Political News

AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్

నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. ఎన్టీయార్ జిల్లా జగ్గయ్యపేటలో ఓ కారు డ్రైవర్ 7 కిలోల బంగారంతో ఉడాయించాడు. తన యజమాని నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా కారుతో సహ పరారయ్యాడు. ఆ తరువాత కారును నందిగామ మునగచెర్ల దగ్గర వదిలి బంగారంతో పారిపోయాడు. […]Read More

Political News

BIG BREAKING: టీడీపీ నుంచి కొలికపూడి ఔట్?

జనవరి 11న ఓ ఎస్టీ మహిళపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ కు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ స్పష్టం చేశారు. RTVకి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ రోజు టీడీపీ క్రమశిక్షణ కమిటీ విచారణకు ఆయన హాజరయ్యారు. […]Read More

Political News

Kodali Nani: పాలిటిక్స్ కు గుడ్ బై… 25న వైసీపీకి రాజీనామా.. కొడాలి

అనారోగ్య కారణాలతో రాజకీయాలకు దూరం అవుతున్నానని.. ఈ నెల 25న వైసీపీకి రాజీనామా చేయబోతున్నానని.. కొడాలి నాని పేరుతో ఓ ఫేక్ వార్త వైరల్ అవుతోంది. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన నేపథ్యంలో ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆయన పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడం హాట్ ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరికొందరు వైసీపీ నేతలు […]Read More

Political News

Dy CM Pawan: పవన్ క్యాంప్ ఆఫీస్ పై డ్రోన్ ఎగురవేసింది వాళ్లే..

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీసుపై డ్రోన్ ఎగురవేసిన కేసుపై అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవి కుమార్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఫైబర్ నెట్ అధికారులు ఈ డ్రోన్ ఎగురవేశారని గుర్తించినట్లు చెప్పారు. డిప్యూటీ  సీఎం పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంపై డ్రోన్ ఎగిరిన వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. జనసేన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రత్యేక టీమ్ లు అన్ని కోణాల్లో విచారణ జరిపాయి. ఈ ఘటనపై అడిషనల్ […]Read More