Political News

Hyderabad High Alert: హైదరాబాద్‎లో పోలీసుల హై అలర్ట్.. ఆ ప్రాంతాల్లో మూడంచెల

భారత్, పాక్ యుద్ధం ఎఫెక్ట్‌తో హైదరాబాద్‎లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేస్‌లు, చారిత్రక కట్టడాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఐటీ కారిడార్, రక్షణ సంస్థల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. వాహనాల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 10 మే 2025:ఈరోజు ధనలక్ష్మీ యోగం వేళ కన్య, తులా సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు, ఎవరి సహాయంతోనైనా, మీరు వ్యాపారం లేదా ఉద్యోగంలో ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. మీ పిల్లల ఆరోగ్యం ఆందోళన కలిగించొచ్చు. కళలు, నాటక రంగాలు మొదలైన వాటితో సంబంధం ఉన్న వ్యక్తులకు, ఈ ప్రయాణం ఆనందదాయకంగా, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహితులు ఒకరితో ఒకరు మంచి సమయం గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం […]Read More

Political News

Andhra News: ఏపీలో వారికి గుడ్ న్యూస్.. తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

ఏపీ ప్రజలకు మంత్రి నారా లోకేష్ గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు నెల్లలో అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఈ ప్రకటన చేశారు. బుధవారం సత్యవేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశంలో పాల్గోన్న మంత్రి నారా లోకేష్‌ ఏపీ వాసులకు మరో గుడ్‌ న్యూస్ చెప్పారు. రాబోయే రెండు […]Read More

Political News

GMC Rangareddy Jobs 2025: డిగ్రీ, టెన్త్‌ అర్హతతో మహేశ్వరం ప్రభుత్వ మెడికల్‌

డిగ్రీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఎంఎల్‌టీ అర్హతతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీ వరకు.. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాల.. ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల […]Read More

Political News

AP High Court Jobs 2025: డిగ్రీ, 7వ తరగతి అర్హతతో.. హైకోర్టులో

డిగ్రీ, ఇంటర్‌, టెన్త్‌, 7వ తరగతి అర్హతతో.. రాష్ట్ర హైకోర్టులో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, ఎగ్జామినర్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్‌, రికార్డు అసిస్టెంట్‌, ప్రొసెస్‌ సర్వర్, ఆఫీస్‌ సబార్డినెట్‌ వంటి తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్‌, టైపిస్ట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్, ఎగ్జామినర్‌, కాపీయిస్ట్‌, డ్రైవర్‌, రికార్డు అసిస్టెంట్‌, ప్రొసెస్‌ […]Read More

Political News

Andhra: ఏపీలో రేషన్ కార్డులు కావాల్సినవారు.. వాట్సాప్‌లో ఇలా చేస్తే సరి..

AP Ration Cards: మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆధారంగా ఏపీలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది ప్రభుత్వం. ఈ ఏడాది జూన్ నెలలో క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… ఆంధ్రప్రదేశ్‌లో అర్హత ఉండి రేషన్ కార్డ్ లేకపోతే వాట్సాప్‌లో అప్లై చేస్తే సరి. కార్డు మీ ఇంటికే వచ్చేస్తుంది. 9552300009 వాట్సాప్ నెంబర్ కు హాయ్ అని మేసేజ్ చేసి […]Read More

Political News

పేరుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. చదువు చెప్పకుండా ఇదేం పని..

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిలీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేశాడు. పోలీసుల దాడిలో 12 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపాధ్యాయుడిగా ఉండి ఇలాంటి మోసానికి పాల్పడటంతో ఆ గ్రామ వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. సమాజంలో ఉపాధ్యాయుడి స్థానం ఎంతో ఉన్నతమైనది. వారు కేవలం పాఠాలు చెప్పే గురువులు మాత్రమే కాదు, విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తులు. ఇలాంటి చర్యల వల్ల ఉపాధ్యాయ వృత్తికే అవమానం జరుగుతుంది. పిల్లల […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 09మే 2025:ఈరోజు మాళవ్య రాజయోగం వేళ కన్య, ధనస్సు సహా ఈ

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనుల్లో అయినా పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సాయంత్రం దేవుడిని పూజించడం మర్చిపోవద్దు. మీరు సామాజిక స్థాయిలో మీ పరిధిని విస్తరిస్తున్న విధానం వల్ల మీరు కీర్తిని పొందుతారని భావిస్తున్నారు. స్త్రీలు త్వరలోనే ఇంటి పనుల నుండి ఉపశమనం పొందుతారు. మీరు సంబంధంలో ఉంటే ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితం గడుపుతున్న […]Read More

Political News

జర ఆగండి ఈ గింజలను పారేయకండి.. ఎందుకో తెలుసా..?

నేరేడు రుచి పరంగా ఎంతో మక్కువ కలిగించే పండు. ఇది కేవలం తినేందుకు బాగుండడమే కాదు.. ఆరోగ్యానికి కూడా అమోఘమైన లాభాలు ఇస్తుంది. చాలా మంది ఈ పండు తినేసాక విత్తనాలను విసిరేస్తుంటారు. కానీ ఈ చిన్న విత్తనాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే ఇక నుంచి పారేయలేరు. నేరేడు పండులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలను దూరంగా ఉంచుతుంది. విత్తనాల్ని పొడి చేసి వాడితే పేగుల పని […]Read More

Political News

ఈ పండ్లను పొరపాటున కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకండి.. ఎందుకో తెలుసా..?

రోజువారీ ఆహారంలో పండ్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాక.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే రోజూ తీసుకోవాల్సినవే. అయితే కొందరు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ఫ్రిడ్జ్ సహాయాన్ని తీసుకుంటారు. కానీ కొన్ని రకాల పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచడం వల్ల పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు వాటి సహజమైన రుచి, నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు అలాంటి కొన్ని ముఖ్యమైన పండ్ల గురించి తెలుసుకుందాం. వేసవిలో ఎక్కువగా కనిపించే పుచ్చకాయను చాలా […]Read More