Political News

టీపీసీసీ రథసారధి..ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి భద్రతగా ఉండే గన్ మెన్లు గురువారం

టీపీసీసీ రథసారధి.. మల్కాజిగిరి ఎంపీగా వ్యవహరిస్తున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి భద్రతగా ఉండే గన్ మెన్లు గురువారం కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కేటాయించిన నలుగురు గన్ మెన్లు బుధవారం రాత్రి నుంచి రావటం లేదు. కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? విపక్ష నేతగా ఉన్న ఆయనకు గన్ మెన్లు విధులకు ఎందుకు హాజరు కాలేదు? అన్నది ప్రశ్నలుగా మారాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు రోజుల […]Read More

Political News

తెలంగాణలో హాట్ టాపిక్… బీఆరెస్స్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే?

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో సరికొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని ఫిక్సయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా… తాజాగా కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అవును… మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశమున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా… […]Read More

రాశి ఫలాలు

5ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారా – శ్రావణ ముహూర్తాలు..!!

శ్రావణ మాసం. ఈ మాసానికి అనేక ప్రత్యేకలు ఉన్నాయి. కోరికలు తీర్చే నెలగా నమ్మకం. శివకేశవుల ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించే భక్తులు శ్రావణమాసంలో ఉపవాస దీక్షలు చేస్తారు. వరలక్ష్మీ కటాక్షం కోసం అన్ని ఆలయాల్లో వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహిస్తారు. ఈ సారి శ్రావణంలో వివాహాలకు అనుకూల ముహూర్తాలు ఉన్నాయి. ఎనో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇదే నెలలో రాజకీయంగానూ కీలక నిర్ణయాలకు నేతలు సిద్దం అవుతున్నారు. మొదలైన మంచి రోజులు: గత రెండు నెలలుగా […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu (18th Aug 2023) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

Political News

కాంగ్రెస్ లో ఫస్ట్ లిస్ట్ రెడీ

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పైరవీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సర్వేల ఆధారంగా ప్రజా బలం ఉన్న నేతలకే బీఫారాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. కర్ణాటకలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల హడావుడి మెుదలైంది. అన్ని పార్టీల నేతలు టికెట్ల కోసం పైరవీలు మెుదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తమకు అనుకూలమైన వారికి టికెట్లు […]Read More

Political News

కాంగ్రెస్ లో టికెట్ కావాలా నాయనా ఫీజ్ కట్టు టికెట్ కొట్టు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే ఉంటాయి. కానీ, కాంగ్రెసులో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందే. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ధరఖాస్తుకు కూడా ఫీజు వచ్చింది. అవును… మీరు […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu (17th Aug 2023) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

రాశి ఫలాలు

50 ఏళ్ల తర్వాత గజలక్ష్మీ రాజయోగం.. కరుణించవే కనకవల్లీ..

మేషరాశిలో కొన్ని గ్రహాలు ఒకదాని తర్వాత మరొకటి సంచారం చేస్తాయి. దీనివల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ సంచారమనేది దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందుతుండగా మరికొన్ని రాశులవారికి ప్రతికూల ప్రభావం ఎదురవుతుంది. ప్రధానంగా ఏ రాశులవారికి కలిసి రాబోతుందో తెలుసుకుందాం. తుల రాశి: వీరికి లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆదాయ వనరులు పెరుగుతాయి. అనుకోకుండా ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. వారు […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu (16th Aug 2023) | రోజువారీ రాశి ఫలాలు