Political News

ఇండియా TO భారత్.. ప్రజలకు తిప్పలు తప్పవా..?

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జమిలి ఎన్నికలు ( Jamili Elections ) అంటూ ఒక విషయాన్ని బయట పెట్టేసింది.దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భారతదేశానికి ఇండియా( India ) అనే పేరు తీసేసి భారత్ పేరును ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.తరుణంలో దీనికి సంబంధించినటువంటి అన్ని కసరత్తులను మొదలుపెట్టింది. ఇండియాగా ఉన్న పేరును భారత్ గా మారిస్తే ప్రజలకు ఏమైనా లాభాలు ఉన్నాయా.లేదంటే నష్టాలు ఉన్నాయా. ఇండియాలో జి 20 సదస్సుకు ఢిల్లీ వేదిక అయింది.దీనికి […]Read More

Political News

వ్యూహం మార్చిన తెలంగాణ బీజేపీ

బీజేపీ రూట్ మార్చినట్టుంది. రాష్ట్ర స్థాయి నేతలపైనే కాకుండా లోకల్ లీడర్ల పైన చూపు తిప్పినట్టుంది . నియోజక వర్గాల్లో బలంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకొంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాధులు అనుకున్నట్టు సమాచారం . ఎలాగూ రాష్ట్ర స్థాయి నేతలు పార్టీలో చేరటం పై పెద్దగా మొగ్గు చూపడం లేదు . అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళకోసం వెయిట్ చేయడం గాలమేస్తూ కాలాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకున్నారట . అందుకనే […]Read More

Political News

కాంగ్రెస్ గూటికి చేరనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి… ఈటల రాజేందర్

ఎన్నికలు వచ్చాయంటే చాలు రంగస్థలం సినిమాలోని ఆ పాట ఇప్పుడున్న రాజకీయ పార్టీల నాయకులకు కరెక్టుగా సూట్ అవుతుంది.ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే. “ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టు కొస్తావా”.అనే విధంగా తయారవుతోంది కొంతమంది నాయకుల తీరు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే 115 మంది ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించింది.దీంతో నాయకులంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో మునిగిపోయారు. ఇక ఇదే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశించి చాలామంది […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu 6-9-2023

ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. 1. మేషం రాశి ఫలాలు 2023 మీ ఓర్పుని కోల్పోకండి, ప్రత్యేకించి, క్లిష్ట సమయాలలో కోల్పోకండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరుఇచిన […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 05.09.2023 మంగళవారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. – బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ మొబైల్‌ : 9494981000 వారం: మంగళవారం, తిథి: షష్టి నక్షత్రం: భరణి, సం: శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం 1. మేషం రాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల […]Read More

రాశి ఫలాలు

Today Rasi Phalalu: ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.09.2023

జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.09.2023 వారం: సోమవారం, తిథి: పంచమి, నక్షత్రం: అశ్విని, మాసం: శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం 1. మేషం రాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. శుభ కాలం నడుస్తోంది. […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.09.2023

ఈరోజు రాశి ఫలాలు (దిన ఫలాలు) 03.09.2023 ఆదివారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. వారం: ఆదివారం, తిథి: చవితి నక్షత్రం: రేవతి, మాసం: శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం 1. మేషం రాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు అనుకూల ఫలితాలు ఉన్నాయి. అదృష్టం వరిస్తుంది. మనోభీష్టాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల నుంచి సహకారం ఉంటుంది. కొందరు ఇబ్బంది కలిగించాలని చూసినా, మీ […]Read More

రాశి ఫలాలు

నేటి రాశిఫలాలు.. వారికి కొత్త రిలేషన్‌ లేదా స్నేహం సంతోషాన్నిస్తుంది!తేదీ 01.09.2023

Rasi Phalalu : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు సెప్టెంబర్ 1 శుక్రవారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. 1. మేషం రాశి ఫలాలు 2023 మీ ప్రేమ జీవితానికి సానుకూల పరిణామాలు ఉన్నాయి. ఆనందం, సామరస్యం ఎదురవుతాయి. మీ సంబంధం బాగా అభివృద్ధి చెందుతుందని రాశిఫలాలు సూచిస్తున్నాయి. […]Read More

Political News

డబ్బు డబ్బు డబ్బు ! వణికిపోతున్న బీఆర్ఎస్ అభ్యర్థులు !

ఓ విషయంలో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు వణికిపోతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే కెసిఆర్( CM kcr ) అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో, టికెట్ దక్కించుకున్న వారు పూర్తిగా జనాల్లో తిరుగుతూ, నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు. అయితే రాబోయేది పండుగ సీజన్ కావడంతో, బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది . గణేష్ నవరాత్రులతో పాటు, బతుకమ్మ , […]Read More

రాశి ఫలాలు

బీఆర్‌ఎస్ లో ఎన్నికలకు ముందు “కారు” చిచ్చు…?

ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ లో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. టికెట్‌ రాక కొందరు, వస్తుందో రాదో తెలియక మరికొందరు మండిపడుతున్నారు. వివిధ నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకుల ‘టికెట్‌ ఫైట్‌’ కొనసాగుతోంది. తమ స్థానాలను ఆశిస్తున్న వారిపై సిటింగ్‌ ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. జనగామ, నర్సాపూర్‌, ములుగు నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల అసంతృప్తి, అసమ్మతితో రాజకీయం రసకందాయంలో పడింది. జనగామ బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిపై సిటింగ్‌ ఎమ్మెల్యే […]Read More