Political News

ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ ఆటోవాలాకు దెబ్బేనా

కొన్ని విషయాల మీద ఓపెన్ గా మాట్లాడటం ఉండదు. ఎవరో ఏదో వాదన మొదలు పెడతారు. ఆ వాదనలో పస లేదని.. వారి డిమాండ్లలో న్యాయం లేదని తెలిసినా.. మనకెందుకులే అని మాట్లాడరు. అలా చూస్తుండిపోవటం కారణంగా రాజకీయ కుయుక్తులకు అవకాశంగా మారటాన్ని ఏమనాలి? తాజాగా తెలంగాణలో అలాంటిదే జరుగుతోంది? తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మీదా ఏదో ఒక వివాదాన్ని తెర మీదకు తీసుకురావటం కొత్త అలవాటుగా మారింది. […]Read More

Political News

బ్రాండ్ న్యూ కారులో మాజీ సీఎం.. పాత కారులో సీఎం

ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు పలువురు పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ భవనానికి వచ్చేసరికి అక్కడ ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడిన యాభై రోజుల (దగ్గర దగ్గర) తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా చోటు చేసుకున్న సిత్రాలకు కొదవ లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేగా తన ప్రమాణస్వీకార వేళ.. హడావుడికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఏర్పాట్లు […]Read More

Movie News

ఫైటర్

టీనటులు: హృతిక్ రోషన్-దీపికా పదుకొనే-అనిల్ కపూర్-కరణ్ సింగ్ గ్రోవర్-అక్షయ్ ఒబెరాయ్-అశుతోష్ రాణా తదితరులు సంగీతం: విశాల్-శేఖర్ నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా-అంకిత్ బల్హారా ఛాయాగ్రహణం: సంచిత్ పాలోజ్ రచన- సిద్దార్థ్ ఆనంద్-రోమన్ చిబ్ నిర్మాతలు: సిద్దార్థ్ ఆనంద్-మమతా ఆనంద్-జ్యోతి దేశ్ పాండే-అజిత్ అంధారె-అంకు పాండే-రోమన్ చిబ్-కెవిన్ వాజ్ దర్శకత్వం: సిద్దార్థ్ ఆనంద్ బాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్.. అతడితో బ్యాంగ్ బ్యాంగ్-వార్ లాంటి హిట్ సినిమాలు తీసిన సిద్దార్థ్ ఆనంద్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త చిత్రం.. ఫైటర్. ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా రాని […]Read More

Movie News

అంబాజీపేట మ్యారేజిబ్యాండు

అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ నటీనటులు: సుహాస్ – శివాని నాగారం – శరణ్య – రమణ గోపరాజు – జగదీష్-నితిన్ ప్రసన్న తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్ నిర్మాత: ధీరజ్ మొగిలినేని రచన – దర్శకత్వం: దుష్యంత్ కటికనేని కలర్ ఫోటో.. రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ నటుడు సుహస్. అతడి కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండులోనూ మంచి కంటెంట్ ఉన్నట్లే కనిపించింది ప్రోమోలు చూస్తే. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]Read More

Movie News

సైంధవ్

సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్ ల్యాండ్ మార్క్ 75వ సినిమాగా సైంధవ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టేసుకున్నారు. నారప్ప మినహాయించి ఎక్కువగా ఎంటర్ టైనర్లు, థ్రిల్లర్లకు ప్రాధాన్యం ఇస్తున్న వెంకీకి ఫుల్ యాక్షన్ రోల్ లో చూడాలని కోరుకున్నారు. దానికి తగ్గట్టే దర్శకుడు శైలేష్ కొలను సైంధవ్ ని తీర్చిదిద్దుతున్నట్టు ప్రమోషన్లు, పోస్టర్లలో అర్థమైపోవడంతో క్రమంగా హైప్ పెరిగింది. సంక్రాంతి పోటీ తీవ్రంగా ఉన్నా సరే సలార్ వల్ల డిసెంబర్ నుంచి జనవరికి షిఫ్ట్ అయిన […]Read More

Movie News

అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

ఒక చిన్న సినిమాకు మొదటి రోజు ఆడియన్స్ ని రప్పించడమే పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం సాహసం. బేబీ లాంటి బ్లాక్ బస్టర్లు దాని వల్లే ప్రయోజనం సాధించినా కొన్నిసార్లు రివర్స్ అయిన దాఖలాలు లేకపోలేదు. కంటెంట్ మీద నమ్మకంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బృందం ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ షోలు వేసింది. మెల్లగా ఎదుగుతూ జాగ్రత్తగా కెరీర్  ప్లాన్ చేసుకుంటున్న సుహాస్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ […]Read More

Political News

మిస్ పర్ఫెక్ట్”

అపార్ట్మెంట్ వాతావరణంలో సరదా సరదాగా జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటి సిట్-కామ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో  స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ డిస్కషన్ పాయింట్ అయింది. మన కథే తెరకెక్కిందా అనిపించేంత సహజంగా.. హాయిగా నవ్వుకునేలా ఉండడం, కొంచెం ఆలోచింపచేయడం – “మిస్ పర్ఫెక్ట్” అంతగా నచ్చడానికి కారణం. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో వుండే రకరకాల మనుషులు, పని అమ్మాయి, చిన్న చిన్న విషయాలకి చిలవలు పలవలు […]Read More