Political News

Fresher jobs in Hyderabad : ఏప్రిల్‌ 2న హైదరాబాద్‌- కూకట్‌పల్లిలో జరుగనున్న ఈ జాబ్ మేళాలో 100 కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ కంపెనీల్లో 10,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ప్రధానాంశాలు: హైదరాబాద్‌లో భారీ జాబ్‌మేళా హాజరుకానున్న 100 కంపెనీలు 10వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు Hyderabad : హైదరాబాద్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. కూకట్ పల్లి (Kukatpally) ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 2వ […]Read More

డివోషనల్

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెల 25న కీలక కార్యక్రమం,

Tirumala Sri Ramakrishna Thirtha Mukkoti తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, వృద్ధులను అనుమతించరు. గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాపవినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఎపిఎస్ఆర్టీసీ 30 నుండి 35 బస్సులను ఏర్పాటు చేస్తోంది. జనవరి 25వ తేదీ ఉదయం 5 […]Read More

డివోషనల్

Ram Rahim: అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ ప్రసవాలు.. బిడ్డకు రాముడి పేరు పెట్టిన

Ram Rahim: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం వేళ హిందువులు పులకరించిపోయారు. 5 శతాబ్దాల వివాదం సమసిపోయి.. అయోధ్యలో భవ్య రామ మందిర కల సాకారం అయింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సోమవారం ప్రసవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఓ ముస్లిం మహిళ ఆపరేషన్ చేయించుకుని తనకు పుట్టిన కుమారుడికి రాముడి పేరు పెట్టుకుంది. ఇక సోమవారం పుట్టిన శిశువులకు రాముడు, సీత పేర్లు కలిసి వచ్చేలాగా నామకరణం చేశారు. Ram Rahim: హిందువుల చిరకాల స్వప్నం […]Read More

Political News

అయోధ్య రామ మందిర ప్రారంభం వేళ.. అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ట్వీట్

దేశమంతా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎక్కడ చూసిన బాల రాముని ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఓ ట్వీట్ చర్చకు తెరలేపింది. “రామ్ కే నామ్” అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయటంతో.. అసదుద్దీన్ ట్వీట్టర్ వేదికగా పోలీసులకు ప్రశ్నించారు. దీంతో.. అసలు వివాదం చెలరేగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతా దేశమంతా రామ నామం స్మరిస్తోంది. […]Read More

Political News

భూమిలో 2 లక్షలు దాచుకున్న అవ్వ.. కనిపించకపోవటంతో లబోదిబో.. చివరికి..!

పురాతన కాలంలో డబ్బు, బంగారాన్ని దొంగలు ఎత్తుకుపోకుండా.. కుండల్లో, బిందెల్లో పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. అదేనండి.. అప్పుడప్పుడు భూమి తవ్వుతుంటే లంకె బిందెలు దొరికాయంటారు చూడండి అవి అవే. అలా.. ఈ కాలంలోనూ ఓ అవ్వ తన డబ్బును భూమిలో దాచి పెట్టుకుంది. అయితే.. మళ్లీ వెతికినప్పుడు దొరకకపోవటంతో.. లబోదిబోమంటూ పోలీసులకు ఆశ్రయించింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. Mahabubabad: కిరాణా దుకాణం నడుపుకుంటూ.. వచ్చిన పైసలను కడుపుగట్టుకుని.. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బును దొంగలపాలు […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 23 జనవరి 2024:ఈరోజు మేషం, వృశ్చికంతో సహా ఈ రాశులకు కలలన్నీ

horoscope today 23 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే… రాశిఫలాలు 23 జనవరి 2024:ఈరోజు మేషం, వృశ్చికంతో సహా ఈ రాశులకు కలలన్నీ సాకారమయ్యే అవకాశం…! horoscope today 23 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున మిధున చంద్రుడు రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆర్ద్ర […]Read More

Political News

Trolling on Sharmila: పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల… తీవ్ర స్థాయిలో ట్రోలింగ్

Trolling on Sharmila: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్.షర్మిల బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే ఆమెపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తు దాడి మొదలైంది. పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ Trolling on Sharmila: పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల అలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆమెపై పెద్ద ఎత్తున సోషల్ మీడియా ట్రోలింగ్ మొదలైంది. వైఎస్.షర్మిల పేరును రకరకాలుగా మారుస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. తొలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని జగన్‌ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ

రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల..! horoscope today 22 January 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే… రాశిఫలాలు 22 జనవరి 2024:ఈరోజు బ్రహ్మయోగం ప్రభావంతో మేషం, కన్యతో సహా ఈ రాశుల ఆదాయంలో పెరుగుదల..! horoscope today 22 January […]Read More

Political News

షోయబ్ మాలిక్ రెండో పెళ్లి..వైరల్ ఫొటో

భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ లు పెళ్లి చేసుకోవడంపై గతంలో పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాయాది దేశం పాక్ జాతీయుడిని సానియా వివాహం చేసుకోవడంపై పలు హిందూ సంఘాలు, పలువురు భారతీయులు మండిపడ్డారు. అయితే, ఈ జంట విడిపోయారని, విడాకులు కూడా తీసుకున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి తగ్గట్లుగానే తాజాగా తాను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలను షోయబ్ మాలిక్ సోషల్ మీడియాలో […]Read More

Political News

జనసేనలోకి పాత కాపులు

కాంగ్రెస్ పాతకాపులు జనసేన వైపు చూస్తున్నారా ? రాబోయే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులుగా పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండు రోజుల్లో ఇద్దరు సీనియర్ నేతలు వల్లభనేని బాలశౌరి, కొణతాల రామకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. బహుశా వీళ్ళిద్దరు రాబోయే ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేయవచ్చు. విషయం ఏమిటంటే బాలశౌరి ఇపుడు మచిలీపట్నం వైసీపీ ఎంపీ. అయితే వైసీపీలోకి రాకముందు కాంగ్రెస్ లో కూడా ఎంపీగా చేశారు. దివంగత ముఖ్యమంత్రి […]Read More