Movie News

Bigg Boss Promo 3 Today: తనూజ Vs రీతూ చౌదరి.. టాస్కులో

బిగ్‌బాస్ 9 ఈరోజు ఎపిసోడ్ మాత్రం రచ్చ రంబోలా అయ్యేలా ఉంది. ఎందుకంటే టెనెంట్స్ నుంచి మరొకరికి ఓనర్ అయ్యే ఛాన్స్ ఇస్తూ బిగ్‌బాస్ ఓ టాస్కు పెట్టాడు. అయితే ఇందులో రీతూ చౌదరి మరీ రాక్షసంగా ప్రవర్తిస్తున్నట్లు ప్రోమో చూస్తుంటే అనిపిస్తుంది. ముఖ్యంగా తన ఫ్రెండ్స్ అయిన తనూజ, ఇమ్మానుయేల్ లాంటి వాళ్లని తొక్కేస్తూ ఓనర్లతో కలిసిపోతుంది రీతూ. నిన్న సంచాలక్‍గా ఫెయిల్ అవ్వడం మరోవైపు ఈరోజు టాస్కులో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించడంతో రీతూపై ఆడియన్స్ ఫైర్ […]Read More

Movie News

Bigg Boss 9 Telugu Day 12: ఇమ్మానుయేల్‌కి మళ్లీ మళ్లీ అన్యాయం..

బిగ్‌బాస్ సీజన్-9లో రెండు వారాలు దాదాపు గడిచిపోయాయి. ఇప్పటికే ఎవరు ఏంటి అనే దానిపై ఆడియన్స్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ముఖ్యంగా నిన్నటి కెప్టెన్సీ టాస్కులో రీతూ చౌదరి డీమాన్‌ పవన్‌కి ఫేవర్‌గా ఉన్నట్లు ఆడియన్స్‌కి ఈజీగా అర్థమైంది. నిన్న ఇమ్మూని కెప్టెన్ కాకుండా చేసిన రీతూ ఇప్పుడు ఓనర్ కాకుండా అడ్డుపడింది. దీంతో అన్ని అర్హతలు ఉన్నా సపోర్ట్ ఉన్నా కూడా ఇమ్మానుయేల్ ఓనర్ కాలేకపోయాడు. మరి రీతూ అంతగా ఏం చేసింది ఏంటి […]Read More

డివోషనల్

Solar Eclipse Time : సెప్టెంబర్‌ 21న వచ్చే సూర్య గ్రహణం వేళ

Solar Eclipse September 2025 గ్రహణం (Surya Grahanam September 21) వల్ల కలిగే ప్రతికూల ప్రభావం మనపై ఉండకూడదు అంటే కొన్ని మంత్రాలు పఠించడం ప్రధానమని చెబుతారు పండితులు. ఈ సూర్య మంత్రాలు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడానికి, ఆధ్యాత్మిక శక్తి, మానసిక ప్రశాంతత పెంపొందడానికి ఉపయోగపడతాయి. అలాగే.. దోషాలను, ప్రతికూల శక్తులు తొలగిపోవడానికి కూడా తోడ్పడుతాయని విశ్వాసం. ఈక్రమంలో సెప్టెంబర్‌ 21 సూర్య గ్రహణం 2025 వేళ పఠించాల్సిన మంత్రాలు ఏవో తెలుసుకుందాం.. Surya […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 20 సెప్టెంబర్ 2025:ఈరోజు బుధాదిత్య యోగం వేళ ధనస్సు, కుంభం సహా

horoscope today 20 September 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం, కేంద్ర యోగాల ప్రభావంతో ధనస్సు సహా ఈ 5 రాశులకు శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 20 September 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు సింహ రాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు. మరోవైపు సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచనున్నారు. శని, […]Read More

Political News

ఆ ఉద్యోగులు ఇకపై రోజుకు 10 గంటలు పనిచేయాలి.. ఏపీ అసెంబ్లీలో బిల్లుకు

Andhra Pradesh Daily Working Hours Increase: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుకాణాలు, సంస్థలు, ఫ్యాక్టరీలలో పని గంటలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకు 8 గంటల నుండి 10 గంటలకు పని గంటలు పెంచుతూ శాసనసభ బిల్లును ఆమోదించింది. అయితే వారానికి 48 గంటల పని విధానంలో మార్పు లేదు. మహిళలు రాత్రిపూట పనిచేయడానికి అనుమతిస్తూ, రవాణా, భద్రత సంస్థలదే బాధ్యత అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓవర్ టైం పరిమితిని కూడా పెంచారు. ఆంధ్రప్రదేశ్ […]Read More

