తాజావార్తలు

పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే?

Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్‌షాను ప్రత్యేకంగా కలిసిన విజయ్- రష్మిక.. ఎందుకంటే? టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా పెళ్లిపీటలెక్కారు. గురువారం (ఫిబ్రవరి 27) వీరి వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తంతు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాను ప్రత్యేకంగా కలిశారు నూతన దంపతులు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. Vijay Rashmika Marriage: పెళ్లయిన వెంటనే అమిత్‌షాను […]Read More

బిజినెస్

డ్వాక్రా మహిళల వినూత్న ఆలోచన.. పాత చీరలతో సంచులు, ఐడియా అదిరిపోయింది

డ్వాక్రా మహిళల వినూత్న ఆలోచన.. పాత చీరలతో సంచులు, ఐడియా అదిరిపోయింది Chimakurthy New Bags With Old Sarees: పాత చీరలతో వినూత్న ఆలోచన చేశారు మహిళలు. ఇంట్లో పక్కన పడేసే చీరలతో సంచులు తయారు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన మెప్మా మహిళలు ఇలా వినూత్నంగా ఆలోచించారు. ప్లాస్టిక్, పాలిథిన్ సంచుల బదులుగా ఇలా చీరలతో తయారు చేసిన సంచుల్నిఉపయోగిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుందని చెబుతున్నారు. తక్కువ ఖర్చుతో ఇలా […]Read More

తెలంగాణ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రోడ్డెక్కనున్న మహిళా సంఘాల బస్సులు, ఇక టెన్షన్ ఫ్రీ జర్నీ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్. త్వరలోనే ఎలాంటి రద్దీ లేకుండా టెన్షన్ ఫ్రీ జర్నీ చేయెుచ్చు. ఈ మేరకు ఆర్టీసీకి కొత్త బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మహిళా సంఘాల సమాఖ్యల నుంచి ఆర్టీసీ అద్దె ప్రతిపాదికన బస్సులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ బస్సులను నడుపుతుండగా.. 200 బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధమయ్యాయి. హైలైట్: ఆర్టీసీ ప్రయాణికులకు […]Read More

తెలంగాణ

అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు స్కూల్స్ అనుమతి రద్దు.. సీఎం రేవంత్

ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతులు రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలని.. సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి.. ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఏఐ సాయంతో మధ్యాహ్న భోజనం నాణ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం హితవు పలికారు. Private School Fees అధిక ఫీజులు వసూలు చేస్తే […]Read More

తాజావార్తలు

అతడు లాయర్, ఆమె బీకాం.. కానీ గుడి మెట్లపై భిక్షాటన.. కన్నీళ్లు పెట్టిస్తున్న

ఇద్దరూ పెద్ద చదువులే చదువుకున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. 15 ఏళ్ల పాటు వారు బాగానే జీవించారు. కానీ కరోనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చిన్న ఉద్యోగం చేసుకునే భార్య అనారోగ్యంతో మంచాన పడటంతో.. ఆ భర్త కూడా తన లాయర్ వృత్తినే పక్కన పెట్టేశాడు. ఆమె ఆరోగ్యం కోసం చేతిలో ఉన్నదంతా ఖర్చు పెట్టేశాడు. చివరికి డబ్బులు లేక, ఉద్యోగాలు చేయలేక.. ఆ జంటకు గుడి మెట్లే దిక్కయ్యాయి. అధికారులు భిక్షాటన […]Read More

తెలంగాణ

Virosh Wedding : నేను ఆమెను మిస్ అయ్యానన్న విజయ్.. నీ భార్యగా

Virosh Wedding టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక సాయంత్రం వీరిద్దరి వివాహం కొడవ పద్దతిలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో వీరి పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకా విజయ్ చేసిన ఇన్ ‌స్టా పోస్టు కూడా వైరల్ అవుతోంది. “ఒకరోజు, నేను ఆమెను మిస్ అయ్యాను. ఆమె నా పక్కన ఉంటే […]Read More

రాశి ఫలాలు

12 రాశుల వారు తీసుకోవాల్సిన ఆహారం… చేయాల్సిన వ్యాయామాలు..

12 రాశుల వారు తీసుకోవాల్సిన ఆహారం… చేయాల్సిన వ్యాయామాలు.. మనమందరం మంచి ఆరోగ్యం, వ్యాధులు లేకుండా జీవించడానికి కృషి చేస్తాము. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక శైలిని అవలంబించవచ్చు. రాశిచక్రం పరంగా, మీ బలాలు మరియు బలహీనతలు ఏమిటి? ఆహారం, వ్యాయామం మొదలైనవి ఏంటో తెలుసుకోవచ్చు. ప్రతి రాశిచక్రానికి వర్తించే ఆరోగ్యం, ఆహారం, ఫిట్ నెస్‌‌కు సంబంధించిన చిట్కాలు ఇక్కడ చూద్దాం.. మేషరాశికి చెందిన వ్యక్తులు ధైర్యవంతులు, సాహసం మరియు పోటీని ఇష్టపడతారు. ప్రతిచోటా […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 27 ఫిబ్రవరి 2026: అమల ఏకాదశి వేళ మేషం, కుంభం సహా

రాశిఫలాలు 27 ఫిబ్రవరి 2026: అమల ఏకాదశి వేళ మేషం, కుంభం సహా 12 రాశుల వారికి కలిగే లాభ నష్టాలు horoscope today 27 February 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు అమల యోగం వేళ మేషం, మిథునం సహా ఈ 4 రాశులకు ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే. Daily Horoscope in Tel Feb27 horoscope today 27 February 2026 […]Read More

Movie News

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో మార్మోగిపోతోంది. ప్రీ-వెడ్డింగ్ బాష్, సంగీత్, మెహందీ సెలబ్రేషన్స్‌తో నైట్ పార్టీకి అదిరిపోయే ప్లానింగ్ చేశారు. Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట Share స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక […]Read More

ట్రెండింగ్

T20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన

T20 World Cup Records : టీ20 ఫార్మాట్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేటప్పుడు ఉండే ఒత్తిడిని అధిగమించి, ఈ 19 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు కేవలం నలుగురు మొనగాళ్లు మాత్రమే రన్ ఛేజ్‎లో వంద మార్కును అందుకున్నారు. ఆ నలుగురు వీరులు, వారి రికార్డుల వివరాలు తెలుసుకుందాం. 20 World Cup Records : టీ20 వరల్డ్ కప్ చరిత్రలో నిలిచిన ఆ నలుగురు.. రన్ ఛేజింగ్ సెంచరీల వీరులు వీరే! T20 World […]Read More