కూటమికి మేలు చేసేందుకే విజయసాయిరెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశాడని జగన్ ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తి చేసే ఆరోపణలకు విలువ ఉండదన్నారు. చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగే అవకాశమే లేదన్నారు విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లొంగిపోయారని వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ సీటును కూటమికి అమ్ముకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ రోజు జగన్ […]Read More
కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడతారని ఆరోపణలు వచ్చాయి. పార్టీలో ఆమె అసంతృప్తి వినిపించింది. అయితే కవిత వీటిపై స్పందించక పోవడం కొత్త అనుమానాలకు తెరరేపింది. జైలు నుంచి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఆమె తీరు వేరుగా ఉంది. కేసీఆర్ ఫ్యామిలీలో చీలిక, కేసీఆర్‌కు కవిత బిగ్ షాక్, కవిత కొత్త పార్టీ ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ చూసినా.. యూట్యూబ్ థబ్‌నెయిల్ చూసినా ఇదే హెడ్డింగ్. వీటికి ఆజ్యం […]Read More
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) అపర ఏకాదశి రోజున మేష రాశి వారిలో ప్రేమ జీవితాన్ని గడిపే వారికి చాలా సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి ప్రేమలో మునిగిపోతారు. ఈరోజు మీ భాగస్వామితో శృంగారభరితమైన రోజును గడుపుతారు. మీ స్నేహితులలో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ స్నేహితులో కొంత డబ్బు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం పెండింగ్‌లో ఉంటే, దాన్ని పరిష్కరించే సమయం ఆసన్నమైంది. విద్యార్థులు […]Read More
దివిలో ఉండే తారలంతా భువికి దిగి వస్తే! అందులోనూ హైదరాబాద్‌కు వస్తే శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీల ప్రారంభ కార్యక్రమం సరిగ్గా అలాగే కనిపించింది. వైభవంగా మిస్ వరల్డ్ పోటీల ప్రారంభం.. పాల్గొన్న 110 దేశాల సుందరీమణులు భారత్ తరఫున నందినీ గుప్తా ప్రాతినిధ్యం.. వేడుకల్లో ఉట్టిపడిన తెలంగాణ సంస్కృతి ఆకట్టుకున్న పేరిణి నృత్యం.. ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో మార్మోగిన ప్రాంగణం అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య పోటీలు.. ప్రారంభించిన […]Read More
భారత్-పాకిస్తాన్ సరిహద్దుని రాజస్థాన్ కూడా పంచుకుంటుంది. రాష్ట్రంలోని జైసల్మేర్‌లోని దేశ సరిహద్దు ప్రాంతం వద్ద తనోత్ మాతా ఆలయం ఉంది. ఇక్కడ అమ్మవారు పార్వతీదేవి స్వరూపంగా పూజలను అందుకుంటుంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక నమ్మకం నేటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ సైన్యం ఈ ఆలయంపై అనేక బాంబులు వేసింది. అయితే ఒక్క బాంబు కూడా ఈ ఆలయంపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఆలయ ప్రాంగణంలో కొన్ని బాంబులు పడ్డాయి.. అయితే […]Read More
అమ్మ గురించి ఏం చెప్తాం.. ఎంత చెప్పినా తక్కువే.. అమ్మ లేకపోతే జననం లేదు.. గమనము లేదు. అమ్మ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు.. అసలు ఈ సృష్టే లేదు. అమ్మను పూజించు, ప్రేమించు.. హ్యాపీ మదర్స్ డే అమ్మ అమ్మ.. జీవితం అంతా మార్గం చూపే ప్రేమకి, త్యాగానికి ప్రతీక. ఈ లోకంలో ప్రతి ఒక్కరి తొలి గురువు తల్లే. పుట్టిన నాటి నుంచి నడక నేర్పే వరకూ ప్రతి అడుగులో అమ్మ పాలుపంచుకుంటుంది. […]Read More
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.. ఈ మేరకు భారత్ – పాక్ యుద్ధంపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. రెండు దేశాలు మధ్యవర్తిత్వం వహించామన్న ట్రంప్.. వెంటనే కాల్పుల విరమణ పాటించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని వెల్లడించారు. […]Read More
ర్నూలు దగ్గర జాతీయ రహదారిపై ఊహించని ప్రమాదం! భూమి ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంత ఏర్పడటంతో వాహనదారులు ఆందోళన చెందారు. రహదారి పక్కనే ఇలా జరగడంతో పెను ప్రమాదం తప్పింది. అసలేం జరిగింది? సొరంగం తవ్వకాలే కారణమా? అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరమ్మతులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం చదవండి! ఏపీలోని కర్నూలు దగ్గర నేషనల్ హైవేపై ఉన్నట్టుండి భారీ గుంత ఏర్పడింది. గురువారం సాయంత్రం దూపాడు దగ్గర […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేష రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అబద్ధం చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండాలి. వివాహితుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చెప్పే దాని గురించి మీ ప్రియమైన వ్యక్తి చెడుగా భావించొచ్చు. ఈరోజు వాహనం కొనడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే, ఈ రోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి. వాటి వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. […]Read More