Political News

BREAKING: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వెల్లడించారు. ప్రస్తుతం పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతుండటం, సైబర్ బుల్లీయింగ్ వంటి ప్రమాదాల బారిన పడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మానసిక ఆరోగ్యం, సేఫ్టీ కాపాడేందుకు 16 ఏళ్లలోపు వారికి […]Read More

డివోషనల్

అరటి ఆకు భోజనం ఎందుకు మంచిదో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే..

అరటి ఆకు భోజనం తెలుగు వారికి కొత్తేమీ కాదు. మన దేశంలో ముఖ్యంగా దక్షిణాదిలో అనేక ప్రాంతాలలో ఈ ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. ముఖ్యంగా దక్షిణ, ఆగ్నేయాసియాలో అరటి ఆకులను ఆహారాన్ని భుజించడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు. అరటి ఆకులు సాంప్రదాయకంగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా భావిస్తారు.. అరటి ఆకులు పెద్దగా, వెడల్పుగా ఉంటాయి. వేడి ఆహారాన్ని వాటిపై వడ్డించినప్పుడు అవి తేలికపాటి, సహజమైన వాసనను వెదజల్లుతాయి. ఇది ఆహారాన్ని మరింత సువాసనగా, రుచికరంగా […]Read More

Political News

Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు

సనాతన ధర్మంలో సూర్యారాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మాఘ మాసంలో వచ్చే ‘రథ సప్తమి’ని సూర్య జయంతిగా జరుపుకుంటాం. ఈ రోజున సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణం వైపు పయనిస్తాడు. ఈ సంవత్సరం జనవరి 25న జరుపుకోనున్న ఈ పర్వదినాన చేసే దానధర్మాలు నూటికి నూరు రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల నమ్మకం. సూర్య కిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరింపజేసే ఈ కాలంలో, మన రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులను దానం చేయడం […]Read More

డివోషనల్

Tirumala: రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం

రథసప్తమి వేడుకల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సర్వ దర్శన టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల ఎప్పటి నుంచి రద్దు చేస్తున్నారు..? రథసప్తమి వాహనసేవల వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి .. .. .. ..   తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈనెల 25న రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బి.ఆర్.నాయుడు తెలిపారు. రథసప్తమి రోజున ఏడు వాహనసేవలపై మలయప్ప స్వామి […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 23 జనవరి 2026:ఈరోజు గజకేసరి యోగం వేళ మిథునం సహా ఈ

horoscope today 23 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శ్రావణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో వసంత పంచమి పండుగ వేళ గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతేకాదు లక్ష్మీనారాయణ యోగం, రవి యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల వేళ మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీనారాయణుడి ప్రత్యేక అనుగ్రహం లభించనుంది. వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 22 జనవరి 2026:ఈరోజు చతుర్గ్రాహి యోగం వేళ మిథునం సహా ఈ

horoscope today 22 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చతుర్గ్రాహి యోగం వేళ మిథునం సహా ఈ 5 రాశులకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే… horoscope today 22 January 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం రోజున చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై శతభిషా నక్షత్ర ప్రభావం ఉంటుంది. మరోవైపు కుజుడు, సూర్యుడు, బుధుడు, ప్రభావంతో చతుర్గ్రాహి […]Read More

డివోషనల్

Veronika: ప్రపంచంలో తొలిసారి.. తన పని తానే చేసుకునే ఆవు

మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ అవుతారు. మనుషులకు రెండుకాళ్లుతోపాటు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వాళ్ల పనులు వారే చేసుకుంటారు. తెలివితేటలు అంటే కేవలం మనుషులకో లేదా చింపాంజీలకో మాత్రమే ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మొదటిసారిగా ఓ ఆవుని చూస్తే మీరు షాక్ […]Read More

Political News

Murder: అనుమానపు మొగుడు..భార్యను రోకలితో కొట్టి చంపి మొబైల్‌ స్టేటస్‌..

అనుమానం ఆ భర్తను ఉన్మాదిగా మార్చింది. ఆనందంగా సాగాల్సిన కుటుంబంలో అనుమానం కలతలకు కారణమైంది. దీంతో సహనం కోల్పోయిన భర్త రోకలిబండతో భార్యను కొట్టి చంపాడు. ఈ దారణం హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.   Murder: అనుమానం ఆ భర్తను ఉన్మాదిగా మార్చింది. ఆనందంగా సాగాల్సిన కుటుంబంలో అనుమానం కలతలకు కారణమైంది. దీంతో సహనం కోల్పోయిన భర్త రోకలిబండతో భార్యను కొట్టి చంపాడు. ఈ దారణం హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్‌ స్టేషన్‌ […]Read More

Political News

Crime News: కామ పిశాచి..మొగున్ని చంపి…శవం పక్కనే రాత్రంతా పోర్న్‌ వీడియోలు చూస్తూ..

గుంటూరు జిల్లా చిలువూరుకు చెందిన శివనాగరాజుకు లక్ష్మీమాధురితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా లక్ష్మీమాధురి సత్తెనపల్లికి చెందిన గోపితో అక్రమసంబంధం పెట్టుకుంది. భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి చంపి రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది. Crime News: భార్యల అక్రమ సంబంధాలు భర్తల ఉసురుతీస్తున్నాయి. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భర్తను కాటికి పంపించడం ఆధునిక భార్యలకు చాలా చిన్న విషయం అయిపోయింది. గడచిన రెండు మూడేళ్లుగా భార్యల చేతిలో భర్తలు […]Read More

డివోషనల్

TTD: ఇక మీదట ఆ ఆలయాల్లోనూ అన్నప్రసాద వితరణ!

తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.   TTD: తిరుమల దర్శనానికి వెళ్లిన భక్తులకు అక్కడ అన్నప్రసాద వితరణ అనేది అనేక సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే ఇక మీదట అనుబంధ ఆలయాల్లోనూ భక్తులకు నాణ్యమైన, రుచికరమైన అన్నప్రసాదాల వితరణకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఏపీ […]Read More