రాశి ఫలాలు

బీఆర్ఎస్ లో టెన్షన్…టెన్షన్

కేసీయార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడేం మాట్లాడుతారో ఎప్పుడేం చేస్తారో కూడా ఎవరికీ తెలీదు. ఇపుడు విషయం ఏమిటంటే అభ్యర్ధులపై జనాల మనోభావాలు ఏమిటో తెలుసుకునేందుకు సర్వే బృందాలను నియోజకర్గాలకు పంపారట. మామూలుగా ఎవరైనా ఏమిచేస్తారంటే సర్వేలు చేయించుకుని ఆ తర్వాత అభ్యర్ధులను ప్రకటిస్తారు. కానీ ఇక్కడ కేసీఆర్ మాత్రం అభ్యర్ధులను ప్రకటించేసి జనాభిప్రాయాన్నితెలుసుకునేందుకు సర్వే బృందాలను రంగంలోకి దింపారు. అన్ని నియోజకవర్గాల్లో సర్వేలు చేసే నిమ్మితం 20 బృందాలు రంగంలోకి దిగాయి. ఒకవేళ ఈ […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు), తేదీ 31.08.2023

జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. 1. మేషం రాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేసే పనులు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబ సభ్యుతో ఆనందకరంగా గడుపుతారు. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండటం మంచిది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. రాజకీయ నాయకులకు కలసివచ్చేటటువంటి రోజు. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. గురు దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించండి. […]Read More

Political News

Raja Singh: చావనైనా చస్తాను కానీ ఆ పార్టీల్లోకి వెళ్లను.. స్పష్టం చేసిన

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలుచుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికయ్యారు. హిందు వాదామే ప్రధాన ఏజెండాగా రాజా సింగ్ పని చేస్తున్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారని గోషామహల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజా సింగ్ సంచలన […]Read More

Political News

35–40 మంది పేర్లతో కాంగ్రెస్‌ తొలి జాబితా!

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సిట్టింగ్‌ స్ధానాలతోపాటు బలమైన అభ్యర్థులు ఉన్నచోట తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. పొరుగు రాష్ట్రంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే విజయాన్ని రిపీట్‌ చేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ లో అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలు వీడి ఐకమత్యంగా కదనోత్సాహం కనబరుస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల్లోని […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 29.08.2023 మంగళవారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. 1. మేషం రాశి ఫలాలు 2023 మేషం :- మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబముతో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. నిర్ణయాల్లో సంయమనం అవసరం. స్త్రీలు, రాజకీయ నాయకులకు కలసి వచ్చే సమయం. విద్యార్థులకు మధ్యస్థం నుండి అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి. సుబ్రహ్మణ్యుని […]Read More

రాశి ఫలాలు

28-08-2023 సోమవారం రాశిఫలాలు – రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించినా మీ సంకల్పం..

1. మేషం రాశి ఫలాలు 2023 మేషం :- వ్యాపారాభివృద్ధికి ప్రత్యర్థుల నుండి గట్టిపోటీ ఎదుర్కుంటారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలు, లీజు, ఏజెన్సీలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఉత్సాహం, ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ఇతరుల గురించి మీరు చేసిన వ్యాఖ్యలు పలు సమస్యలకు దారితీయవచ్చు. ========================================================================== 2.వృషభం రాశి ఫలాలు 2023 వృషభం :- వీలైనంత వరకు బయటి ఆహారాన్ని భుజించకండి. నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. […]Read More

రాశి ఫలాలు

Today Rasi Phalalu: ఆగస్టు 27 ఆది వారం ఫలాలు: ఈ రోజు

Today Rasi Palalu 27 August 2023: రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. జూలై మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క రంగు, రాశిచక్రం సంఖ్య మరియు రాశిచక్ర సమయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ రాశిని […]Read More

Movie News

Samantha: సమంత లేటేస్ట్ ఫోటోస్ అదిరిపోయాయి.. లుక్ మొత్తం మార్చేసిన సామ్.

ప్రస్తుతం సమంత అమెరికాలో రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం మయోసైటిస్ సమస్యకు చికిత్స కోసం అమెరికాకు వెళ్లింది సామ్. ఈ క్రమంలోనే న్యూయార్ లో జరిగిన 49వ ఇండిపెండెన్స్ పరేడ్ లో పాల్గొంది. ఇక అక్కడే తన లేటేస్ట్ మూవీ ఖుషీ సినిమా ప్రమోషన్స్ కూడా నిర్వహిస్తుంది. అక్కడే పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఖుషీ సినిమా ప్రచార కార్యక్రమాల్లో తనవంతు కృషి చేస్తుంది. ప్రస్తుతం సమంత అమెరికాలో రిలాక్స్ అవుతున్న సంగతి తెలిసిందే. […]Read More

Movie News

Allu Arjun: జాతీయ అవార్డ్ వచ్చాక మొదటిసారి స్పందించిన అల్లు అర్జున్.. తన

నేషనల్ బెస్ట్ యాక్టర్ గా బన్నీకి అవార్డ్ రావడంతో ఇటు అల్లు ఫ్యామిలీతోపాటు మెగా కుటుంబంలోనూ సంతోషాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్న మొదటి హీరో బన్నీ కావడంతో గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. సినీ, రాజకీయ ప్రముఖులు బన్నీకి అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ అవార్డ్ వచ్చిన తర్వాత మొదటిసారి మీడియాతో ముచ్చటించారు బన్నీ. ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు […]Read More

Political News

ఈ ఎంపీలంతా ఈసారి అసెంబ్లీకే…!

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టి కంకణం కట్టుకుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఓవైపు పార్టీలోకి బలమైన నేతలు చేరుతున్నారు. అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలను విడనాడి ఐకమత్యంతో ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్‌ కు అధికారం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి రావడం ఖాయమనే […]Read More