Political News

Sankranti Special Trains 2024 : ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. సంక్రాంతికి

SCR Sankranti Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు SCR Sankranti Special Trains: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా… తాజాగా మరికొన్ని రైళ్లను ప్రకటించింది. ట్రెండింగ్ వార్తలు తిరుపతి – సికింద్రాబాద్ మధ్య […]Read More

Political News

Praja Palana Application Form : ‘ప్రజా పాలన’ దరఖాస్తులు – కావాల్సిన

Praja Palana Application Form Updates : తెలంగాణ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా… కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరు గ్యారెంటీ హామీల అమలు కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. అయితే ఇందుకోసం కావాల్సిన పత్రాలతో పాటు వివరాలను తెలుసుకోండి… ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా… ఆరు పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత, యువ వికాసం పథకాలున్నాయి.   ప్రతి పథకానికి వేర్వేరుగా […]Read More

Political News

Praja Palana Applications : అలర్ట్… ఇవాళే ‘ప్రజా పాలన’ దరఖాస్తులకు లాస్ట్

TS Govt Praja Palana Applications : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తులు కోటికి పైగా దాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఇవాళ ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ప్రజా పాలన దరఖాస్తులు TS Govt Praja Palana Applications : తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం ఇవాళ్టితో ముగియనుంది. అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. […]Read More

Political News

YSRCP : వైసీపీ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ – గుడ్ బై

YCP MLA Kapu Ramachandra Reddy: వైసీపీకి మరో ఎమ్మెల్యే గుడ్ బై చెప్పారు. పార్టీని వీడుతున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే కాపురామచంద్రారెడ్డి ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి (ఫైల్ ఫొటో) YCP MLA Kapu Ramachandra Reddy: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మార్పుల పేరుతో అధికార వైసీపీ భారీ కసరత్తు చేస్తుండగా… పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు. తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వీడుతున్నట్టు ప్రకటించారు శుక్రవారం […]Read More

Political News

Kesineni Nani Resign : ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా..! కేశినేని

Kesineni Nani Latest News: కేశినేని నాని కీలక ప్రకటన చేశారు. ఎంపీ పదవితో పాటు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని అందిస్తానని పేర్కొన్నారు. Kesineni Nani Latest News: విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోక్ సభ స్పీకర్ కు […]Read More

Political News

CBN in Kanigiri : ఈ వంద రోజులు శ్రమించండి.. టీడీపీ, జనసేన

Chandrababu Public Meeting at Kanigiri: ఏపీని జగన్ 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. శుక్రవారం కనిగిరిలో నిర్వహించిన సమర శంఖారావం సభలో మాట్లాడిన చంద్రబాబు… వైసీపీ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనిగిరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు Chandrababu Public Meeting at Kanigiri: శుక్రవారం కనిగిరిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన సమర శంఖారావం బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. […]Read More

Movie News

ఈగల్‌’లో నవదీప్.. ‘లవ్, మౌళి’ కోసం రవితేజ

Navdeep Love Mouli Jukebox నవదీప్ 2.ఓ అనేట్టుగా లవ్, మౌళి అనే చిత్రం రాబోతోంది. ఆల్రెడీ నవదీప్ గెటప్, లుక్స్ అన్నీ కూడా పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. లవ్, మౌళి కోసం నవదీప్ ఉత్తరాదికి వెళ్లి షూటింగ్‌లో బాగానే కష్టాలు పడ్డ సంగతి తెలిసిందే. ప్రధానాంశాలు: ఈగల్ మూవీలో నవదీప్ లవ్, మౌళి జ్యూక్ బాక్స్ నవదీప్ కోసం వచ్చిన రవితేజ నవదీప్ సినిమాలు ఒకప్పుడు యూత్‌కు పిచ్చెక్కించాయి. జై, గౌతమ్ ఎస్ఎస్‌సీ, మొదటి […]Read More

Political News

ఉసూరుమనిపించిన ‘గుంటూరు కారం’ టీం.. నిరాశలో మహేష్ బాబు ఫ్యాన్స్‌

Guntur Kaaram Pre Release Event మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు అనుమతిని ప్రభుత్వం ఇచ్చేందుకు నిరాకరించింది. సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదట. ప్రధానాంశాలు: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రభుత్వం నుంచి రాని అనుమతి ఈవెంట్ రద్దుతో నిరాశలో మహేష్ ఫ్యాన్స్ గుంటూరు కారం మహేష్ బాబు గుంటూరు కారం టీం అభిమానులను నిరాశకు గురి చేసింది. […]Read More

Political News

India Post Payments Bank: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ జాబ్స్‌.. నెలకు

IPPB Jobs : ఐఐపీబీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో 2024 జనవరి 4వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ప్రధానాంశాలు: ఐపీపీబీ రిక్రూట్‌మెంట్‌ 2023 జేఎం, సీఎఫ్‌ఓ పోస్టుల భర్తీకి ప్రకటన జనవరి 4 దరఖాస్తులకు చివరితేది ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ IPPB Recruitment 2023 : ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (India Post Payments Bank) ఖాళీగా ఉన్న జనరల్ మేనేజర్/ చీఫ్ […]Read More

Political News

AP Endowments: ఆంధ్రప్రదేశ్‌లో ఏఈఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల

Andhra Pradesh Endowments Department : ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా జాబ్‌ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దేవదాయశాఖలో ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ప్రధానాంశాలు: ఏపీ ఎండోమెంట్స్‌ రిక్రూట్‌మెంట్‌ 70 ఏఈఈ, టీఏ పోస్టుల భర్తీకి ప్రకటన జనవరి 5వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు AP Endowments Department Recruitment 2023 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. దేవదాయ శాఖ (AP Endowments Department)లో.. ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ […]Read More