Political News

Woman lost Hair: క్యూలైన్లో మహిళ జడ కత్తిరించేశారు, దుర్గగుడిపై దారుణం..

Woman lost Hair: బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దొంగతనం అందరిని షాక్‌కు గురి చేసింది. ఇంతకాలం భక్తుల జేబులో పర్సులు, మెడలో గొలుసులు, ఖరీదైన చెప్పులు మాయం కావడం సాధారణం అయిపోయినా ఇప్పుడు ఏకంగా పొడవాటి జడను మాయం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చిన కుటుంబానికి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తురాలి జడను గుర్తు తెలియని వ్యక్తి కత్తిరించుకుని పోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది. రాజమండ్రికి చెందిన […]Read More

Political News

Ycp Mlc Marriage: ఎమ్మెల్సీ మూడో పెళ్లికి రెండో భార్య సాక్ష్యం

Ycp Mlc Marriage: కైకలూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ మూడో పెళ్లికి ఆయన రెండో భార్య సాక్షిగా నిలిచారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. Ycp Mlc Marriage: మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు. కొల్లేరు ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్న వెంకటరమణ మొదటి భార్య చనిపోవడంతో రెండో […]Read More

రాశి ఫలాలు

నవంబర్ 28 : నేటి రాశి ఫలాలు.. ఈ రాశి పిల్లలు దూకుడుగా

Today Horoscope Telugu : ఈరోజు రాశి ఫలాలు తేదీ 28 నవంబరు 2023 మంగళవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు నేటి దినఫలాలు ఇక్కడ తెలుసుకోండి. తెలుగురాశి ఫలితములు (దిన ఫలితము) 28.11.2023, వారం: మంగళవారం, తిథి : పాద్యమి నక్షత్రం : రోహిణి, మాసం : కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం మేష రాశి […]Read More

Political News

Statue Politics: విజయవాడలో విగ్రహ రాజకీయం, రద్దీ ప్రాంతంలో అడ్డగోలుగా నిర్మాణం

Statue Politics: విజయవాడలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటైన చిట్టినగర్ టన్నెల్ కూడలిలో అధికార పార్టీ నేతలు ఓ విగ్రహ నిర్మాణానికి చేస్తున్న ఏర్పాట్లు చర్చనీయాంశంగా మారాయి. ట్రాఫిక్ సమస్యల్ని దృష్టిలో పెట్టుకోకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా నిర్మాణాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. Statue Politics: అధికారం చేతిలో ఉంటే అడ్డగోలుగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకోవచ్చని ప్రజాప్రతినిధులు భావిస్తుంటారు. రద్దీ ప్రదేశాల్లో విగ్రహాల నిర్మాణంపై ఉన్నత న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పులు వెలువరించినా అవి […]Read More

Political News

KCR Temple : అమ్మకానికి కేసీఆర్ విగ్రహం, గుడి- కొనుగోలు చేసి ఆదుకోవాలంటున్న

KCR Temple : ఉద్యమ సమయంలో కేసీఆర్ పై అభిమానంతో నిర్మించిన గుడిని అమ్మకానికి పెట్టారు. ఆసక్తి గలవారు కేసీఆర్ విగ్రహాన్ని గుడిని కొనుక్కోవచ్చని ఫ్లెక్సీ పెట్టారు. KCR Temple : తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పై విపరీతంగా అభిమానం పెంచుకున్న ఉద్యమకారుడు గుండా రవీందర్ 2016లో మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తన నివాసం ఎదుట రూ.2 లక్షలు ఖర్చు చేసి కేసీఆర్ గుడి నిర్మించారు. కేసీఆరే తన దేవుడు అని కేసీఆర్ విగ్రహానికి పూజలు […]Read More

Political News

Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా చేశారా? తయారీ విధానం ఇదే..