Movie News

Rithu chowdary Bigg Boss: నువ్వేం చేసినా నిన్నే చూడాలనిపిస్తుంది పవన్.. చెలరేగిన

బిగ్‌బాస్ హౌస్‌లో లవ్ ట్రాక్‌లకి ఎప్పుడూ లోటు లేదు. ప్రతి సీజన్‌ ఏదో ఒక లవ్ ట్రాక్ పెట్టి బాగానే నడిపిస్తుంటారు. ఇక ఈ ఏడాది బంపరాఫర్ కొట్టేశాడు బిగ్‌బాస్.. ఏకంగా ట్రయాంగిల్ ట్రాక్ దొరికేసింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్‌తో పులిహోర కలుపుతూ రీతూ చౌదరి బాగానే హింట్లు ఇచ్చింది. తాజాగా వదిలిన ప్రోమోలో వీళ్ల ట్రాక్‌ని ప్రత్యేకంగా కట్ చేసి దీనికి బద్మాష్ పోరి రాధిక అంటూ బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసి […]Read More

Movie News

Demon Pavan Bigg Boss Captain: బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా ‘ఢమాల్’

బిగ్ బాస్ హౌస్‌లో ప్రేమజంటగా మారారు డీమాన్ పవన్, రీతూ చౌదరిలు. అయితే కెప్టెన్ అవ్వమని పవన్‌ని కోరింది రీతూ. ప్రేయసి అడిగితే ప్రియుడు కాదంటాడా.. అలా అడిగిందో లేదో ఇలా హౌస్‌కి కెప్టెన్ అయిపోయాడు డీమాన్ పవన్ అలియాస్ ఢమాల్ పవన్. ఈవారం నామినేషన్స్‌లో ఉన్నాడు ఈ ఢమాల్ పవన్. ఇప్పుడు హౌస్‌కి రెండో కెప్టెన్ అయ్యాడు కాబట్టి.. ఈవారం నామినేషన్స్ నుంచి తప్పించుకుంటే మూడో వారంలో కూడా ఢమాల్‌ ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కేసినట్టే. […]Read More

Movie News

Bigg Boss 9 Telugu Day 11: కెప్టెన్‌గా డీమాన్ పవన్.. దగ్గరుండి

బిగ్‌బాస్ సీజన్-9 కొత్త కెప్టెన్‌గా డీమాన్ పవన్ ఎంపికయ్యాడు. కాదు కాదు.. ఇలా చెప్పడం కరెక్ట్ కాదేమో.. డీమాన్‌ని దగ్గరుండి కెప్టెన్ చేశాడు బిగ్‌బాస్. ఇక దీనికి అన్నివిధాలుగా సహాయం చేసింది సంచాలక్ రీతూ చౌదరి. తన వెనకాల తెగ తిరుగుతున్న డీమాన్‌ని కెప్టెన్‌ని చేసేసి హౌస్‌లో బ్యాడ్జ్ లేకుండానే కెప్టెన్సీ గిరిని తన చేతిలోకి తెచ్చేసుకుంది రీతూ. మరి అసలు డీమాన్ ఎలా కెప్టెన్ అయ్యాడు. బిగ్‌బాస్, సంచాలక్ రీతూ చేసిన మిస్టేక్స్ ఏంటో చూద్దాం. […]Read More

Movie News

Bigg Boss 9 Telugu Updates: బిగ్ బాస్ హౌస్‌లో ‘బేబీ’ సినిమా

బయట అవకాశాల్లేక పిల్లగాళ్లు రోడ్ల వెంట తిరుగుతున్నారు. ఆ బిగ్ బాస్ పుణ్యమో పాపమో తెలియదు కానీ.. సామాన్య యువకుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ అవకాశాన్ని ఇచ్చారు. హౌస్‌లోకి అడుగుపెట్టేవరకూ.. నా గోల్.. నా లైఫ్.. నా కుటుంబం.. కథ కాకరకాయ అంటూ పిట్టకథలన్నీ చెప్పీ.. తీరా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన తరువాత.. వాళ్లు నడిపే పత్తేపారం ఏంటయ్యా అంటే.. ఇద్దరమ్మాయిలతో కాదు.. ఇద్దరబ్బాయిలతో అంటూ ప్రేమాయణం మొదలుపెట్టేశారు. బిగ్ బాస్ హౌస్‌ […]Read More

Movie News

Rithu Chowdary Husband: రీతూ చౌదరి: చీమకుర్తి శ్రీకాంత్‌‌తో పెళ్లైంది.. విడాకులు తీసుకున్నా..

Rithu Chowdary Srikanth: బిగ్ బాస్ అంటేనే పత్తేపారాలకు పునరావాస కేంద్రం లాంటిది. ఇక్కడికి వచ్చే కంటెస్టెంట్స్‌ని ఏరికోరి మరీ తీసుకుని వస్తుంటారు. పిటపిటలాడే వయసులో.. కుతకుతలాడే కోరికలతో ఉండే వాళ్లని ఏరి కోరి మరీ పట్టుకొస్తుంటారు. వాళ్లకి బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తరువాత.. ఎలా ప్రవర్తిస్తారనేది మనం మాటల్లో చెప్పలేం కానీ.. అప్పట్లో సీపీఐ నారాయణ చెప్పారు కాదు.. ఇంచుమించు అదే తంతు. భార్యా, భర్త, ప్రేమికుడు, ప్రేమికురాలు ఇవన్నీ మర్చిపోయి కాముకుల్లాగే మారిపోతుంటారు. […]Read More