Political News

LPG: న్యూ ఇయర్‌లో బాదుడు తప్పదా? గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? నివేదికలు

దేశీయ LPG సిలిండర్ సబ్సిడీ లెక్కింపు మారనుంది. US నుండి LPG దిగుమతులకు కొత్త ఒప్పందాలతో, ప్రస్తుతం సౌదీ ఆధారిత ఫార్ములా స్థానంలో US ప్రామాణిక ధరలు, రవాణా ఖర్చులు చేర్చాలని చమురు కంపెనీలు కోరుతున్నాయి. ఇది లాజిస్టిక్స్ ఖర్చులను పెంచి, భవిష్యత్తులో సబ్సిడీ తగ్గింపునకు, తద్వారా సామాన్య ప్రజలకు, ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడానికి దారితీయవచ్చు. దేశీయ LPG సిలిండర్లపై సబ్సిడీల లెక్కలు మారబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు […]Read More

Political News

న్యూ ఇయర్ కిక్కే కిక్కు.. డిసెంబర్ 31న అప్పటి వరకు వైన్ షాపులు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం […]Read More

Political News

Free Cab Services: మందుబాబులకు మరో గుడ్‌న్యూస్.. డిసెంబర్ 31న రాత్రి ఫ్రీ

న్యూ ఇయర్ సందర్భంగా మందుబాబులకు తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ శుభవార్త అందించింది. ఉచితంగా క్యాబ్ సర్వీసులు అందిస్తున్నట్లు తెలిపింది. నగరంలోని అన్నీ కమిషనరేట్ల పరిధిలో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. మందుబాబులు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడకుండా వీటిని ఉపయోగించుకోవాలని సూచించింది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం ఏలురై పారుతూ ఉంటుంది. పార్టీలు, ఈవెంట్లు, పబ్‌లు, క్లబులు, బార్లు పర్మిట్ రూముల్లో మందు తాగుతూ మందుబాబులు సందడి చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్‌తో మద్యం తాగుతూ న్యూ […]Read More

Political News

న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు, పండగ తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వచ్చే వాహనాలకు టోల్ చార్జెస్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వం, NHAIను కోరింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరటనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా అడుగులు […]Read More

Political News

Hyderabad: న్యూ ఇయర్ రోజు ఈ పనిచేస్తే వదిలేదే లేదు.. సీపీ సజ్జనార్

న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా హైదరాబాద్ పోలీసులు జాగ్రత్తలు చేపడుతున్నారు. ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా నగర పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాబ్ సర్వీసులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. కొత్త సంవత్సరం సెలబ్రేట్ చేసుకునేందుకు హైదరాబాద్ వాసులు సిద్దమవుతున్నారు. డిసెంబర్ 31న అర్థరాత్రి వేడుకలు నిర్వహించుకునేందుకు ఎవరి ప్లాన్లు వాళ్లు వేసుకుంటున్నారు. తమ కుటుంబసభ్యులు లేదా ఫ్రెండ్స్‌తో జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక […]Read More

డివోషనల్

Topi Amma: అసలు ఎవరు ఈ టోపీ అమ్మ ? మీకు తెలియని

అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందిన పళని అమ్మ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొందరు ఆమెను అవధూతగా భావిస్తే, మరికొందరు సాధారణ వ్యక్తిగా చూస్తారు. ప్రతిరోజూ 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణ చేసే ఆమె జీవితం, భక్తుల నమ్మకాలు, ఆమెకు ఎదురయ్యే ఇబ్బందులను ఈ కథనంలో తెలుసుకుందాం… అరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందారు పళని అమ్మ. తిరువన్నామలై వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే ఒక అవధూత. ఆమె పాదస్పర్శ, పాదధూళి లేదా […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 31 డిసెంబర్ 2025:ఈరోజు బుధాదిత్య యోగం వేళ కన్య, తులా సహా

రాశిఫలాలు 31 డిసెంబర్ 2025:ఈరోజు బుధాదిత్య యోగం వేళ కన్య, తులా సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు..! horoscope today 31 December 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిపుష్కర, బుధాదిత్య యోగాల వేళ తులా సహా ఈ 5 రాశులకు రెట్టింపు లాభాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 31 December 2025 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు వృషభంలో సంచారం […]Read More

Political News

Telangana: ముగిసిన తెలంగాణ పంచాయతీ ఎన్నికలు..

తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 వార్డులకు పోలింగ్ జరిగింది. సర్పంచ్ పదవి కోసం 12,652 మంది , వార్డు మెంబర్లుగా 75,725 మంది పోటీ చేశారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. చివరి దశలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. ఈ విడుతలో భాగంగా 3752 గ్రామాలకు, 28410 […]Read More

Political News

రైల్వే ప్రయాణికులకు షాక్: అదనపు లగేజీకి ఇక భారీ ఛార్జీలు!

భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.   భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. రైలు ప్రయాణికులు తమ వెంట తీసుకెళ్లే లగేజీపై ఉచిత పరిమితిని మించితే, ఖచ్చితంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర […]Read More

Political News

AP Crime : ప్రాణం తీసిన మొక్కజొన్న కంకి…. సీమంతం జరిగిన తెల్లారే!

AP Crime : ప్రాణం తీసిన మొక్కజొన్న కంకి…. సీమంతం జరిగిన తెల్లారే! వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా […]Read More