Amla Pulihora: ఉసిరికాయలతో పులిహోర ఎప్పుడైనా ప్రయత్నించారా? చాలా సులభంగా రెడీ అయిపోతుంది. అదెలా చేయాలో పక్కా కొలతలతో సహా చూసేయండి. మార్కెట్లో ఉసిరికాయలు చాలా దొరికే సమయం ఇది. పచ్చి ఉసిరి కాయల్ని తెచ్చుకుని ఒకసారి పులిహోర ప్రయత్నించి చూడండి. మామిడికాయ పులిహోర రుచిని మర్చిపోతారు. చాలా కొత్తగా అనిపిస్తుంది. తింటుంటే పుల్లపుల్లగా భలేగుంటుంది. దాని తయారీ ఎలాగో పక్కా కొలతలతో సహా చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం తగినంత ఉప్పు 100 […]Read More

Political News

Tofu Scramble: అయిదు నిమిషాల్లో రెడీ అయ్యే అల్పాహారం.. టోఫు స్క్రాంబుల్..

Tofu Scramble: ఉదయం ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలనుకుంటే టోఫు స్క్రాంబుల్ ప్రయత్నించండి. చాలా కొత్తగా అనిపిస్తుంది. తయారీ కూడా సులభమే. ఉదయన్నే ప్రొటీన్ ఎక్కువగా ఉండే అల్పాహారం తినాలనుకుంటే టోఫు మంచి ఎంపిక. టోఫును ఎక్కువగా వండకుండా కొద్దిగా నూనె వాడి చేసే టోఫు స్క్రాంబుల్ ను బ్రౌన్ బ్రెడ్ తో సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలకు కూడా కాస్త ఫ్యాన్సీగా, కొత్త అల్పాహారం తిన్నట్టుంటుంది. అదెలా చేయాలో చూసి చేసేయండి. కావాల్సిన పదార్థాలు: పావు […]Read More

రాశి ఫలాలు

నవంబరు 24, 2023: నేటి రాశి ఫలాలు.. ఏదీ మనసులోకి తీసుకోవద్దు

Today Rasi Phalalu: నేటి రాశి ఫలాలు తేదీ 24.11.2023 శుక్రవారం కోసం జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: శుక్రవారం, తిథి: ద్వాదశి, నక్షత్రం: రేవతి, మాసం: కార్తీకం, సంవత్సరం: శోభకృత్‌ నామ, అయనం: దక్షిణాయనం మేషరాశి మేషరాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో శ్రద్ధ […]Read More

Political News

AP Journalist Housing: రేపటి నుంచి జర్నలిస్ట్ హౌసింగ్‌కు దరఖాస్తుల స్వీకరణ

AP Journalist Housing: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులకు మంజూరు చేసిన సొంతింటి స్థలాలను కేటాయించేందుకు రేపటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. AP Journalist Housing: ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను నవంబర్ 23 నుండి ప్రారంభిస్తున్న సమాచార శాఖ కమిషనర్‌ తుమ్మా విజయ్ కుమార్ ప్రకటించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23 నుండి ప్రారంభం కానుందని వివరించారు. రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో […]Read More

రాశి ఫలాలు

Stuffed Idli: ఇడ్లీ రుచి కొత్తగా కావాలంటే.. ఈ స్టఫ్డ్ ఇడ్లీ ప్రయత్నించండి..

Stuffed Idli: మామూలు ఇడ్లీలు తిని బోర్ కొడుతోందా. అయితే ఒకసారి స్టఫ్డ్ ఇడ్లీలు ప్రయత్నించి చూడండి. చాలా రుచిగా ఉంటాయి. ఇడ్లీల రుచి కొత్తగా కావాలనుకుంటే స్టఫ్డ్ ఇడ్లీలు ప్రయత్నించి చూడొచ్చు. బంగాళదుంపలు, వివిధ కూరగాయ ముక్కలతో చేసిన సింపుల్ మసాలా స్టఫ్ చేసిన ఇడ్లీలు రుచిలో బాగుంటాయి. వాటిని పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేయండి. కావాల్సిన పదార్థాలు: 1 పెద్ద బంగాళదుంప, ఉడికించి మెదుపుకోవాలి 1 చెంచా నూనె పావు చెంచా ఆవాలు […]Read More