నిండిపోయి ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఈ పండు బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఎంపికగా నిలుస్తుంది. ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పండును తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో నేరేడు పండు విస్తృతంగా లభిస్తుంది. ఈ కాలంలో దాహాన్ని తగ్గించడంలో శరీరాన్ని చల్లబరచడంలో నేరేడు మంచి పాత్రను పోషిస్తుంది. ఇది పేగు సంబంధిత […]Read More
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ధన స్థానంలో ఉన్న గురువు వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది కానీ, వ్యయ స్థానంలో ఉన్న లాభాధిపతి శని, ధన స్థానాధిపతి శుక్రుడి వల్ల చేతిలో ఒక్క రూపాయి కూడా మిగిలే అవకాశం ఉండదు. ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, ఆర్థిక లావాదేవీల్లోనూ, ఆర్థిక వ్యవహారా ల్లోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. నిరుద్యోగులకు […]Read More
“60ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణకు ఎంత గోస.. ఎంత దుఃఖం. గోదావరి, కృష్ణ నీళ్లు తట్టకుండా తరలిపోతే, తల్లి చనుబాలకు నోచని బిడ్డల్లాగా తెలంగాణ ప్రజలు రోదించారు. అర్ధరాత్రి కరెంటు పెట్టబోయి పాములు కుట్టి, తేళ్లు కుట్టి అనాథల్లా రైతులు చనిపోయారు. అయినా ఆ నాడు ఇక్కడి కాంగ్రెస్, టీడీపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకున్నరు తప్ప ఏనాడూ కొట్లాడలేదు. ఏనాడూ తెలంగాణ సోయిని ప్రదర్శించలేదు. అనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ […]Read More
Black Pepper: నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల మీ పేగు ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇది కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్థాయిని పెంచుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే శరీరంలో పోషకాలను బాగా గ్రహించడానికి దారితీస్తుంది. దీని కార్మినేటివ్ లక్షణాలు గ్యాస్, కడుపులో అసౌకర్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. దీనితో పాటు నల్ల మిరియాలు శరీరంలోని పోషకాల జీవ లభ్యతను పెంచడంలో కూడా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. Black Pepper: నల్ల మిరియాలను “సుగంధ […]Read More
క్రికెటర్ చాహల్ మాజీ భార్య ధన శ్రీ వర్మ, తెలుగు డ్యాన్స్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్‌తో డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. అందులో వారి రొమాంటిక్ స్టెప్పులు వైరల్‌గా మారాయి. ఓ తెలుగు సినిమా కోసం ధనశ్రీకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది.Read More
ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ రెండంటే రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. 181 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింRead More
కూతురి మామగారితో మహిళ లేచిపోయింది. 43ఏళ్ల వయసులో మమత 46ఏళ్ల వీయ్యంకుడైన శైలేంద్రతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. మమత భర్త లారీ డ్రైవర్. ఏడాది నుంచి మమత, శైలేంద్ర మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది.Read More
యూపీలోని మేరఠ్‌లో పెళ్లిపీటలపై వధువుకు బదులుగా ఆమె తల్లి కూర్చోవడంతో వరుడు బిత్తరపోయాడు. వరుడి అన్నావదినలు వధువు కుటుంబంతో కుమ్మక్కై ఇలా చేశారు. అరిస్తే రేప్ కేసు పెడతారని వారు బెదిరించారు. తాను మోసపోయానని వరుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.Read More
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ జోన్‌లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.Read More
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.Read More