Political News

నువ్వెంత నీ బతుకెంత అంటూ సీఎం జగన్ పై పవన్ సీరియస్ వ్యాఖ్యలు..!!

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం జగన్ మానసిక స్థితి బాగోలేదని విమర్శించారు. నేను సరదాగా మాట్లాడటం లేదు.ఆయనని వైద్యుడికి చూపిస్తే కూడా ఇదే చెబుతారు. జగన్ రాజ్యాంగ విరుద్ధంగా పాలన చేస్తున్నారు.చనిపోవటానికి సిద్ధపడే పార్టీ పెట్టాను.ప్రజలలో చైతన్యం కలిగించడానికి ధైర్యం నింపడానికి రాజకీయాల్లోకి వచ్చాను.నేను ఉద్దేశపూర్వకంగా గొడవలు చేయను. మీరే రెచ్చగొడుతున్నారు.జగన్ నువ్వెంత.? నీ బతుకెంత.? నీ స్థాయి ఎంత.? ముఖ్యమంత్రి పదవి ఉందని ఓ ఫీలైపోవద్దు.ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారు. అని […]Read More

Political News

బాబు స్కిల్స్‌ ఇస్తే.. జ‌గ‌న్ లిక్క‌ర్‌, గంజాయి ఇస్తున్నారు: బ్రాహ్మ‌ణి

ఏపీ స‌ర్కారుపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో యువ‌త‌కు గ‌త ముఖ్య‌మంత్రి అయిన చంద్ర‌బాబు నైపుణ్యాల‌ను నేర్పించి ఉద్యోగాలు ఇచ్చార‌ని తెలిపారు. ఇప్పుడున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం యువ‌త‌కు గంజాయి, లిక్క‌ర్ విరివిగా అందిస్తోంద‌ని బ్రాహ్మ‌ణి తీవ్ర‌స్థాయిలోఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు నాయుడు చేసిన త‌ప్పేంట‌ని, ఆయ‌న‌ను తెల్ల‌వార కుండానే ఎందుకు అరెస్టు చేశార‌ని, ఎందుకు జైల్లో పెట్టార‌ని ఆమె నిప్పులు చెరిగారు. ఈ ప్ర‌భుత్వం దేనికీ స‌మాధానం చెప్ప‌డం […]Read More

Political News

బాబు కోసం ఊహించని మద్దతు

గ‌తంలో టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు, తెలుగు వారి అన్న‌గారు ఎన్టీఆర్ తాను నిర్వ‌హించిన స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాల‌ను ఉద్దేశించి… “నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న‌ట్టు వ‌చ్చిన నా తెలుగు ప్ర‌జ‌లు” అంటూ వ్యాఖ్యానించేవారు. అప్ప‌టి సంగ‌తి ఏమో కానీ.. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు, జైలు అంశాల‌పై ప్ర‌జ‌ల్లో సంచ‌ల‌న క‌ద‌లిక వ‌చ్చింది. చంద్ర‌బాబు అరెస్టు, ఆయ‌న‌ను జైలుకు పంపిన విధానాన్ని నిర‌సిస్తూ.. అచ్చం నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న విధంగా రాష్ట్ర వ్యాప్తంగా […]Read More

Political News

నేను సార్ అంటే.. జ‌గ‌న్ ప‌వ‌న్ అన్నాడు

తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్ర‌క‌టించిన త‌ర్వాత తొలిసారి జ‌రిగిన పార్టీ స‌మావేశంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విమ‌ర్శ‌ల దాడిని మ‌రింత పెంచాడు. జ‌గ‌న్ ఇగో, నిరంకుశ వైఖ‌రిని మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన పార్టీ స‌మావేశంలో ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టాడు. జ‌గ‌న్ అహంకారం గురించి మాట్లాడుతూ.. 2019 ఎన్నిక‌ల అనంత‌రం ఒక‌సారి తాను జ‌గ‌న్‌కు ఫోన్ చేశాన‌ని.. తాను ఆయ‌న్ని సార్ సార్ అని సంబోధిస్తుంటే.. జ‌గ‌న్ మాత్రం ప‌వ‌న్ ప‌వ‌న్ అంటూ […]Read More

