Political News

EMRS Recruitment Key: ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ 10,391 ఉద్యోగాలు.. రాత పరీక్ష

Eklavya Model Residential School : ఈఎంఆర్‌ఎస్‌ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఆన్సర్‌ కీ విడుదలైంది EMRS Recruitment 2023 : దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో (EMRS) టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. రెండు వేర్వేరు నోటిఫికేషన్లతో మొత్తం 10,391 మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా.. ఈఎంఆర్‌ఎస్‌ […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ ఉచిత రాశి ఫలాలు – 6 January 2024

ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Saturday, January 6, 2024) మానసిక ప్రశాంతత కోసం […]Read More

Political News

Tomato Oats: బరువును అదుపులో ఉంచే టమోటో ఓట్స్, బ్రేక్ ఫాస్ట్‌కు బెస్ట్

Tomato Oats: బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తో చేసిన వంటకాలు తినేందుకు ఇష్టపడతారు. టమోటో ఓట్స్ ( Vismai Food/youtube) Tomato Oats: బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్‌లో ఓట్స్ తో చేసిన ఆహారాలు తినేందుకు ఇష్టపడతారు. అయితే ఓట్స్ ను పాలతో, లేదా పెరుగుతో తింటే అంత టేస్టీగా ఉండవు. దీంతో టమోటోలు, మసాలా దినుసులు కలుపుకొని టమాటో ఓట్స్ రెసిపీని చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. పాల రెసిపీతో పోలిస్తే ఈ టమాటో ఓట్స్ తినేందుకు రుచికరంగా అనిపిస్తాయి. […]Read More

Political News

Neem Hair Packs : వేప ఆకులతో హెయిర్ ప్యాక్స్.. జుట్టుకు అద్భుత

Neem Hair Pack : వేప ఆకుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని జుట్టుకు కూడా ఉపయోగించొచ్చు. హెయిర్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చు. వేప ఆకులతో హెయిర్ ప్యాక్స్ ఈ కాలంలో జుట్టు సమస్యలు అనేకం. చిన్నాపెద్దా తేడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది జుట్టు రాలడం సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు చుండ్రు సమస్య కూడా ఎక్కువగానే ఎదుర్కొంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా మంది వివిధ రకాల ఉత్పత్తులను వాడుతారు. […]Read More

Political News

మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. ప్రతిరోజూ రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్ల

మహలక్ష్మీ పథకం కింద ప్రతిరోజు దాదాపు 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రోజూ రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధానాంశాలు: మహిళలకు ఫ్రీ బస్ జర్నీ రోజూ 27 లక్షల మంది ప్రయాణం రూ. 10 కోట్ల విలువైన టికెట్లు జారీ తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించిన సంగతి […]Read More

Political News

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 78 పర్మనెంట్‌ ఉద్యోగాలు.. రూ.1,51,370 వరకూ జీతం

Tirumala Tirupati Devasthanam : టీటీటీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్‌ కాలేజీల్లో లెక్చరర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైంది. వివరాల్లోకెళ్తే.. ప్రధానాంశాలు: టీటీడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 డిగ్రీ, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ 2024 ఫిబ్రవరి 29 దరఖాస్తులకు చివరితేది టీటీడీ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 TTD – Tirumala Tirupati Devasthanam : ఆంధ్రప్రదేశ్‌ – తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam).. శాశ్వత ప్రాతిపదికన TTD డిగ్రీ కాలేజీలు/ […]Read More