Political News

తిట్టేటప్పుడు లెక్క చూసుకోరు.. పొగిడేటప్పుడు సైతం.. రేవంత్ రూటే వేరు

ఎవరిని నొప్పించకుండా ఉండేలా కొన్నిసార్లు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే తరహా తీరును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. విజయవంతంగా రెండు నెలలు పదవీ కాలంలో ఉన్న ఆయన ఇప్పుడు రానున్న లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొనే దిశగా ప్లానింగ్ చేస్తున్నారు. సీఎంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఆయన భిన్నమైన పంథాలో వెళుతున్నారు. ఎవరిని […]Read More

Movie News

అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ

అంబాజీపేట మ్యారేజిబ్యాండు మూవీ రివ్యూ నటీనటులు: సుహాస్ – శివాని నాగారం – శరణ్య – రమణ గోపరాజు – జగదీష్-నితిన్ ప్రసన్న తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: వాజిద్ బేగ్ నిర్మాత: ధీరజ్ మొగిలినేని రచన – దర్శకత్వం: దుష్యంత్ కటికనేని కలర్ ఫోటో.. రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించాడు యువ నటుడు సుహస్. అతడి కొత్త చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండులోనూ మంచి కంటెంట్ ఉన్నట్లే కనిపించింది ప్రోమోలు చూస్తే. […]Read More

Movie News

ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ

‘ఊరు పేరు భైరవకోన’ మూవీ రివ్యూ నటీనటులు: సందీప్ కిషన్-వర్ష బొల్లమ్మ-కావ్య థాపర్-వడివుక్కరసు-రవిశంకర్-హర్ష చెముడు-జయప్రకాష్-మీమ్ గోపి తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: రాజ్ తోట మాటలు: భాను-నందు నిర్మాత: రాజేష్ దండ కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వీఐ ఆనంద్ ఒక మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. తనకు ‘టైగర్’ లాంటి హిట్ ఇచ్చిన వీఐ ఆనంద్‌ తో కలిసి చేసిన కొత్త సినిమా.. ఊరు పేరు భైరవకోన. […]Read More

Movie News

భామా కలాపం-2′ మూవీ రివ్యూ

‘భామా కలాపం-2’ మూవీ రివ్యూ నటీనటులు: ప్రియమణి-శరణ్య ప్రదీప్-బ్రహ్మాజీ-సీరత్ కపూర్-రుద్ర ప్రతాప్-రఘు ముఖర్జీ-అనూజ్ గుర్వారా తదితరులు సంగీతం: ప్రశాంత్ విహారి ఛాయాగ్రహణం: దీపక్ ఎరగెర నిర్మాతలు: భోగవల్లి బాపినీడు-సుధీర్ ఈదర రచన-దర్శకత్వం: అభిమన్యు తాడిమేటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఆహా’ వారి భామా కలాపం మంచి వినోదాన్నిచ్చి ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడా వెబ్ ఫిలింకి సీక్వెల్ తెరకెక్కింది. అభిమన్యు తాడిమేటి రూపొందించిన ‘భామా కలాపం-2’ ఆహా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో […]Read More

డివోషనల్

హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. బస్సు ప్రయాణాలు వాయిదా వేసుకోండి..!

హైదరాబాద్ నగరంలో బస్సుల్లో ప్రయాణించేవారికి అలర్ట్. ఈనెల 21 నుంచి 24 వరకు సిటీ బస్సుల్లో ప్రయాణించేవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవటమో.. ప్రత్యామ్నాయమార్గాలు చూసుకోవటమో చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా బస్సులు అక్కడికి వెళ్తుండటంతో నగరంలో బస్సుల సంఖ్య తగ్గనుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో తిరిగే 2,850 సిటీ బస్సుల్లో దాదాపు 2 వేల వరకు మేడారం జాతరకు వెళ్లనున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులను ఆర్టీసీ అధికారులు జాతరకు కేటాయించారు. ఈ […]Read More

డివోషనల్

విజయవాడ: ఈ పూలకు భారీ డిమాండ్..

ఎన్టీఆర్ జిల్లాలో పూలకు భారీ డిమాండ్ వచ్చింది. మాఘ మాసం కావడంతో మల్లెల సీజన్ మొదలైంది. శుభకార్యాలు ముమ్మరంగా జరుగుతుండటంతో మల్లెలకు గిరాకీ పెరిగింది. సీజన్‌లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవటంతో వారం రోజులుగా ధరలు పెరిగాయి. మల్లెలకు ప్రసిద్ధి గాంచిన మైలవరం మండలంలోని చండ్రగూడెం మార్కెటులో ఆదివారం కిలో రూ.1,200 పలికింది. అయితే రోజుకు సగటున 50 కిలోల దిగుబడులు మించటం లేదని రైతులు చెబుతున్నారు. అందుకే సాధారణ దిగుబడులు సమయంలో కిలో రూ.200ల లోపే […]Read More

Political News

ప్లేస్, టైం.. నువ్వే చెప్పు. ఎక్కడికైనా వస్తా’.. నేను రెడీ: చంద్రబాబు ఛాలెంజ్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. జగన్ వీడియోను పెట్టి చర్చకు సిద్దమా అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ‘సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి.. విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి.. ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ?’ అంటూ ప్రశ్నించారు. ‘నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది.. ఇంకా […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 19 ఫిబ్రవరి 2024:

1.మేషరాశి ఫలాలు 2023 మేష రాశి ఫలాలు (Monday, February 19, 2024) ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన కారణం కావచ్చును. ఒక రొమ్మన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి- కానీ స్వల్పకాలికం మాత్రమే. ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే, మీరు తప్పు అని ఋజువు చెయాలని ఒకరు, […]Read More