రాశి ఫలాలు

Vinayaka Vratha Katha : వినాయక చవితి

Vinayaka Vratha Katha : వినాయక చవితి వచ్చేసింది. ఇప్పటికే అందరూ పూజా పనుల్లో నిమగ్నైపోయారు. ఈరోజు చేసే వినాయక పూజలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వినాయక వ్రత కథ గురించి. ఈ కథను చదివినా, విన్నా.. నీలాపనిందలకు దూరంగా ఉండొచ్చని శ్రీకృష్ణుడు తెలిపాడు. మరి కథేంటో ఇప్పుడు తెలుసుకుని.. నిందలకు దూరంగా ఉందాం. 4. గజాననుని తల విఘ్నలకధిపతి గణపతి తల ఏనుగు. గజాననుడి పెద్ద తల మనకు జీవితంలో అన్ని కోణాల్లో ఆలోచించడం నేర్పుతుంది. జంతువులలో […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu (17th sep 2023) | రోజువారీ రాశి ఫలాలు

డా.యం.ఎన్.ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ […]Read More

డివోషనల్

గణపతి శరీర భాగాలు.. మనిషి జీవిన విధానం

ఆదిపూజ్యుడు గణపతి శరీర పరిమాణం కూడా మన జీవితానికి సంబంధించిన ఆనందానికి, విజయానికి చిహ్నంగా భావిస్తారు. గణపతి శరీరం నుండి మనిషి కొన్ని విషయాలను నేర్చుకోవాలని పెద్దలు సూచిస్తారు. భాద్రపద మాసం శుక్ల పక్షం చతుర్థి తిథి వస్తుందంటే చాలు.. దేశ్యవ్యాప్తంగా గణపతి భక్తుల సందడి మొదలవుతుంది. విఘ్నాలకు అధిపతి గణపతి పూజకు సిద్ధమవుతారు. గణేశ చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని హిందువుల నమ్మకం. వినాయక చవితి నుంచి దేశ వ్యాప్తంగా పది రోజులపాటు పండగను జరుపుకుంటారు. […]Read More

రాశి ఫలాలు

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu 15.09.2023

రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. 1.మేషరాశి ఫలాలు 2023 మీరుకనుక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలిసిపోతే, మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది. ఒకవేళ మీరు చదువు,ఉద్యోగమూవలన ఇంటికి దూరంగా ఉండిఉంటే, […]Read More

రాశి ఫలాలు

Today Horoscope : నేటి రాశి ఫలాలు తేదీ 14.09.2023 గురువారం

జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మీ రాశి ఫలితం ఎలా ఉందో చెక్ చేసుకోండి. తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 14.09.2023, వారం: గురువారం, తిథి : అమావాస్య, నక్షత్రం : పుబ్బ, మాసం : శ్రావణం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం 1.మేషరాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలం. భూమి కొనుగోలు లేదా ఏమైనా ఉగ్యోగంలో స్థిరపడుట […]Read More

Political News

చంద్రబాబు అరెస్ట్‌పై జాతీయ పార్టీల్లోనూ విస్మయం !

ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన తీరుపై జాతీయంగా విస్మయం వ్యక్తమవుతోంది. ఇదేం తీరు అని అన్ని రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సీఐడీ అరెస్టు చేయడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. చంద్రబాబు అరెస్టు తీరు సరికాదని అన్నారు. మమతా బెనర్జీ సోమవారం మీడియా సమావేశం ఏర్పడి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టు సరిగ్గా లేదని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో, చంద్రబాబు పాలన సమయంలో తప్పు జరిగితే విచారణ జరిపించాలని […]Read More