ఈరోజు మేష రాశి వారి భావోద్వేగాలు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. వృశ్చిక, మకర రాశుల వారు ఈరోజు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. ఈరోజు రాశిఫలాలు మేషం ఈ రోజు మీ అనుభవాలు మీరు కోరుకున్న దిశలో లేవు. కొంత అదృష్టం సాపేక్షంగా ఉంటుంది. భావోద్వేగాలు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. ప్రణాళికలను మళ్లీ సమీక్షించండి. వృషభం మీ పని లేదా వ్యాపార సంబంధాల విషయంలో […]Read More
దగ్గుబాటి సురేష్ రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై విచారణ చేసిన కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. కోర్టు ఆదేశాలున్నా.. పాటించకుండా దౌర్జన్యం చేసినందుకు అని చెప్పింది. డెక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుబాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సివిల్ కోర్టులో […]Read More
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. డబ్బుల కోసం బెదిరింపులు, అక్రమంగా భూములు పట్టా చేయించుకోవడం ఆపాలన్నారు. లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఈ మేరకు లేఖ అంటించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిని మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆయన స్వగ్రామంలో మావోయిస్టుల పేరిట లేఖను అంటించడం సంచలనంగా మారింది. ఎమ్మెల్యే బలవంతంగా పేదల భూములు లాక్కుంటున్నారని మావోయిస్టులు ఆ లేఖలో పేర్కొన్నారు. బాలానగర్, రాజాపూర్ తదితర ప్రాంతాల్లో ఉన్న […]Read More
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్‌కు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా-ఈ కార్ రేస్ ఈవెంట్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందనడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేసీఆర్ ఒక భోళా శంకరుడు. ఒక గొప్ప నాయకుడని పొగడటం చర్చనీయాంశమైంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఆయన రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా […]Read More
డాకు మహారాజ్ సినిమాపై మిక్సుడ్ టాక్ తో స్పందిస్తున్నారు ఫ్యాన్ప్. చాలావరకు సినిమా బాగుందనే అంటున్నారు. కథగా పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదని.. అంతా ఊహించేలానే ఉందంటున్నారు. ఊగిపోయేలా ఎలివేషన్లు, భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయని ట్వీట్లు చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పటికే యూఎస్ లో ప్రిమియర్స్ షోస్ పడటంతో […]Read More
గేమ్ ఛేంజర్ పైరసీ హెచ్ డీ ప్రింట్ ఆన్ లైన్ లోకి వచ్చింది. ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ సంక్రాంతికి ఊరెళ్తున్న వారికోసం బస్సుల్లో టెలికాస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ తో దూసుకుపోతుంది. శంకర్ ఇండియన్ 2 ప్లాప్ కావడంతో ఈ […]Read More
తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. TTD: తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. […]Read More
మేష రాశి వారికి ఈ రోజు కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.సింహ రాశి వారికి ఈ రోజు పనుల్లో విజయం సిద్ధిస్తుంది.ధనుస్సు రాశి వారు ఉద్యోగంలో చురుగ్గా వ్యవహరిస్తారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. మేష రాశి వారు ఈరోజు మనో ధైర్యంతో చేసే పనులు వెంటనే నెరవేరతాయి. ఇష్టమైన వారితో సమయాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదవడం […]Read More
రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీ మిక్సుడ్ టాక్ ను సంపాదించుకుంది. తొలిరోజు ఇండియాలో ఈ మూవీ రూ. 47 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చాలా తక్కువేనని చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకాగా […]Read More
ప్రపంచ తెలుగు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును యాంకర్ మర్చిపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీని వెనుక ఓ కుట్ర ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. యాంకర్ కు చదువురాదా? అని ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లో యాంకర్ సీఎం రేవంత్ రెడ్డి పేరును మరిచిపోయిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. […]Read More