ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4

Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు! అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఇక గురువారం నుంచి బడులకు వరుసగా సెలవులు రానున్నాయి.. Ugadi School […]Read More

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజుల […]Read More

ఎంటర్టైన్మెంట్

Gundeninda Gudigantalu Today మార్చి 16 ఎపిసోడ్: 50 కార్ల ఓనర్స్‌గా మీనా,

Gundeninda Gudigantalu Today మార్చి 16 ఎపిసోడ్: 50 కార్ల ఓనర్స్‌గా మీనా, బాలు! కళ్లుచెదిరేలా సూపర్ ఎంట్రీ.. ప్రభావతికి మతిపోయేలే.. Gunde Ninda Gudi Gantalu 2026 March 16 Episode: మీనా చెల్లెలు సుమతికి పెళ్లి సెట్ అవుతుంది. మరోవైపు దినేష్ డబ్బులు కోసం రోహిణీని ఒత్తిడి చేస్తాడు. దినేష్‌ సంగతి చూడాలని గుణను కలుస్తుంది రోహిణి. , బాలు దగ్గర ఉన్న శివ దొంగతనం వీడియో తెచ్చి ఇస్తేనే.. నేను నీకు సహాయం […]Read More

ఎంటర్టైన్మెంట్

Mad For Each Other Day 02: తొమ్మిది జంటలకు ఒకేసారి ఫస్ట్

Mad For Each Other Show Telugu Today Episode: బిగ్ బాస్ షోనే గబ్బు షో అంటే.. అంతకు మించిన కథలు, కార్యక్రమాలు నడిచే షో వచ్చేసింది అదే మాడ్ ఫర్ ఈచ్ అదర్ (Mad For Each Other). వయసులో ఉన్న ఓ పది పెళ్లైన, పెళ్లికాని జంటల్ని ఓ రిసార్ట్స్‌లోకి తీసుకుని వచ్చి.. వాళ్లకి అన్ని వసతులతో బెడ్ రూంలు కేటాయించి.. మీరు చెలరేగిపోండి.. మీ చుట్టూ కెమెరాలు ఉన్నాయ్ కాబట్టి.. ఫుటేజ్‌తో […]Read More

ఆంధ్రప్రదేశ్

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు Pmay Gramin Scheme Rs 2.39 Lakhs In Andhra Pradesh: ఏపీలో ఐదేళ్లలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని హామీ దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (పీఎంఏవై-రూరల్‌) పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్‌ ధరను రూ.2.39 లక్షలకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా […]Read More

తెలంగాణ

పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ.. కోడలు ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More

తెలంగాణ

కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి గుడ్‌బై.. ఈనెల 25న బీఆర్ఎస్‌లో చేరిక, ఇంటి వద్ద

సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. ఇక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 4 దశాబ్దాలుగా హస్తం పార్టీలో ఉన్న జీవన్ రెడ్డి.. ఇక చేతికి గుడ్‌బై చెప్పి.. కారు ఎక్కనున్నట్లు సమాచారం. ఈనెల 25న గులాబీ కండువా కప్పుకునేందుకు జీవన్ రెడ్డి రెడీ అయినట్లు సంబంధిత వర్గాల నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు జీవన్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేయడం ఈ ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. […]Read More

వాతావరణం

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు హైదరాబాద్ వాతావరణశాఖ తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. గత రెండ్రోజులుగా తెలంగాణలో వాతావరణం మారిపోగా.. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ నేడు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. హైలైట్: తెలంగాణకు రెయిన్ అలర్ట్ నేడు, రేపు ఈ జిల్లాల్లో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 17 మార్చి 2026: ఈరోజు సిద్ధి యోగం ప్రభావంతో మేషం, కుంభం

horoscope today 17 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు కుంభ రాశిలో చంద్రుడు, కుజుడి కలయిక కారణంగా ధన యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం వేళ మేషం, కుంభం సహా ఈ 5 రాశులకు ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Mar17 horoscope today 17 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున […]Read More