Lord Shiva In Dreams : శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే, ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మహాదేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడని అంటారు. అది కలల రూపంలో కూడా ఉండవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు కనిపించడం అంటే ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరూ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటారు. మంచి కల కావచ్చు లేదా పీడకల కావచ్చు. కొన్నిసార్లు భయానక కలలు మనలను […]Read More
HYD IT Raids: హైదరాబాద్‌లో తెల్లవారు జాము నుంచి ప్రముఖ ఫార్మా కంపెనీ ఛైర్మన్, సీఈఒ, డైరెక్టర్లు, ఉద్యోగుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో ఐటీ దాడులు (HT_PRINT) HYD IT Raids: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ ఛైర్మన్ నివాసంతో పాటు సీఈఓ, ఎండీ, ఇతర ఉద్యోగుల నివాసాల్లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పటేల్ గూడలో ఐటీ సోదాలు నిర్వహించారు. […]Read More