Today Horoscope in Telugu: వృద్ధి యోగం వేళ మేషం, తులా సహా ఈ 6 రాశులకు శివయ్య ఆశీస్సులు!

 Today Horoscope in Telugu: వృద్ధి యోగం వేళ మేషం, తులా సహా ఈ 6 రాశులకు శివయ్య ఆశీస్సులు!

Today Horoscope in Telugu: వృద్ధి యోగం వేళ మేషం, తులా సహా ఈ 6 రాశులకు శివయ్య ఆశీస్సులు!

Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గండ, వృద్ధి యోగాల ప్రభావంతో మేషం సహా ఈ 6 రాశులకు శివయ్య అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

Today Horoscope in Telugu: వృద్ధి యోగం వేళ మేషం, తులా సహా ఈ 6 రాశులకు శివయ్య ఆశీస్సులు!

Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గండ, వృద్ధి యోగాల ప్రభావంతో మేషం సహా ఈ 6 రాశులకు శివయ్య అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
Daily Horoscope Aug31
Today Rasi Phalalu: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం రోజున చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై రేవతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో పాటు గండ, వృద్ధి యోగాలు ఏర్పడనున్నాయి. అంతేకాదు శివయ్యకు అంకితం ఇవ్వబడిన రోజు. మరోవైపు ఇదే రోజున కర్కాటక రాశిలో గురుడు, మిథునంలో కుజుడి సంచారం కారణంగా మేషం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు శుభ ఫలితాలు రానున్నాయి, ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ప్రముఖ పండితులు ‘‘ఆచార్య క్రిష్ణ దత్త శర్మ’’ మాటల్లో తెలుసుకుందాం.

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
​మేష రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కుజుడి అనుగ్రహంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

మరోవైపు రాహువు ప్రభావంతో మీకు కొంత మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మీకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
​వృషభ రాశి వారికి ఈరోజు శుక్రుడి ప్రభావంతో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితం మెరుగుపడుతుంది. మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు.

వ్యాపారులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శివలింగానికి జలాభిషేకం చేయాలి.

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇతరులు మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మరోవైపు వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

పరిహారం : ఈరోజు శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

కర్కాటక రాశి వారికి చంద్రుడి ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో నిరాశ ఎదురుకావొచ్చు. మీరు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు. మీ వైవాహిక జీవితంలో వాతావరణం వేడిగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు మహాదేవుడిని స్మరించుకుంటూ దానధర్మాలు చేయాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

సింహ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆశీస్సులతో మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి.
అయితే మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీకు ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు ఎదురుకావొచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ఈరోజు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

కన్య రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ మానసిక పరిస్థితి క్షీణించే అవకాశం ఉంది. మీ ప్రియమైన వారికి మేలు చేసేందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది.

వ్యాపారులు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడాలంటే, బయటి ఆహారం తీసుకోవడం తగ్గించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.

పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

తులా రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. వ్యాపారులకు మెరుగైన ఫలితాలు రానున్నాయి.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు మెరుగైన లాభాలు పొందాలంటే మరింత కష్టపడాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శివ లింగానికి జలాభిషేకం చేయాలి.

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)

వృశ్చిక రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులకు ఊహించిన దాని కంటే మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి.

మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు తిరిగి పొందడంతో సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శివయ్యకు ప్రత్యేక పూజలు చేయాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ధనస్సు రాశి వారికి ఈరోజు ప్రతికూల ఫలితాలొచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి అనేక పనుల చేయాల్సి రావడం వల్ల కొంత గందరగోళంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నింట్లో మెరుగైన ఫలితాలు రావొచ్చు. మీ మనసులో వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శివ లింగానికి జలాభిషేకం చేయాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

మకర రాశి వారికి ఈరోజు శని దేవుని అనుగ్రహంతో శుభ ఫలితాలు రానున్నాయి. మీ శక్తి, సామర్థ్యాలు పెరిగే అవకాశం ఉంది. మీరు చేసే పనుల్లో గణనీయమైన ఫలితాలు సాధించొచ్చు. మీకు ప్రియమైన వారి నుంచి శుభవార్తలు వినిపిస్తాయి. ఈరోజు మతపరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేసేటప్పుడు మిమ్మల్ని సలహాలు అడిగే అవకాశం ఉంది.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

పరిహారం : ఈరోజు శివ మంత్రాలను పఠించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

కుంభ రాశి వారికి ఈరోజు రాహువు ప్రభావంతో ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. అయితే సకాలంలో పనులు సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది. మీకు సన్నిహిత మిత్రుల నుంచి కొంత ఆందోళన పెరగొచ్చు.

మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు. మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. మీరు చేసే ప్రయత్నంలో నిరాశ ఎదురుకావొచ్చు.

పరిహారం : ఈరోజు శివ చాలీసా పఠించాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

మీన రాశి వారికి శని దేవుని ప్రభావంతో ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఒకేసారి అనేక పనులను చేయాల్సి రావొచ్చు. కాబట్టి కొంత ఆందోళనకరంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.

మీకు మానసికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి మద్దతు లభించకపోవచ్చు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారం తీసుకోకుండా ఉండాలి.

పరిహారం : ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి.

గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ వివరాలన్నీ పండితులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *