Political News

CM Revanth: ఆ మాట నాకు వినపడొద్దు.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు

గ్రామాలకు రోడ్లు లేవనే మాట తనకు ఇక మీదట వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాలన్నారు. రీజనల్​ రింగ్​ రోడ్డు, ఆర్​ అండ్​ బీ, నేషనల్​ హైవే ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో రీజనల్​ రింగ్​ రోడ్డు, ఆర్​ అండ్​ బీ, నేషనల్​ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. రీజనల్​ రింగ్​ […]Read More

Political News

Pawan: ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవండి.. విజయవాడ బుక్

యువతరం ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవాలంటూ విజయవాడ బుక్ ఫెయిర్‌ ప్రారంభోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తక పఠనమే తన బలమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోనని, జ్ఞానమున్నా సమాజం కావాలని తాను కలగంటున్నట్లు చెప్పారు. Pawan: పుస్తక పఠనమే తన బలమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిజంగా పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోననంటూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ […]Read More

Political News

CM Chandrababu: కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. కొత్త సంక్షేమ పథకాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు 2025 సంవత్సరం వేదిక కాబోతోందని చంద్రబాబు అన్నారు. అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బుధవారం ఉదయం కనకదుర్గ (Kanakadurga) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు (Special Prayers) చేయనున్నారు. తర్వాత అక్కడినుంచి టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళతారు. పార్టీ కార్యకర్తలు, […]Read More

డివోషనల్

కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయంలో న్యూ ఇయర్ సందడి

చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో న్యూ ఇయర్ సందడి నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తుల భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్థానిక పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లును పరిశీలించారు. చిత్తూరు జిల్లా: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో (Kanipaka Varasiddhi Vinayaka Temple) న్యూ ఇయర్ సందడి (New Year Eve) నెలకొంది. స్వామివారిని దర్శించుకోడానికి భక్తులు […]Read More

డివోషనల్

w Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

New Year: న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు   చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు వరంగల్: నూతన సంవత్సరం (New Year) సందర్భంగా ఆలయాలకు (Temples) భక్తులు (Devotees) పోటెత్తారు. బుధవారం […]Read More

Political News

AP Govt : ఉగాది నుంచి ఉచితం

ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ఉమ్మడి జిల్లా పరిధిలో నో టికెట్‌ మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధత ప్రతి నెలా రూ.265 కోట్ల భారం ఆక్యుపెన్సీ 69% నుంచి 94 శాతానికి సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం […]Read More

Political News

AP: ఏపీ ప్రజలకు చంద్రబాబు కొత్త సంవత్సరం కానుక.. లక్ష గృహప్రవేశాలు!

ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు అందించనున్నారు. AP: ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పారు. కొత్త సంవత్సరం కానుకగా 2025 జనవరి 3న లక్ష ఇళ్లను లబ్దిదారులకు అందించబోతున్నట్లు తెలిపారు. ఒక జిల్లాలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని యజమానులకు ఇంటి తాళాలు […]Read More

EDITORS'S PICKS

Nitish reddy: బాక్సింగ్ టెస్ట్ హీరో.. నితీష్‌కి ACA భారీ నజరానా

ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్‌ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ నజరానా ప్రకటించింది. నితిష్‌కు ప్రోత్సాహంగా రూ.25 లక్షలు అందిస్తామని ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు అభినందించారు. Nitish kumar reddy:ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్న తెలుగు కుర్రాడు నితీష్‌ కుమార్ రెడ్డిపై క్రీడాలోకం ప్రశంసలు కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ నితీష్ అద్భుత సెంచరీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం అభినందనలు […]Read More

Movie News

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం చైతూ – శోభిత ఎక్కడకి వెళ్తున్నారో తెలుసా?

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం(2025) రాబోతుంది. ఇప్పటికే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం అందరూ రెడీ అవుతన్నారు. ముఖ్యంగా సినీ సెలెబ్రిటీలు అప్పుడే సెలెబ్రేషన్స్ కోసం విదేశాలకు చెక్కేశారు. టాలీవుడ్ నుంచి పలువురు హీరో, హీరోయిన్లు ఫారిన్ లో చిల్ అవుతున్నారు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా మన అక్కినేని ఫ్యామిలీ నుంచి కొత్త జంట నాగ చైతన్య- శోభిత సైతం న్యూ ఇయర్ […]Read More

Movie News

వెంకీ మామ బ్లాక్ బస్టర్ పొంగల్‌.. పాటతో అదరగొట్టేశాడుగా..

టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. తాజాగా మూడో లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ వెంకీ మామ వేరే లెవల్‌లో పాడారు. దీంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ కాంబోలో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే సంకాంత్రి కానుకగా […]Read More