డివోషనల్

IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అతి

IRCTC Hyderabad Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ టూరిజం. తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘GOVINDAM’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ […]Read More

Political News

Liquor Shops in Telangana : కొలువు దీరిన కొత్త మద్యం దుకాణాలు..

Liquor Shops in Telangana : తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలు కొలువు దీరాయి. ఇటీవలే టెండర్ల ప్రక్రియ ముగియగా… గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల పరిధిలో కొత్తగా 615 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. Liquor Shops in Telangana : గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో కొత్తగా 615 మద్యం దుకాణాలకు అబ్కారీ శాఖ అనుమతులు ఇచ్చింది. శుక్రవారం అనుమతులు దక్కిన నూతన మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి.కాగా గత ఆగస్ట్ నెలలో ఎక్సైజ్ శాఖ 615 వైన్స్ […]Read More

Political News

TS Govt DA Release : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఏ

TS Govt DA Release : ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ విడుదలకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతి ఇచ్చినట్లు ఈసీ తెలిపింది. TS Govt DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల‌కు డీఏ విడుద‌ల చేసేందుకు ఎన్నికల సంఘం అనుమ‌తి ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న ఒక డీఏ విడుద‌ల‌కు శనివారం ఈసీ అనుమ‌తి ల‌భించింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేర‌కు అనుమ‌తి ఇచ్చిన‌ట్లు ఈసీ తెలిపింది. […]Read More

Political News

Medchal Crime : అద్దె ఇంట్లో డ్రగ్స్ తయారీ, సోషల్ మీడియా ద్వారా

Medchal Crime : సూరారంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని డ్రగ్స్ తయారు చేస్తు్న్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. Medchal Crime : మేడ్చల్ జిల్లా సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను నార్కోటిక్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముఠా సభ్యుల నుంచి భారీగా మాదక ద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నార్కోటిక్ ఎస్పీ చక్రవర్తి కేసుకు సంబంధించిన […]Read More

డివోషనల్

Tirumala : వైకుంఠద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

TTD Latest News:తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. Tirumala Vaikuntha Dwara Darshanam: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత […]Read More

Political News

Chandrababu : ఎన్ని దుష్ట శక్తులనైనా ప్రతిఘటిస్తూ ముందుకెళ్తా- చంద్రబాబు

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు సతీసమేతంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. తెలుగు ప్రజానీకానికి సేవ చేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే శక్తి ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దంపతులు విజయవాడ కనకదుర్గమ్మను శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ ద్వారం వద్ద మేళతాళాలతో చంద్రబాబు దంపతులకు వేదపండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు […]Read More

Political News

Sesame Jaggery Laddu : నువ్వులతో బెల్లం కలిపి తింటే ఎన్ని రోగాలు

Sesame Jaggery Laddu Benefits : నువ్వులతో పాటు బెల్లం తినడం వల్ల శరీరానికి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీని ద్వారా చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి. అదేవిధంగా నువ్వులు వివిధ రకాల పోషకాలను కలిగి ఉంటాయి. అందుకే మన పూర్వీకులు నువ్వులు, బెల్లంతో చిరుతిళ్లు చేసి పిల్లలకు పెట్టేవారు. పిల్లల పోషణను పెంచడంలో నువ్వులు, బెల్లం ప్రధాన పాత్ర పోషిస్తాయి. బెల్లం, నువ్వులు […]Read More

Political News

Cockroaches In Home : ఇంట్లో బొద్దింకలను ఎలా వదిలించుకోవాలి? లడ్డూతో తరిమికొట్టండి

Cockroaches In Home : ఇంట్లో బొద్దింకలు ఉంటే చాలా చిరాకు. అడుగు తిసి అడుగు వేస్తుంటే.. కాళ్ల కింద పాకుతూ ఉంటాయి. ఇబ్బందిగా అనిపిస్తుది. వాటిని వదిలించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. బొద్దింకల నివారణ ఇళ్లలో బొద్దింకలు ఉంటే.. ఇబ్బందిగానే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. వంటగదిలో బొద్దింకలు మనం తినే ప్లేట్ల నుండి వంటకు ఉపయోగించే పాత్రల వరకు అన్నింటిలోనూ పాకుతాయి. వాటిని వదిలించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, బొద్దింకలు కొద్ది రోజుల్లోనే […]Read More

Political News

Fenugreek For Weight Loss : బరువు తగ్గేందుకు మెంతి గింజలు ఎలా

Fenugreek For Weight Loss In Tips : మెంతి గింజలతో ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఔషధ గుణాలు, ఇతర ముఖ్యమైన పోషకాలకు ప్రసిద్ధి చెందింది. బరువు తగ్గడానికి మెంతి గింజలను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.. బరువు తగ్గడానికి వంటగది పదార్థాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇందులో ఒకటి మెంతి గింజలు. ఇది మీరు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఆహారంలో కాస్త చేదుగా ఉన్నప్పటికీ చాలా మంచిది. వీటన్నింటితో పాటు, వాటి […]Read More

Political News

Chicken Chops : టేస్టీ.. టేస్టీగా చికెన్ చాప్స్ చేయడం ఎలా? చాలా

Chicken Chops Recipe : వీకెండ్ వచ్చినప్పుడు ఇంట్లో నాన్ వెజ్ కొత్తగా ట్రై చేసి తింటే ఆ తృప్తే వేరు. అందులో భాగంగా చికెన్ చాప్స్ తయారు చేసి తినండి. చేసేందుకు ఈజీ.. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తినాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందోనని అనుమానపడతారు. మీరు కావాలనుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ చాప్స్ చేసేయెుచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తింటుంటే మళ్లీ మళ్లీ […]Read More