ఈరోజు… సృష్టి రహస్యం గురుంచి – అలాగే … ఆది పరాశక్తి గురుంచి మరియు  –  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురుంచి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం 

నమస్తే నా పేరు పద్మ రెడ్డి …ముందుగా కృత్తిక న్యూస్ ఛానల్ కి స్వాగతం …
ఈరోజు… సృష్టి రహస్యం గురుంచి – అలాగే … ఆది పరాశక్తి గురుంచి మరియు  –
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు గురుంచి తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం
హిందూ పురాణాల ప్రకారం….. ఆది పరాశక్తి అనగా…. సమస్త విశ్వానికి మూల కారణమైన…
మరియు… సమస్త సృష్టిని … నడిపించే…. ఆదిమ-దివ్య శక్తి.
ఆమెకు… సృష్టి…., స్థితి…, లయలతో సంబంధం లేదు.
ఎందుకంటే…. తానే సృష్టికర్త.
ఆమె… రూప-రహితమైనది మరియు అనంతమైనది… ఆది పరాశక్తి.
ఈ సృష్టిలో… ప్రతి కద-లికకు…, శక్తికి… ఆమే ఆధారం.
త్రిమూర్తులైన… బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా ఆమె నుండే జన్మించారు.
ఆమె… ఇచ్ఛా శక్తి…., జ్ఞాన శక్తి,…. క్రియా శక్తి …..అనే…. మూడు రూపాలలో….
ఈ విశ్వాన్ని నడిపిస్తుంది.
Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *